నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ 1).ఆత్మలోనె పాడెదను ఆర్భటించి పాడెదను అభినయించి పాడెదను అనుభవించి పాడెదను అనుదినము నే పాడెదను అందరిలో నే పాడెదను ||నూతన|| 2).యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి యేసే నన్ను కొన్న కాపరి యేసే నాలో వున్న కాపరి ||నూతన|| 3).శత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా అజేయుడేసుని చేరెదనూ విజయగీతము పాడెదను ధ్వజమునెత్తి సాగెదను భజన చేయుచు పాడెదను ||నూతన||
@fruity770
29 күн бұрын
❤❤❤
@samadanambethapudi2173
6 ай бұрын
Very excellent and melodious song
@chitithalisirisha3836
6 ай бұрын
Very nice song Tq Jesus ❤
@suneelapidintla8750
2 жыл бұрын
Halleluiah Amen.Nuthana geetham padedhanu na priyudesunilo.my childhood song. 👍
@suchandrapaulgadidesi1202
2 күн бұрын
Y did you remove download option all of a sudden please provide
@calvarychurchpaulrajumoham2609
Ай бұрын
Please upload the song oh kristavuda sainikuda
@bulasparjanraju2881
2 жыл бұрын
Excellent music by pjd kumar
@killadibalusamuel7123
11 ай бұрын
❤❤praise the lord ❤❤🎉
@vijaykumarmortha8255
3 жыл бұрын
Excellent song really, praise God
@bapiraju3490
3 жыл бұрын
Price the lord
@rabboniministriesmanuguru4709
2 ай бұрын
Amen glory to god
@bhavanibhanu7814
2 жыл бұрын
Nice song
@patypraveen66
2 жыл бұрын
పైరు పండియున్నదిరా కోతకాలమొచ్చెనురా song ఉందా brother
@sunilkumarendana1789
2 жыл бұрын
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ 1. ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను అనుభవించి పాడెదను - అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను ...నూతన... 2. యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి - యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి ...నూతన... 3. శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా - అజేయుడేసుని చేరెదము విజయగీతము పాడెదము - ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము ...నూతన...
Пікірлер: 17