అమ్మ మీ చీర మీ కట్టు బొట్టు చాలా బాగుంది ఈ రోజు మీరు సంవత్సరాలుగా ఈరోజు నవ్వినంత ఎప్పుడు నవ్వలేదు చాలా చాలా బాగుంది వీడియో అవ్వ తాతలు మొహాలు వెలిగిపోతున్నాయి నవ్వుతో ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ బిడ్డ❤❤❤😊😊😊
@umadeviakoind
8 ай бұрын
అమ్మా మీరు చేసే సేవలు ఒక ఎత్తు అక్కడ వాళ్ళని నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని మీరు చేసే కామెడీలు మరీ బాగా ఉన్నాయి అలా నవ్వుతూ ఉంచడంవల్ల వాళ్లు ఎవరూ లేరు అనే విషయం మర్చిపోతారు అలా చేయడం ఒక మీరు ఇంకా ఇంకా ఇలాంటి మంచి పనులు చేయడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sreelakshmiboya6560
8 ай бұрын
మాటల మల్లి కామెడీ బాగుంది
@bandalakuntasrinivasarao3119
8 ай бұрын
మంజుల గారు మీరు చేసిన కామెడీ చాలా బాగుంది మేము చాలా నవ్వుకున్నాం
@adabalababu137
8 ай бұрын
మీ మంచి మనసుకు కల్మషం లేని మనసు చెల్లెమ్మ మీరు ఎప్పుడు అలా నవ్వుతూ అక్కడ అందరినీ ఇక్కడ మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని మీరు చాలా శ్రమ పడుతున్నారు ప్రతి విషయంలో చాలా హ్యాపీనెస్ తో మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మీకు❤
@ramubujji7439
8 ай бұрын
🙏👏👌 ఈ నవ్వులా కామెడీ ఆరోగ్యం ని ఇంకా పెంచుతాది థాంక్స్ అమ్మ మీకు
@rojapraveen8323
8 ай бұрын
మంజులమ్మ సార్.... మంజులమ్మ అంతే ❤❤❤
@lakshmiu687
2 ай бұрын
ఆశ్రమవాసులే కాదు మేముకూడ చాలా చాలా నవ్వుకున్నామమ్మా మేముకూడా వచ్చి మీ ఆశ్రమంలో ఉండాలనిపిస్తూంది
@sudhasirishaM
20 күн бұрын
The way potti sitting is osum ❤❤❤❤ potti fans ❤
@jaisri3144
8 ай бұрын
Meeru chese sevala lo, valani navinchatam oka yethu.. 😂
@bhavanidevinaelluri3539
8 ай бұрын
MEE COMEDY VENUKA MEERU VRUDHULA KOOSAM PADU THUNNA KASTAM TELUSTHUNDI, GOD BLESS YOU MANJULA GARU, ALL THE BEST
@MahaGoud
2 ай бұрын
Great Amma Meru 🙏
@NagaLakshmi-pg1dz
Ай бұрын
👌👌 అమ్మ మేము కూడా బాగా నవ్వుకున్నాము🙏🙏
@sirisha9450
8 ай бұрын
Amma chala bagundi video me acting super ma❤
@pratimapratima9921
8 ай бұрын
Bagunnara Mee old age home videos chala baguntayi.
@KrishnaKumari-sc8xx
8 ай бұрын
Meecomedysuppamadmi
@arlapoluraju2801
6 ай бұрын
చాలా బాగుంది అమ్మ ఈరోజు లో మీలాంటి వారు ఇలాంటి పెద్ద వాళ్ళు ఆనందం గా ఉన్న మహా మనిషి అమ్మ మీరు సమాజం కోసం మంచి సదుపాయాలు మీకు మా ధాన్యవదంలు
@maheshshaga2171
8 ай бұрын
👌👌సూపర్ అమ్మ 🙏🙏🙏🙏🙏💐💐💐
@kotakondanagaratna373
8 ай бұрын
Amma.camidi..super..super.amma.❤❤❤
@AnuRadha-gu4oc
5 ай бұрын
Amma metu chala comedy
@pedhasreedevi9953
2 ай бұрын
Amma amma super Amma
@mvangapati
3 ай бұрын
Very nice 😅it is very cute to see everyone laughing ❤
@rathnap2656
8 ай бұрын
God gift Amma meeru, chakkaga ready ayyi Avva Tatalatho patu mammalni navvistunnaru. Mi vedios koraku yeduru chustuntanu.
@subbaraosr4843
3 ай бұрын
Very good Manjula garu Keep it up
@GollapudiGanesh
8 ай бұрын
Amma mi gunamu chusite ma Amma garini chusinattu vundhi andi me padhamulaku namskaram namaste 🙏
@vanivani4626
8 ай бұрын
అమ్మ కడుపు నిండా నవ్వుకున్నాం😂😂😂😅😅
@UK_Nellore_Pilla
24 күн бұрын
Super Andi mi maata manthi...mi ummadi kutumbham...superbbb 😍😍 really doing great job andi..weekly once ilanti activities valana ah pandu pranalu valla badhalu marchipoyi ah 20minuts manaspoorthi gaa navvukuntaru.. plz weekly once ilantivi cheyandi🙏🙏🙏salute to your efforts🫡🫡🫡
@vaddiramanaswamy142
7 ай бұрын
ఇంత మంచి వాతావరణం, మీ లాంటి మంచి మనసు కలిగిన వృద్ధాఆశ్రమం నేను ఎక్కడ చూడలేదు 🙏🙏🙏
@hariprasadaraolanka9834
8 ай бұрын
Chaala bavunavu amma😊❤
@user-vt8or8hl5p
8 ай бұрын
Super amma
@chandrikach8673
7 ай бұрын
Ammachalabau gu ndi 😂😂
@gowthamikumari8541
7 ай бұрын
Superr medam
@jayakumariziddujayakumari9239
8 ай бұрын
Super ❤❤❤
@renukachelikani4843
8 ай бұрын
Super comidy mm
@obuleshuarigela2137
8 ай бұрын
Navvu anedhi konni jabbulani dhooram chesthundhi
@velakapuramharathi273
8 ай бұрын
Amma garu meeru very vert super God bless you ammagaru kalakalam vardillali
@santoshraju4682
8 ай бұрын
మీరు అన్నం పెటిన అన్నపూర్ణమ్మ మాత్రమే కాదు మానసికంగా బాధ నీ కూడా తగ్గిస్తున్నారు ఇంట్లో తల్లి తండ్రులే పoటిన్చుచుకోవట్ల
Good morning dear amma god bless you with good health and happiness
@user-kb5ow8nd1t
3 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@lightweightterracegardenga5556
5 ай бұрын
🙏👏👏👏👏😃😃😆😆
@Bavigadda_Radhika
4 ай бұрын
🤣♥️
@platharao4794
8 ай бұрын
🙏🙏🙏🙏 Amma ❤️
@manasagarre2458
6 ай бұрын
Ekada me ashramam
@anuradhamalleshwara7611
8 ай бұрын
Hi malliga. Mee comedy super se ooper ga undi, navvi navvi 😂🤣 potta noppi vachindi bedulainadi , vallato paatu mammalni navvistunnaru, devuni deevenalu undalani prathistunna.😊🙏
@sumadandu5634
8 ай бұрын
👌👌😀😀🙏🙏❤
@rammohan-xc4mr
8 ай бұрын
Amma👌♥️😊😅
@subbammasubbamma5314
8 ай бұрын
Intakanna santosham yekkada dorukutundi Amma ee age lo.
Пікірлер: 141