అగ్గిపెట్టే గుర్తుకే మన ఓటు వేసి వేయించి స్వామిజిని అత్యదిక మేజారిటితో గేలిపించాలనీ హిందు ప్రజలను వేడుకుంటుకుంటుంన్నాను.ఓంశ్రీమాత్రేనమః
@shudumbumartialarts4484
4 ай бұрын
Jai Swami ji..... vote for aggi petta
@pajaananth9053
4 ай бұрын
Support swamiji
@chsatyanarayana7932
4 ай бұрын
I support
@Travelwithbrothers304
4 ай бұрын
All the Best Swamiji.. Advance Hearty Congratulations Swamiji.. Jaihind
@thirumaleshn9589
4 ай бұрын
శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః అగ్గిపెట్టె గుర్తుకు ఓటేసి శ్రీశ్రీశ్రీ పరమ పవిత్రమైన పరిపూర్ణానంద స్వామిని మనం గెలిపించుకుందాం🙏
@mallikharjunaraoputrevu1598
4 ай бұрын
Jai bharath mata
@venkateshh6108
4 ай бұрын
ಜೈ ಹೋ ಪ, ಸ ಸ್ವಾಮಿ
@byrareddybyrareddy4962
4 ай бұрын
ಜೈ ಸ್ವಾಮೀಜಿ 🚩🚩🚩🙏
@isukapallikrishnamohan
4 ай бұрын
హిందూపురం ప్రజలారా, మీరు చాలా అదృష్టవంతులు. ధర్మ పునరుద్ధరణ కోసం రాజకీయలలోకి అడుగు పెట్టారు మన స్వామీజీ. అది హిందూపురం నుంచి మొదలు కావాలని సంకల్పించారు. ఒక్కసారి అగ్గి పెట్టె గుర్తుకు ఓటు వేసి చూడండి. రాబోయే రోజుల్లో అందరూ మీ హిందూపురం వేపే చూస్తారు. రాబోయే మీ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాట వేద్దాం. స్వామీజీ ని గెలిపించుకుందాం. హిందూపురం ప్రజలారా మేల్కొనండి. అమూల్యమైన మీ ఓటు మీ భవిష్యత్తు ని నిర్ణయిస్తుంది. ఒక స్వామీజీ మీ నియోజక వర్గం లో స్వతంత్ర అభ్యర్థి గా నిలబడటం మీరు ఏనాడో చేసుకున్న సుకృతం. అగ్గి పెట్టె గుర్తుకు ఓటు వెయ్యండి. స్వామీజీ ని గెలిపించండి. హిందూపురం ప్రజలకు విన్నపం. పవిత్రమైన మీ ఓటును చిల్లర రూపాయలకు ఆశపడి అమ్ముకోవద్దు. ధర్మం కోసం, మీ హిందూపురం శ్రేయస్సు కోసం, అన్ని పార్టీ లు తిరస్కరించిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన స్వామీజీ నీ గెలిపిద్దాం, అగ్గి పెట్టె గుర్తుకు ఓటు వేద్దాం. హిందూపురం మిత్రులారా, చెత్తను తప్పించుకు తిరగటం నేర్పారు ఇప్పటి వరకు నాయకులు. తప్పించుకు తిరగటం కాదు, చెత్తకు అగ్గి రాసి కాల్చివేద్దాం. అందమైన బాట ను నిర్మిద్దాం. అగ్గి పెట్టె గుర్తుకు ఓటేద్దాం. స్వామీజీ ని గెలిపిద్దాం. హిందూపురం ఆత్మీయ ఓటరు మహాశయలారా, అదృష్టం అనేది జీవితం లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తుంది. ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా స్వామీజీ మీ హిందూపురం అభివృద్ధికి కంకణ భద్దులై మీ ఇంటి తలుపు తట్టారు. స్వామీజీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మహోన్నతమైన వ్యక్తి. ఎన్ని అవాంతరాలు వచ్చిన వెనుకడుగు వేసే అలవాటు లేని వ్యక్తి. మన రాష్ట్రం లో హిందూపురం ఆదర్శవంతంగా వుండాలని కోరుకుంటూ అగ్గి పెట్టె గుర్తుకు ఓటేద్దాం. స్వామీజీ ని గెలిపిద్దాం. భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ (సౌమ్య)
@ponakamanorama5297
4 ай бұрын
Jai swamiji!
@RAGUREDDY-o3l
4 ай бұрын
Jai sree ram ✅✅✅
@kvsr9349
4 ай бұрын
Jai Sriram. Jayaho Swamiji.
@koteswararaov910
4 ай бұрын
గెలవడానికి ఏదైనా చేసేవాడు కాదు గెలిచాక ఏమైనా చేసే స్వామీజీ లాంటివాళ్ళు కావాలి. 13 వ తేది : అగ్గి పెట్టె గుర్తుకే మన ఓటు
@venkatalakshmirongala5165
4 ай бұрын
Hindupuram Voter Mahashayalara Dhayachesi Swamijiki Vote Vesi Gelipinchandi. Bharathmathaki Jai, Jai Shree Ram.
