కొడుకు స్వయంగా తీసుకొచ్చాడంటే అసహ్యం వేస్తోంది. వాడి భార్యను పిల్లలను కూడా ఒదిలెయ్యమనండి.
@kavyashappyhome
Жыл бұрын
ఆవిడ గురించి తెలిసి కూడా మీరు ఆవిడని చేర్చుకున్నారు. ఆ విషయం ఆవిడ గ్రహించి అందరితో కలిసిపోయే విధంగా ఉంటే అదే చాలు🙏
@SwapnaDasart
4 ай бұрын
అమ్మ మీరే అంటున్నారు గా ఆవిడ కొంచెం ఖతర్నాక్ అని కొత్త వాళ్లయిన మీదగ్గర అలా ఉంటే ఇంకా కోడల్ని ఎన్నెన్ని మాటలు అనిఉంటుంది చెప్పండి అమ్మ
@latha2881
Жыл бұрын
పాపం పోనిలే అమ్మ..పెద్ద వయసు కదా అలానే వుంటారు అని మీరు ...ఒక సారి చెప్పే రూకూడా
@Sweety_707
Жыл бұрын
Please elante thumbnails petakandi ur vedios are good the ah thumb chusthai bayam ga undi
@dhanalaxmiayyanki1317
Жыл бұрын
కొడుకు తీసుకుని వొచ్చి జాయిన్ చేసాడు అంటె చాలా తప్పు
@raghunathraghunath5233
Жыл бұрын
Amma kodukulu , daughter ఉన్నవాళ్ళని తీసుకోవద్దు
@prasannalakshmi1925
Жыл бұрын
అమ్మ మీ పెద్ద మనస్సుని మరోసారి రుజువు చేసారమ్మ. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@LavanyaMudragada
4 ай бұрын
మీలాంటి మంచి వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు అంతమందిని అంత బాగా చూస్తున్నందుకు వాళ్ల పట్ల అంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆ దైవం మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@sreenivasaraokapuganti2851
2 ай бұрын
Do you have any personal information or experience?
@dhanu333
Жыл бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ ఈమెను చూస్తే మానసికంగా కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తుంది ఒకప్పుడు బాగా బతికితేనే ఇప్పుడు ఇలా అయిపోయినని ఆమె బాధ పడుతుంటుంది అని నా అభిప్రాయం
మొదటిసారి మీ ఛానల్ చూస్తున్నాను మీకు మీ ఓపికకు శతకోటి ధన్యవాదాలు
@lavanyacheruku8362
Жыл бұрын
Please andi meere amenu pedda manasutho ardham chesukoni ameku andaritho ala vundali alanaduchukovali ani teliya jeppandi kondariki old age vachhinatharuvatha vallu am chesthunnaro vallake teliyadu meevall aenanthavaraku ame paena daya vunchandi please 🙏
@ramyaarasavelli159
9 ай бұрын
Ashramam lone ala andaritho godavalu padi thane goppa ani feel avutundi ante intlo kodaliki chukkalu chupinchi untundi mahathalli anduke ikkadiki teeskocharu ...
