Rammed Earth wall తో మట్టి గోడ కడుతున్నాము, ఇది చాల పురాతనమైన నిర్మాణపద్దతి, 90% మట్టి, 5% సిమెంట్ , నీటిని జోడించి తడిపొడి లాగా చేసుకొని , షట్టరింగ్ ప్లేట్స్ మద్యలో వేసుకొని, బలంగా కొడుతూ నిర్మిస్తారు.
Негізгі бет Rammed earth wall technology తో మట్టి గోడ కడుతున్నాము
Пікірлер: 6