@praweenbollinenni6162
4 ай бұрын
🚩🚩🚩🚩🚩మన దేశం కోసం ధర్మం కోసం అహర్నిసలు పరితపించే మన పరిపూర్ణనంద స్వామీజీకి హిందూపురం వాసులందరూ ఓటు వేసి భారీ మేజార్టీతో గెలుపొందేలా చేసి దేశంలో హిందూపురం పేరు నిలబెట్టాలని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము🚩🚩🚩🚩🚩
@narayanaraonimmani7324
4 ай бұрын
జయహో పరిపూర్ణానంద స్వామీజీ. 🙏
@pallavims4429
4 ай бұрын
Sri gurubyo namaha, please hindupuram prajalara swamijiki vote veyandi, memu karnatakalo unnamu maku vote vese bhagyam ledu, so meerina gelipinchandi mee bavishyattu bagavuntundi
@vangarasivaprasad6607
4 ай бұрын
స్వామి గెలవాలి 🙏🏽🙏🏽🙏🏽
@radhammabt3920
4 ай бұрын
Jai shree Ram
@RadhaKrishna-xk3bz
4 ай бұрын
Jayaho swmyji
@shudumbumartialarts4484
4 ай бұрын
Jai Swami ji
@raghavvavenkatachaluvadi8831
4 ай бұрын
భారత్ మాతా కి జై
@9441582396
4 ай бұрын
Jai Sreeram
@sudharasanamraju
4 ай бұрын
Jay ho Paripurnanda Swamy ji ⚘️ 👏 Jay ho Hindu 🤝👊👍👌👏 Jay ho Yogi ji Maharaj ⚘️ 🙏
@indiradundigalla5670
4 ай бұрын
Hindupuram people please have faith on Swamiji and vote in his favour. Hindupuram is going to develop in the highest level.
@indiradundigalla5670
4 ай бұрын
Jai Swamiji Vite for match box.
@Ramesh-gq3pe
4 ай бұрын
జై శ్రీరామ్
@thirumaleshn9589
4 ай бұрын
జయహో స్వామీజీ ఈ అగ్గిపెట్టె మరో బుల్డోజర్ గా కావలసిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే అక్కడ బుల్డోజర్ అధర్మాన్ని తొక్కి పట్టి నారా తీసినట్టు ఇక్కడ అగ్గిపెట్టె అధర్మాన్ని కాల్చి బూడిద చేయాలి కోరుకుంటున్నాము అది కేవలం మీలాంటి నిస్వార్ధ స్వామీజీల వల్లే సాధ్యం
@kmuralidhararao5579
4 ай бұрын
అద్భుతమైన ప్రసంగం విజయోస్తు!!!
@vijaybharadwaj2911
4 ай бұрын
సూపర్ 🌹🌹🌹🌹🌹
@sreenivasulunichenametla4481
4 ай бұрын
Match box rocks
@ramanamurthy6513
4 ай бұрын
Jayee bhava
@Jaisreeram004
4 ай бұрын
👍👌🙏❤
@venkatalaksmichintapalli5553
4 ай бұрын
జై శ్రీ రాం 🙏
@saikrishna-cv5tn
4 ай бұрын
Jai sri seeta ram jai hanuman Sri gurubyo namaha Sathyamevajayathe
@koteswararaov910
4 ай бұрын
యోగీ పాలన కావాలంటే అగ్గిపెట్టె గుర్తుకే మన ఓటు
@MyJagan123
4 ай бұрын
చట్టాలను, రాజ్యాంగం ను గౌరవించు ఆచరణ వున్న నాయకులు కావాలి అటువంటి నాయకులు ను గౌరవించు
@koteswararaov910
4 ай бұрын
మాకు తెలుసులే
@koteswararaov910
4 ай бұрын
చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించమని మీ జగన్ కు చెప్పు
@akulaharibabu2206
4 ай бұрын
Hindupuram lo prathi Ammayi ariyu Prathi Abbayi abbayi goppa vallu avvalante Paripurnananda swami jiki Vote veyandi swamiji garu me uriki Desamanthata kyathi vacchelachestharu Jai swamiji Jai Jai Swamiji garu
Andharu aggipeta gurtuku vote vesi gelipinchandi jai swamiji jai hindh Bharath mathaki jai
@onepluslatest
4 ай бұрын
ఒక్క రూపాయి ఆశించి వచ్చిన జనం కాదు దేశంలో /రాష్ట్రంలో ప్రజల్లో ఎదో తెలియని అసంతృప్తి తో ఉన్నారు అందుకే ఇలా ఎవరైనా నిజాయితీ పరుడు కనిపిస్తే ఆశ పెంచుకుంటున్నారు.... చూద్దాం తీర్పు ఎలా ఉంటుందో
@jyothikondepati646
4 ай бұрын
Sir meeru mari mondi manshi
@pajaananth9053
4 ай бұрын
Nenu hindupuravasini kasdu
@Jaisreeram004
4 ай бұрын
అత్త మీద కోపంతో అత్త చేతిలోనున్ను దుత్త పగలగొడితే. గొంతు తడుపుకోను కూడా నీరు మిగలనట్టు అయింది.కొందరు స్వామి పైన చూపిన కోపం అందుకే అన్నారు ఆవేశంతో కూడిన కోపం అజ్ఞానిని చేస్తుంది అని పాపం వారి పరిస్థితికి నవ్వాలో ఏడవాలో అర్థం కాని.😄😥🤔🤦♀🙏
@playtheme
4 ай бұрын
ఇండిపెండెంట్ ఎం.ఎల్.ఎ కి ఇంత పవరుందా?
@SivaSankaraRaoSomu
4 ай бұрын
హిందూ పురం ప్రజలారా స్వామీ వారిని గెలిపించండి ఏపీ లో బీజేపీ కి కాబోయే చీఫ్.
@aumsreeyogadhamam2277
4 ай бұрын
swamiji niluvettu dharmaniki prateeka, ayanani gelipinchukune badhyatha hindupuram prajalade. balayya prajalameedaki catch ani visarina water bottes ante water jalaprasadam kaadaa? akkade telustundi water patla athaniki yentha respect vundo? balayyaki budhi cheppalante swamijini gelipinchaali.
Пікірлер: 63