2010 lo interview vaste 2023 lo chusanu. Good interview
@lakshmaiahmenta5752
7 ай бұрын
రాధాకృష్ణ గారు మీకు హేట్సాఫ్ అండి నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ గొప్పది జీవిత అబివృద్దికి ఈ ప్రోగ్రామ్స్ చాలా ఉపోయోగం జీవిత సత్యాలు ఏంత ఖస్టపడితే అంత అభివృద్ధి ఉంది, ఖస్టం వచ్చింది అని పారిపోకుడదని నేను అయితే నేర్చుకున్నాను. అభివృద్ధి చెందాలి అని అనుకునేవారు తప్పక ఈ ప్రోగ్రాం లు చూడాలి.🎉🎉
@yarraramana-zt2lc
5 ай бұрын
Ffffffffffffffffff9ccccccc😊oo
@ChanduJason
2 ай бұрын
20k generation youth should definitely watch all this video's of open heart with RK ....every word and experience is very useful ❤
@nidumukkalasreeramamurthy456
4 ай бұрын
రాజేంద్రప్రసాద్ గారు మీరు అద్భుతమైన సినీనటులే కాక , పౌరాణిక పద్యనాటకాల పట్ల మీకు అపారమైన ప్రావీణ్యం ఉన్నది అని తెలిసి చాలా సంతోషం గా ఉంది సార్ , విశ్వామిత్రుడు కి రాజ్యదానము ఇచ్చే టప్పుడు హరిశ్చంద్రుడు పాత్ర ధారి పాడే ఈ పద్యాన్ని రంగస్థల కళాకారులు " చక్రవాకం " లో పాడగా విన్నాను సార్ , హరిశ్చంద్ర పాత్ర ఆడిన నేను కూడా ఈ పద్యాన్ని చక్రవాక రాగము లో పాడుతూ ఉంటాను సార్ , కాని మీరు ఈ పద్యాన్ని కళ్యాణి రాగం లో అద్భుతంగా పాడి మమ్మల్ని ఆనందింప చేసినందుకు మీకు నా Heartfelt Congrats Sir , నమస్కారముల తో , మీ N Sree Rama Murthy , Retired Postal Employee , New Maruthi Nager , Kothapet , Dilsukh Nager , Hyderabad .
@venkateswarluvadlamudi44
2 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చాలా బాగుంటాయి సూపర్ యాక్టర్👌👍 ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు సార్💐🎂🤝 మీరు ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను🙏
@umaranipinnamaneni3202
Жыл бұрын
Real open heart program. We are fortunate enough to have Rajendra Prasad gaaru. Our entire family loves his acting. Many theaters were prospered during his days due to his movies.
@kuntasrinivasgoud5040
8 ай бұрын
Nice my favourite hero Rajendraprasad garu
@diamondjublee3972
Жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారి" ఓనమాలు "సినిమా గొప్ప చిత్రం .రేలంగి గారి తరువాత బెస్ట్ కమెడియన్ రాజేంద్రప్రసాద్ గారే సుమా !
@mallikarjunagovindugari5928
3 жыл бұрын
Complete Actor Rajendra prasad garu
@NavazuddinShaik
Жыл бұрын
Thank you TRIVIKRAM garu for inspiring the Legend Rajendra prasaad
@narenderjt
11 ай бұрын
మంచి ఇంటర్వయూ ...జీవితంలో ఒడిదుుకులను ఎదురుకొని వచ్చారు.. ఆ నలుగురు ...కు🙏🙏🙏🙏🇮🇳😔
@ASathi-i4m
8 ай бұрын
My favourite Actor rajendraprasad sir garu
@raju123ful
Жыл бұрын
There are two kings in TFI one is Chiru for mass heroism dance style swag and another king Rajendra prasad for comedy
@Vandemataram1745
Жыл бұрын
You are the legend in telugu films
@throneg1159
11 ай бұрын
Aha na pellanta is all time movie.
@charankumar6311
3 жыл бұрын
Rajendra prasad super actor
@RaghavIndra_vlogs
2 жыл бұрын
Anni vadi dhodukulu chesthu ee sthayiki vachharo Dr.Rajendra Prasadh gaaru epudu anno award Lu Natakireeti , Padma sri grahitha varaku yadigaaru Rajendraprasadh gaaru Legendary Comedy king Rajendraprasadh hatsup to you sir
@natthilaxmi8405
Жыл бұрын
Rajendra Prasad sir love you Mee comidy chusi full navukovatame sir Mee movie chusina villu andharu 😘😜
@klkmani7286
3 жыл бұрын
Super meeru Rajendra Prasad garu
@g.r.v.channel645
Жыл бұрын
వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు బాగా మాట్లాడారు
@adinarayanacheruvu3284
7 ай бұрын
Great artist❤
@Samvideos2014
11 ай бұрын
One of the best interviews seen👏👏
@srinimusics
Жыл бұрын
Inkaa Inkaa vinaalani anipinchindi
@charankumar6311
3 жыл бұрын
Rajendra prasad garu god bless you
@VeeraBabuu-r2d
2 ай бұрын
I. Love you. Rajendra prasad. Gru.
@kpr1226
3 жыл бұрын
1:04:00👌👌
@balakishore6173
3 жыл бұрын
Balakrishna garini interview cheyandi sir
@cheruvugatturamamohanarao632
4 ай бұрын
ఎన్టీఆర్ ఒకే ఒక్క పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు ఉండే ఒకే ఒక్కడు అన్న ఎన్టీఆర్
@ramyakota9068
23 сағат бұрын
Madam super picture.Watched so many times.Dnt know y it was flop
@diamondjublee3972
Жыл бұрын
"ఓనమాలు" అనే సినిమాని పంజాబీలో తీయాలని ఆ మధ్య రైట్స్ అడిగారు ఇస్తే మంచిది కదా .
@rakkhnaka
Жыл бұрын
వీళిద్ధరు అన్నదమ్ముల్లా వున్నారు గమనించారా?
@reddy5805
6 ай бұрын
Aa naluguru super movie sir
@Om.Namo_Namah7
11 ай бұрын
How many times he said to be frank😅😅😅😅
@srinivasj2761
8 күн бұрын
Inta pogaru Though I love his pictures
@sravanikampa8312
3 жыл бұрын
Hi
@Anamaka786
2 ай бұрын
He missed thanking great directors like jandhyala who elevated him
@venkateswarluvattem7942
Жыл бұрын
Hmm
@charansai7498
11 ай бұрын
Naku manasu baga lenappudu mi sinima chusthanu
@sunandag3733
2 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు మీకు sr NTR garuతొ మీరు తెలుసు కదా ntr
@k.s.krishna6090
7 ай бұрын
Nenu namnu
@sunandag3733
2 жыл бұрын
రాజేద్రప్రసాద్ గారు మీకు Sr NTR garu బాగ తెలుసు కదా మరి ntr గారితో కలసి ఏ సినిమాలో నటించలేదు ఎందుకు
@srinivasbabu2926
11 ай бұрын
శ్రీనాథ కవి సార్వాభూమా లో నటించారు కదా
@RatnakarSingamsetti
2 ай бұрын
Yennisarlu chusina Naku nachhina interview idi
@charansai7498
11 ай бұрын
Nenu movie ante midhe,mavaru mi babay sinima vachhiodhi ra antaru....
@DreamRoleplayer
4 күн бұрын
Nanganaachi!
@karuakarsir3371
6 ай бұрын
Pedda hero em kadu Prasad garu 😂
@sumalatham7589
2 ай бұрын
No, he was one and only comedy hero during those times
Пікірлер: 50