@vishnumurthyabhimalla9601
Жыл бұрын
జాగ్రత్తగా చూసుకోండి తల్లి ఆడదే వేరే ఆడదానికి సహాయమైన /పాడయినా చేసేది . రేపు కోడలుకూడా అత్తగారు అవుతుంది
@SugunaA-e2o
3 ай бұрын
సరే చిట్టి తల్లీ. నీకోస్రమే సఫ్రేస్ చేసుకుంటాము చిట్టితల్లి ఐ లయ్యిక్యూరా.బంగారం😍🥰😘😘😘😘😘😘 ఇన్నీ ముథూలు.నీ కేతల్లి❤❤❤
@lankaadhipathi406
Жыл бұрын
తప్పో ఒప్పో తెలీదు కానీ నేనుమాత్రం తల్లిదండ్రుల కోసం,భార్యాపిల్లల్ని వదిలేసుకున్నాను.(ఇలా అందరూ చేయమని కాదు)
@hellotirupati8918
11 ай бұрын
Andhuk andi
@ivoguetrends3648
8 ай бұрын
Good, parents mee avasaram chala undi. Mee wife meeku support cheyalsindi parents nee chuskodaniki
@bhumachanchaiah1629
Жыл бұрын
మానసిక రోగిలా కనబడుతున్నది పక్క వాళ్ళు ఇబ్బంది పెడితే కష్టం ఈ వయసులో మారాలి మార్చుకోవాలి లేకపోతే ఎక్కడ ఈమాడా
@dlnreddy4207
4 ай бұрын
మానవ సేవె....మాధవ సేవ. దేవానాం. మనుష్య రూపేణా. మీ ఒపీకకు ,సేవా కార్యక్రమాలకు అభినందనలు. 🎉
@kvprasannalakshmi4499
Жыл бұрын
పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు, భర్త, బిడ్డలు వీరి మధ్య ఉండి అలవాటైన ప్రాణం. తెలియని వారి మధ్య, కొత్త స్థలం అంటే కొంత సమయం పడుతుంది. 😔😔😔😔😔😔
@Abhi-fd6ik
10 ай бұрын
అన్నిటికీ మించి వున్న ఊరుని. వదిలిరావడమంటే అంతకంటే నరకం వుండదు..పాపం పెద్దవయసు😢😢
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏 ఆఅవ్వకి అక్కడ ఉండి మీ ప్రేమను పొందే అదృష్టం ఉంటే తప్పకుండా అక్కడ ఉండగలుగుతుంది. ఆ అవ్వ తనతోటి అవ్వతాతలతో మీతో మంచిగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ.😍 హాయ్ సిసింద్రీ బంగారు తల్లి 😍 మీకు అవ్వతాతలు అందరికీ ధన్యవాదములు 🙏
@PadalaSureshBabuOfficial
Жыл бұрын
Nice msg thq andi
@padmarao5252
7 ай бұрын
కఠినంగా మాట్లాడినా నీ మనసు ఎంతో మెత్తన తల్లీ!
@venkatnarayana3526
10 ай бұрын
ఆమె మానసికంగా బాగా లేనటుంది....మీరే కౌన్సిలింగ్ చేసి దయచేసి బాగా చూసుకోండి🎉
Amma nanna i love u. Mi manchi manashuki. Koti koti. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏dandalu. Amma nanna. 🥰anil anna ki. Kuda. 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌👍✊💝💗🧡💕💜💚💙💞💖💛❤️💓
@ashasankar8621
Жыл бұрын
Hi madem ela unnaru chala rojula tarvata mimmalni chusi happy ga undi ,meeru BAIREDDI PALLI lo unnappudu Mee inti venaka maa house and hotel undedi,nenu asha ,Rekha akka ,Joshna akka ela unnaru
@revanthkapuganti9919
10 ай бұрын
Madam, miru old-age valani pension valaki vadthene mi ashram lo cherchukuntara
@sunilsuni2009
Жыл бұрын
Amma peddavida edche thappudu ma intlo memanaram edchinamu cha chala badanipichindi deudu ameku manchi manasu kaligi manjulamma cheppinattu vinelaga chodali 🙏🙏🙏🙏🙏
@varalaxmiguptak2194
9 ай бұрын
అన్నీ యింట్లో పెట్టి ఫ్రీ ల కోసం వస్తారు
@b.praveenkumar1878
Жыл бұрын
Kodukulni kannanduku anbhavinchaka thappadu phalitham,hats off to your service
@javeedbaig2178
Жыл бұрын
Twinkle twinkle little star manjulama super ⭐ star.
@littlesister3071
11 ай бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారి లా కనిపిస్తున్నారు మీ దయ అపారం
నిజంగానే మందులు కారు మీ సహృదయానికి జోహార్లు కాకపోతే ఆవిడకు ఒక అవకాశం ఇస్తున్నారు తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ తులసివనాల సువాసన వల్ల ఆవిడలో మార్పు వస్తే మీరు చాలా చాలా గొప్ప విజయం సాధించినట్టే లేకపోతే ఆవిడ దురదృష్టమండి. మీ సహృదయాన్ని ఆవిడ చాలా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. లేదా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఎక్కువగా ఉంచకండి మిగతా వాళ్ళ మనసులు కూడా వికలమైపోయి పాడైపోతాయి. కొంతమంది ఇంట్లో వాళ్ళ మాట వినరు ఇలాంటి తులసి వనంలో వచ్చినందుకైనా ఆ సువాసన వల్ల ఆవిడలో అందరూ మంచి మనసుతో మెలికి పోతున్నారు నేనొక్కదాన్నే ఎందుకు ఇలా ఉన్నారని ఆలోచిస్తే ఆవిడ జీవితమే బాగుపడుతుంది.
