రమ గారు మీ వీడియోస్ బాగుంటున్నాయి, పెద్దవారికి urine trouble దగ్గరనుండి, పాత వస్తువులు వదిలించుకోవడం దాకా, అన్ని మా అక్కయ్య లాగా చెబుతున్నారు. అభినందనలు
@pavanaminde287
Жыл бұрын
చాలా బాగా చెప్పారు రమ గారు, నేను మా వారు కూడా అవసరం ఐతే గానీ కొత్త వస్తువులు కొనం.....
@sbdevi9797
Жыл бұрын
మీరు చెప్పినట్లు గానే నా జీవనవిధానం ఉండేది. ఇప్పుడుఎవరికైనా కాటన్ చీరలు ఇస్తే (కొత్తవైనా సరే ) మెయింటైన్ చెయ్యడం కష్టమండీ అని విముఖత వ్యక్తం చేస్తున్నారు .అయినా నా అవే ఇస్తాను .ఏది ఏమైనా మీరు చెప్పేవిధానం క్రమంగా ఆలోచింప చేస్తుంది. మంచి ప్రయత్నం చేస్తున్నారు . ధన్యవాదములు
@padmaalluri5857
Жыл бұрын
ఇవి చెప్పినవి మేము 40 దాటాక మేము వింటున్నాము మన పిల్లలు మనవు లు వినాలంటే వాళ్లు చుడరు.చెప్తెవినరుఏమిచెయలి.
@veerabhadraraodara8513
Жыл бұрын
నమస్తే రమ గారు 🙏 మీరు చెప్పినవి అక్షర సత్యాలు ప్రతి ఒక్కరు ఇది తప్పకుండా పాటించాలి వస్తు వినియోగం, తగ్గించాలి భావితరాల వారి కోసం ఆలోచించాలి ఇప్పటికైనా అందరిలో అవగాహన రావడానికి మీరు మరిన్ని వీడియోలు చెయ్యాలి..శంఖం లో పోస్తేనే తీర్థం అవుతుంది..అలాగే మీలాంటి వాళ్లు చెబితేనే సమాజం లో మార్పు వస్తుంది..
మీరు భావించే ప్రతి విశ్లేషణాత్మక సలహాలు, సూచనలు అక్షర సత్యాలు,ఆచరణీయాలు. నేను ఇలా చెప్తూంటే .... హ్హు🙏
@VanajaTatineni
Жыл бұрын
ప్రతి మాటా… సత్యం రమ గారూ… ప్రతి ఒక్కరి జీవితం కమర్షియలైజ్ అయిపోతుంది. పిల్లల బట్టలు ఆటవస్తువులు చిరుతిండ్లు ఇల్లంతా వస్తు ప్రపంచం. ఇల్లంతా ఉక్కిరిబిక్కిరి..
@Jayasismartlook006
Жыл бұрын
రమా గారు నేను ఇలా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, పాతవి రీ use చేయటమేకాదు కొత్తదనం మార్చి పిల్లలకే ఇస్తుంటా, పేపర్ విషయంలో నేను టీచర్స్ కి చెప్పి నోరుపోయింది మొక్కలు నాటరుకాని పేపర్ వేస్ట్ చేసే హక్కు ఎక్కడిదో మరి, రఫ్ కూడా use చేయనివ్వరు, ఒక్కోసారి భలే కోపంవస్తుంది వివరించిన మారారు, school యాజమాన్యం మారాలి. మాది వ్యవసాయదారి కుటుంబం ఎంతో చదివిన మీలా పద్ధతులను వేటిని వదల కుండా వస్తున్నాను.
@joshjosthna516
Жыл бұрын
Chala baga cheparu andi.....chinnapudu ma amma maku ilanae chepapedi...most utility of a things.....but aft marriage fully opposite unaru ma vallu....chinapati nundi ilantidi nerpinchali next generation ki kuda ani chala baga chepparu madam..maku gurtu chesaru malli...most thankful to you madam
@burravarsha3753
Жыл бұрын
Books kosam baga chepparu medam, nenu alane cheptanu but teachers new book teskomantaru, thank u 🌹
@sreeramganesh6253
Жыл бұрын
V 🙏🙏ery great mam ,..bhavitharaalaku avasaramaina vishayalu chepparu
@varalakshmigollamudi8038
Жыл бұрын
ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు
@Tomy_bannu_11
Жыл бұрын
Super Amma bagacheparu 🙏🏻
@krrao9702
Жыл бұрын
Correctega chepparu
@subbamahadevasharma6082
Жыл бұрын
🙏🙏👌👌🤝 చాలా చక్కగా చెప్పారండి
@lavanyacheruku8362
Жыл бұрын
Meeru cheppedi chala bagundi amma 👌
@SureshSuresh-bg2ll
Жыл бұрын
Namasthe Amma chalabagacheparu andaru Mela alochisthe bagutundi amma
@user-ud4qq6kq2r
Жыл бұрын
Hi RAMAGAARU manchi alochanaki srikaram chuttaru ;nenu milaage alochistanu alage viniyogam chestunna my childhood nundi anthe, andaru maaralani anukuntunna
@sreelekhadr7573
Жыл бұрын
Excellent ma'am...
@ratnakumarigowrisetty9600
Жыл бұрын
అవును రమ గారు! మీకు లాగే నేను ఆలో చిస్తా! మా అమ్మాయి ఇంకా మంచిగా ఆలో చిస్తుంది ఆచ రిస్తుంది కూడ!! Save soil అని పెట్టుకుంది phone లో profile లో. నేను అయితే సిల్క్ కర్ట్ న్స్ కొన ను. Cotton cloth తో కు ట్టిస్తా. తరువాత దేనికి అయిన use అవుతుంది. నేను teacher గా work చేసే ట పుడు అయిపోయిన నోట్ book లో pages తో వేరే book చేయించి rough notes గా వాడు కో మని చెప్పి చేయించా ను.
