అమ్మ ఈ ఆశ్రమం చూస్తు ఉంటే చాలా భాగుంది నేను అకడికి రావాలి అని ఉంది ఉండటానికి కాదు అమ్మ చూడటానికి
@omprakashreddy3170
9 ай бұрын
Jaimanjulaamma
@navyarao1233
9 ай бұрын
❤🙏🙏Amma lakshmi amma garini doctor garu antha appreciate chesaru 1 week back video lo kani chala badha vesthundhi mam really enno nyapakalu.....meeru gamanisthey lakshmi amma videos views chudandi amma enni vuntayo......thanaki antha mandhi fans she will entertain everyone andi. Feeling really very sad amma
@dgnkumar538
9 ай бұрын
మీరు చేస్తున్న పుణ్యం మీ ఫామిలీ అందరకు ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది.
@sriramkrishna-yq3dz
8 ай бұрын
అక్క మీరుచేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంఅక్క మీ మంచి మనస్సుకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏 మీరు చల్లగా 200 సంవత్సరాలు బతకాలి అక్క... అక్క గారు మొత్తం ఎంతమంది తమరి ఆశ్రమం లోఉంటారు కొద్దిగా చెప్పండి మావంతు సహాయం తప్పక చేస్తాము...
@rameshbabupetluru7932
9 ай бұрын
అమ్మ లక్ష్మమ్మ గారి బంధువులు వచిన్నార
@purna.2.O
9 ай бұрын
నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వ తాతలు అందరికీ నమస్తే 😍🙏💐
@sreeramavrukshayagnam3147
8 ай бұрын
Amma Jai sreeram asramam lo అందరి తో రామ మందిరం గుర్తుగా ఒక ఒక రామ వృక్షాన్ని నటిస్తారని కోరుకుంటున్నాము
@vennapusasudharshanreddy5812
9 ай бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు అమ్మ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 🙏💐😊
@krishnavenipulipaka6618
9 ай бұрын
Homeopathy lo good medicine undi amma migraine headache ki vadandi, manchi phisician ki chupinchukondi.
ఒక్క సారి మీ ఆశ్రమాన్ని సందర్శించవచ్చా అమ్మ , ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా.
@bksatyanarayana9783
9 ай бұрын
మిగ్రెనే కు మందు రోజు ఒక స్పూన్ నువ్వులు తినండి. 40 రోజులలో కంట్రోల్ అవుతుంది
@editingman9669
8 ай бұрын
Thumbnail designs and channel intro and channel logo and channel banner kavalante cheppandi madam..
@adiseshuj8413
6 ай бұрын
Very nice Ashramam. Two times I send in comments but no response. Really you are great Amma my name Adiseshu 69 years.
@Sri23088
9 ай бұрын
Great job amma 🎉❤🎉
@sknehaparveen9646
9 ай бұрын
God bless you amma 👍👌👏🤗😍❤️❤️❤️
@alakuntaramana6420
9 ай бұрын
అమ్మా నమస్తే ఈ టైంలో ఇప్పుడు ఈ విధంగా అడుగుతున్నాను అని ఏమీ అనుకోవద్దు అమ్మా మీ సన్నిధిలో ఉండుటకు అవకాశం ఇవ్వ గలరా ఎందుకంటే మీ వద్ద మీ ద్వారా సేవలు పొందుతున్న వారందరూ నాకంటే ఎంతో ధన్యులు పుణ్యాత్ములుగా ఉన్నారు. ప్లీజ్ అమ్మా నాయందు దయ ఉంచి నాకు కూడా ఈ ఒక్క సహాయం చేయ గలరు అమ్మా నా పరిస్థితి కొంచెం మీరైనా అర్ధం చేసుకోగలరు. అని ఈ విధంగా ప్రాదేయ పడుతున్నాను అమ్మా ప్లీజ్ రిప్లే ఇవ్వగలరు అమ్మ.
@ruthugeethamchannel4904
7 ай бұрын
చాలా traditional ga neat ga undi అమ్మ మీ ఆశ్రమం ❤
@nageswararaokola6775
9 ай бұрын
Amma ku and all avva tatalu ku wish you happy new year 🎉🎉🎉🙏🙏🙏🙏🙏👋👋 🙌🙌
@vasanthisrinivas6165
9 ай бұрын
Mee video like cheyakunda untama? 😂😂
@bhagyalakshmi8097
8 ай бұрын
Super Amma meru❤
@anithachowdary1234
8 ай бұрын
Amma lakshmamma ammamma video pettandima lst ga memu chuskuntam
@Divine919
7 ай бұрын
Mee seva🙏 We are resides OU road Hyderabad Where the Ashram?
@vijayakumarijallipalli7685
5 ай бұрын
Exactly what you said correct ........👍
@annapurnay8797
9 ай бұрын
U r great amma ur service is great may God bless you with long healthy happy life and opportunity to serve these old orphans
@balayinti8539
8 ай бұрын
For magen us homeopathic medicines it reduces the peen
@ObuleshK-ss2pf
8 ай бұрын
Milkng full video glass milkng cow full
@VemalaRevanth
Ай бұрын
Palamaner lo yakkada Unnadhi
@Indirasastrybiology
8 ай бұрын
Ee asramam ekkada undi Phone number isthara
@MYLOVEMYNATION
9 ай бұрын
Kannada channel start cheyandi amma
@madhurimadhu7821
8 ай бұрын
Madam please mee phone number prati video kinda pettandi.Memu contact cheyyadaniki.
@janakiramasetty356
7 ай бұрын
Not only good breakfast...lunch...snacks..fruits and sweets ...accommodation ...picnic...temple visits...above all health checkups by the specialists..... medicines...really a remarkable service by you and by your family ..
@nalinidevikondeti5991
9 ай бұрын
God bless you
@srivlogs1
9 ай бұрын
అమ్మ నమస్తే. చాలా బాగుందివీడియో
@saraswathirudraraju220
9 ай бұрын
Emitamma meeru! Mimalni, mee service mind ni ela appreciate cheyyalo theliyadam ledhu. Chala GREAT Amma meeru. Samajam lo meelaga seva chese varu chala thakkuva.
@JoyWellknown
9 ай бұрын
Amma miru nizan ga chala help chestunaru, naku father ledu nene na familyny chudukovali , naku pedda job kadu chinnady , naku miku edo kontha help cheyali ani vundi conform ga nenu vastha vachi help chestha , na 45 years lo vachi nenu mi dagary vundi ,vallaku service cheyali anukuntuna amma. Mi openion chepandi❤❤❤❤
@bhargava32
6 ай бұрын
All the best to you Amma
@cvpadmaja4333
8 ай бұрын
మీరు మాట్లాడే తీరు నాకు భలే నచ్చుతుంది అమ్మా
@bvlakshmilakshmi7992
5 ай бұрын
ఇదే కరెక్ట్
@ramanammavv1079
9 ай бұрын
Good morning dear amma god bless you with good health and happiness meeru prathi vishayam shraddha chesukuntaru
@southfitness7567
9 ай бұрын
Ashram adress madam
@srilakshmichappidi7499
8 ай бұрын
😢great Amma naku me asrmamu chudalini chudalini undi
@bhammukutty6010
5 ай бұрын
❤🙏💖
@swarnalatha3464
8 ай бұрын
Ma address please
@homechefrecipestelugu
9 ай бұрын
Happy New Year Amma. Mee Seva yilage niratamkamga konasagalani asistunnanu🎉🙏
Пікірлер: 86