@subhashinibvr2190
Жыл бұрын
Amma meeru healthy ga vundalani devuni vedukontunnanu
చిన్న మంజులమ్మ మనవరాలికి మంచి హృదయం నీకు నా వెయ్యి ముద్దులు తల్లి గాడ్ బ్లెస్స్ యు ❤❤❤❤❤❤❤❤
@ranganatha6171
Жыл бұрын
Amma meru chala gopa manasunna varu andaru okela undru so aa Amma yentha badalo vachindo yemo nacha cheppi petukondi Amma Me sevaku ma koti namskaralu Amma
@pushpalatha6953
Жыл бұрын
Akka manchiga annaru vadi baryanu unchutada em manushulo 🙏
@sreekrishnamusicacademy3330
Жыл бұрын
Yevaru thodu lekunna.. Amma thana kastam tho.. thelivi tho pillalani penchu thundi.. Ade pillalaki amma avasaram theeripoyaka.. Amma kunna aa thelivi ni.. Athi theliviga gayyali thanam ga chusthaaru.. Yento ee bathukulu.. Ee bandhutwaalu..🤔🤔
@saileelapasupuleti3573
10 ай бұрын
Manjulammaku na asseesulu. My name is saileela . Iam a rtd teacher.Mee asayam nera veralani bless chesthunnanu Mee family challaga vundalani babanu request chestunna .
@amruthasrisale4330
6 ай бұрын
She is narcissist like my mother. Evvaru undaleru ilanti vallatho.
@ratham3064
9 ай бұрын
Lankadhipathigaru meeru chesinapani manchide sir badapadalsina paniledu sir Ratnasingh Vsp
@rammohanraoteppala5757
Жыл бұрын
Think and do mam andarikosam kuda alochinchali kada meeru okkavidavalla andaru nijamga ibbandi padakudadu
@padmajoseph8421
Жыл бұрын
God bless you ma
@saidevi1026
Жыл бұрын
మీరు చెప్పేది 100% కరెక్ట్ అమ్మ❤❤❤
@sesha24
9 ай бұрын
Avida matalu vinte baadhanipinchindhi. Pillalni vadhili vundalante aa kastam cheppalemu. Mee pedhamanasuki emani cheppalo kuda theliyatledhu. God blessings to you and your family 🙏🏽
@swaruparanivallabhaneni9050
Жыл бұрын
Amma🙏🙏🙏
@Chintuu_0.65
Жыл бұрын
Elanti vaaru vaddhu dhobbeyandi bayataki
@ramasaladi4359
6 ай бұрын
అలాంటి వాళ్ళు ని వుంచు కుంటే మిగతా వాళ్ళు ని కూడా చెడ కొడతారు, అస్సలు ఆశ్రమం లో రానివ్వడం మే మీరు చేసిన పెద్ద తప్పు అమ్మ పాపం పెద్ద వాళ్ళు అందరు ఎవరు లేక మీ దగ్గర తల దాచు కోవడానికి వచ్చారు.