@sridevichivukula4323
Жыл бұрын
Very good uses. Chenetha ni encourage cheyali ane mata 💯
AMMA MEERU CHEPPEVI ANNI CHAALAA CORRECT.NENU MAA NAAYANAMMA PATTUCHEERA NI UNCHAANU. MAA PILLALU VAADATAM LEDU. BUT NENU AA CHEERALU CHUSINAPPUDU CHAALAA COURAGE N POWER GA FEEL AVUTHAANU. APPATLO VAALLU CHEPPINAA, MEERU CHEPPINAA PROCEDURES ANNI CHAALAA VARAKU SAME. THAT PROCEDURES WILL KEEP US HEALTHY N PROSPERITY. DHANYAVAADAALU YHALLI.
@mangipudivenkatalakshmi8929
Жыл бұрын
Good messege
@arunaethiraj3936
Жыл бұрын
🙏🙏
@radhikadecharaju1458
Жыл бұрын
👌👌
@karthikcricketyoutubechann3760
Жыл бұрын
🙏🙏🙏🙏
@jayalakshmisingaraju7623
Жыл бұрын
ee videoki naa 1000 likes
@pavanipolisetty2440
Жыл бұрын
S mam maa intlo papers prathi samvatsharam chimpi prakkana petti rough ga vaduthunnanu but chala papers vuntai
@manivinu9315
Жыл бұрын
Ma intloo cheppalem... Mnth use chesina cloths bayata padey Leda vere vallaki icheyu antaru..ivva kudadu anty tidatahru😅anni dachese intini dustbin chesestav ani .. inka dress ..cloths ala ichestunna
@rajyalakshmikotta1413
Жыл бұрын
Chala baga chepparu nenu alage chesthanu
@gajamompondicherry3537
11 ай бұрын
👌🙏
@rvsnjyothi6035
Жыл бұрын
🙏🙏🙏
@Kovidhnagsai2011
Жыл бұрын
Amma mee matala tho naaku voka alochana vachindhi meetho shsre cheyali anipinchindhi mana local ministers monthly once cleaning & planting day ga petti prathi voka adhar card vunna vallu intiki vokaru vokokka nela valla valla veedhulu ellu sardhinattu clean ga vunchi plants natutha oxygen improve avuthundhi
@VijayaLakshmi-vy2ue
Жыл бұрын
Super
@addakulajayamma8925
10 ай бұрын
🙏🙏👌
@valvasumitra7445
Жыл бұрын
Good information Ramagaru save the money super
@sitamahalakshminallamilli2079
Жыл бұрын
Save soil 🙏
@ranimeka578
Жыл бұрын
👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏
@thamanthaman7315
Жыл бұрын
వృత్తలేఖిని ki pencil pettukuni mem use chesukunevaallamandi. 1995 ki school lo join ayyina student ni nenu.. Books lo migilina papers anni exams ayyaaka book nunchi seperate chesi book kuttevaallu ma parents.. Rough book laaga use chesukunevaallam, intlo sarukulu, vegetables ki list raasukovadaniki ma amma use chesevaaru aa rough book lo papers
@prabhaperla4327
Жыл бұрын
Meeru chala baga chepparu kani ela cheste em pisnari tanamu ani antaru.
@javahharreddivanga1949
Жыл бұрын
imp. 4.24 min. to 5.55 min.
@chaitra.1357
Жыл бұрын
🙏🏻
@chendikagnanasasi5733
Жыл бұрын
True but sad
@umaprabhavathi8365
Жыл бұрын
Poorvam edaina vastuvu padaipothe repare cheinchukoni vadukonevallam kani ippudu use and through batukulu ipoyaie ethasepu pichhi pichhi nagalamida batala mida karchupedaru boomiki baram intikibaram
@nawabpetnetcaf5138
Жыл бұрын
super medum
@sabhihasultana1223
Жыл бұрын
Memu kuda soap Aaduguna drink mutalu petee vallam
@leenathota3393
Жыл бұрын
👏
@arunasree7881
Жыл бұрын
Cotton cloths doakadamee ledu
@durgaannamraju5267
Жыл бұрын
చాలా బాగా చెప్పారు రామ గారూ. . అంచి సందేశం
@devendrababuuppala
Жыл бұрын
మేడం మీరన్నట్టు ఉపాధ్యాయులు అందరూ అలా చెప్పరు మేం కూడా ఉపాధ్యాయుల మే మేం అలా ఎప్పుడూ చెప్పలేదు కానీ కొందరు అనుకుంటున్నారు కొత్తబట్టలు మీరు ఎప్పుడు కూడా అంటున్నారు ఇలాంటి వాటికి సమాధానం ఏం చెప్పాలో మీరు వివరించండి
@challalatha5070
Жыл бұрын
Rama raavi garu meeru bangles yenduku alantivi vesukunnaru okka penku gaju Anna vesukondi Mee meeda Naku chala respect undi plz don't mis understand
@user-xd6fo7us4q
Жыл бұрын
Exll
@kalyansingh9999
Жыл бұрын
Anni Ramnagar chalabagaa cheypparu,Kani meeru Kani pinching prati sari mee cheera kothaaga kanipistundi.,sorry konni meerut bazaar maintain cheysina pathetic Kudal kavachu,🙏🙏
@user-ul4vi1ft9n
Жыл бұрын
ఎక్కువ అవుతుంది సూటిగా లేదు టైం పాస్ ఔతుంది
@neerajaneeraja8806
8 ай бұрын
Correct the teachers and school management mind should be changed
Пікірлер: 109