తెలుగు వారి అదృష్టం రమణ బాపు ల పుట్టుక .. మహనీయులు 🙏🏾
@namburinagaseshu137
3 жыл бұрын
తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి చదివితే ముళ్ళపూడి వారి రచనలే చదవాలి చూస్తే బాపు గారి తైలవర్ణచిత్రాలే చూడాలి
@vasundhara48
3 жыл бұрын
బాపు -రమణ ల స్నేహం లో కృష్ణంరాజు వెూసం ఒక విషాదం!
@NVSivaRamaKrishna
9 жыл бұрын
కబుర్లతో కధాకమామీషులు సృష్టించి పాఠకులను స్ప్రుజింప చేసిన స్ఫూర్తిదాయకులు బాపు రమణలు. వాస్తవాధీన రేఖలో చిత్ర విచిత్రాల మేళవింపు బాపు రమణల వినసొంపు విజ్ఞాన సాంప్రదాయలకు నెలవైన ద్వయం, తెలుగు సంస్కృతికి అనిర్వచనీయ "సాక్షీ" భూతం.
@whimsical1987
5 жыл бұрын
During watching this Vedic, I have not expected that I can see Ramana garu while speaking. I watched with opening my mouth bigger. Very lovely Vedio. He is legend .
@SIVARAMAPRASADKAPPAGANTU
9 жыл бұрын
అద్భుతం. ముళ్ళపూడివారి మాట వింటూ ఆయన్ని చూడగలిగే అవకాశం ఈ వీడియో వల్ల కలిగింది. ధన్యవాదాలు.
@prasthuthiprakashinigeetha3870
3 жыл бұрын
A
@parasavenkateswararao6942
3 жыл бұрын
అద్బుతమైన రమణ గారి తో ఇంటర్వ్యూ బాగుంది .చాలా ధన్యవాదాలు...👌👌👌👌👌⚘⚘⚘⚘⚘⚘.....
@ynrsudhakar160
2 жыл бұрын
A talli enthu simple ga undi Sri maha lakshmi laga…very homely interview..🙏🏼🙏🏼
@anuradhanelakuditi67
5 жыл бұрын
Abba naku mathram na kannulaki chevulaki e interview antha ruchiga vundho😍
@prasadgbd
3 жыл бұрын
He is a thespian of Telugu films, definition of a Friend to Bapu
@seshugrandhi8239
2 жыл бұрын
ముళ్ళపూడి (వెంకటరమణ) వారి మాటల్లో మధురమైన మాంత్రికుడుంటారు....అదో అద్భుతమైన (కార్టూన్) స్నేహ బంధాలు జీవితంలో విలువలు విజయాలు అత్యంత మధురం......🙏🙏🙏......
@bewithmusic3213
3 ай бұрын
తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడేలా చేసిన గొప్ప వారిలో బాపురమణలు ఒక్కరు.(వారు ఇద్దరైన ఒకరే)
@satyanarayanadvv5421
5 жыл бұрын
నిజంగా బ్రతికితే బాపురమణల్లా స్నేహితుల్లా బ్రతకాలి.
@velurikoundinya3378
3 жыл бұрын
రమణను మోసం చేసిన నటుడు ...రాజు
@prasadduggina7688
2 жыл бұрын
Great see video of mullapudi Venkata Ramana my favorite
@kanchughantalalakshmoji1471
5 жыл бұрын
man is not great brain is great that is ramanaji innocent purity telugulo swacchhata
@rajaakhi1299
3 жыл бұрын
Great friends Bapu ramana garu never after again never come again they showed they greatness to each other till to death
@viswamohankaripeddi6136
2 жыл бұрын
Role models for frienndship
@janardhanarao1483
4 жыл бұрын
Mosam chesina Pedda star Rebal Star great Krishnam Raju
@NaveenKumar-gg8jk
3 жыл бұрын
ఎమ్ చేశారు ఆయన??
@user-iq4sr2wh7l
Жыл бұрын
Radha kalyanam film gurinchi adigithe inka baagundedhi
@motapalukula1770
6 жыл бұрын
అద్భుతం.
@RAMAMUTRTY
2 жыл бұрын
Raju should not have betrayed this legend who contributed a lot to the telugu industry
@ramasundari0
Жыл бұрын
I do feel so.. All Krishnam raju's filmy aura lost by this incident
thank you for uploading... koti kommacchi in Ramana's voice :)
@JVRao-bk8rm
11 ай бұрын
Do you really have it... I mean koti kommacchi ..in Ramana s voice. I luv to have it.. Mr Bnim was residing close by in Hyd..I am thinking of requesting him in my next visit to Hyd.. Can you please share me the details.. I wish to buy the audio book if available
@srinivasaraokunapareddy6856
4 ай бұрын
That hero is Krishnam Raju it's very pity
@muralikrishnagadepalli4454
4 жыл бұрын
అద్బుతం.
@bhaskararaopeddi
Жыл бұрын
ఇప్పటికైనా ప్రభాస్ అప్పు తీరిస్తే బాగుంటుంది
@shankarbabugopisetty382
3 жыл бұрын
Super..sir bnm. Garu
@sivakumar-nq9be
6 жыл бұрын
It's worth watching and wonderful to listen Ramana Garu
@ThePrasanthkiran
9 жыл бұрын
thank you very much b n murthy gau,please upload first part also.
@ganeshbhavana1061
3 жыл бұрын
Mee maatalu naaku chala spoorthini ichhayi.. Meeru face chesina problem nenu ippudu face chesthunna
It's very sad to learnt that he spent his final days at Bapu's house, mainly due to financial difficulties. such a legendary writer who penned many scripts and great characters with his duo.
@JVRao-bk8rm
11 ай бұрын
Yes..financial problems created by none other than the ...so called ' hiro' actor ,producer and of course politician....not to remember.
నీ దుంపతెగ నీకు కళ్ళు నేవా నాయనా ఆ వయస్సు లో నీకు కూడా కావాల్సి వస్తుంది ఎప్పుడూ మనిషి physical appearance గురించి మాత్రమే అంటారు ఆ యన గురించి comment చేసే special quality ఏముంది బాబు
Пікірлер: 84