@jagan729
Жыл бұрын
Papam adusthundi koduku undi anti e paristhithi . Na bhartha valla ammani devathala chusukuntadu nakanna Babu kanna akkuva bhaga chusukuntadu . Nakaithe andariki ilanti kodukulunte vruddasramalu undavu anto
@honeycreations2323
5 ай бұрын
అమ్మ ఆమెది కలగటూర్ పలమనేరు పక్కనే ఉంటుంది మా village .... ఆమె తో వచ్చినవాడు తన కొడుకు సుబ్బయ్య పాపం తనని ఆశ్రమం లో వదిలేస్తున్నాడు 😢
@estherganga1452
9 ай бұрын
మీకు ఎవరైనా డబ్బులు సహాయం చేస్తారా అమ్మ ఎందుకంటే ఇంత మందిని మీరు చేరాదిస్తున్నారు కదా
@sardabattini7308
Жыл бұрын
Meru great medam...ento koduku mari thechi vadileyadam ento
@jayachakram9115
Жыл бұрын
Nansthe amma 🙏🏻🤗🙋♀️ naku chala anandagaundi mimmali chudatam meru chala great amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️
@rajeswarikodamala4227
Жыл бұрын
ఆశ్రమం ఏ ఊరు
@KrishnaVeni-zd6vc
Жыл бұрын
Super Amma
@akshusidhuvlog8798
Жыл бұрын
U are great mam helping for so many people
@varalaxmiguptak2194
9 ай бұрын
పెద్ద వయసు లో ఏదో ఒకటి అనుకోవడం సహజం బక్కచిక్కిన శరీరం ,ఏ మాత్రం పోషణ లేదు ,వినేవారున్నారని చెప్పుకోవాలని ఆశపడుతోంది ఎందరో వృద్ధులకు తల్లివి మీకు తెలియనిదేమీ లేదు
@lathasyam7615
Жыл бұрын
అమ్మ కు 🙏🙏🙏🙏
@bathinausharani840
9 ай бұрын
❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌
@muralikrishnagokulapati9521
Жыл бұрын
Happy New Year 💐💐
@ragivijayalaxmi5098
9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@manaintivantalu1336
Жыл бұрын
Nice sharing amma like done meku nachute a amma nu unchandi amma leka pote vadhu
@venkateshk5248
Жыл бұрын
Amma meeru great avvani akkadunde varitho ela vundalo elamatladalo cheppagalarani koruthunna
@tvvanisri5933
Жыл бұрын
Amma ku pette annam 😢😢. Amma 🙏🙏🙏🙏🙏🙏
@radhacs233
7 ай бұрын
Namasthe Manjulamma
@PadmaratnamKatakam
Жыл бұрын
Konthamandi katuvuga untaru papam maatatheeru anthe.
@sureshganduri8867
9 ай бұрын
మీ సహనానికి 🙏🙏🙏 .
@ashok12311
3 ай бұрын
Money donate cheste tiskuntara? Can anyone let me know how can I donate
@satyadorga9356
Жыл бұрын
Hi amma🙏🙏🙏🌷🌷
@sanjayk7321
9 ай бұрын
Avvaki Bhaskar award 😮
@krishnavenekrishnavene-vr8kz
9 ай бұрын
Ammameku.vandanau🎉meruchalagrat
@vrlathasree
Жыл бұрын
Super amma miru
@vaniravilla3679
Жыл бұрын
Congrats amma 200k family members 💐💐
@umabitr8157
Жыл бұрын
Amma mi mansuku namaskaramul mi manasu naku ardham ayindhi amma
@p.lashaia7356
11 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏
@shanthag3940
Жыл бұрын
Ramalakshmi pinny elaunnaru,aakka
@spoorthymotherhome
Жыл бұрын
Hai amma
@krisnachaithanya9082
Жыл бұрын
🙏🙏🙏 amma
@joshikajessika1969
8 ай бұрын
Madam ma daggara oka atanu unnadu meru join chesukuntara Madi west godavari Tadepalligudem Reply evvandi Madam
@VillanBhai05
Жыл бұрын
Hi Amma 🙏 Amma 🙏💐
@shwwaamie5ambati163
Жыл бұрын
Super amma garu video
@tbhagyalakshmi8783
4 ай бұрын
Mee Asram chudali unnadi, Iam working as a teacher at near tirupathi.
@ramaiahganji2849
9 ай бұрын
వంట చేయగలను నాకు హెల్ప్ చేస్తారా??????
@Mahalakshmichanapathi-b2u
3 ай бұрын
Hai mam meeku sathakoti namaskaralu endukuante intha Mandi avvalu thathalini akkuna cherhukunna miku a devudu nindu nurelu ayushu evvalini vedukuntunnanu
@kumarikappera6071
Жыл бұрын
Amma mee kaalu ela vundi
@SKETCHUPARTANDCRAFT
Жыл бұрын
Chala baagundhi Mee aasramam andi
@prabhavathig619
Жыл бұрын
Main great Manjula Garu
@chithanya4175
Жыл бұрын
😭😭😭😭😭
@yerrapareddysambasivamma7964
9 ай бұрын
🎉🎉🎉
@ushakalidindi8368
Жыл бұрын
Good morning. Amma
@sunithabeerla1477
8 ай бұрын
Amma miru chala great
@arunodayakanthkondapally2576
9 ай бұрын
Amma baryalu chepindhe vente mogavalaku a... Badha undadhuuu
Пікірлер: 190