రతన్ టాటా లాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్. అందరూ పుడుతుంటారు పోతుంటారు కానీ ఈయన జన్మ సార్ధకత చేసుకున్నాడు. ఈయన భీష్ముడు లాంటి వ్యక్తిత్వం కలవాడు. ఈయన మనశ్శాంతి కలగాలని ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@sharmaanupoju5322
2 сағат бұрын
అమ్మ___కీర్తిశేషులు రిటన్ తాత గారి గురించి__ మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు_ ఎంతో సముచితంగా ఉంది___ మీరు మాట్లాడుతుంటే___ తెలుగువారి తరుపున ఘనమైన నివాళి అర్పించిన ఉంది🌹🌹🌹🌹🌹🌹😔
@skchandBasha-KMP
7 сағат бұрын
ఆయన మన మతపోడు కాదు.ఆయన పార్సీ-జురాస్ట్రియన్ మతస్థుడు.మన కులపోడు అంత కంటే కాదు.ఆయన దేశ అత్యున్నత పదవులు చేపట్టిన వ్యక్తి కాదు.రాజకీయ నాయకుడు కాదు.సినిమా హీరో కాదు.ప్రతిభావంతమైన క్రీడాకారుడు కాదు.అందమైన యువకుడు కాదు.విలాస జీవితాన్ని గడిపే వ్యక్తి కాదు.అయన ప్రముఖ వ్యాపార వేత్త అయినా అందరి లాంటి ప్రముఖ వ్యాపార వేత్త కానే కాదు.కానీ ప్రపంచ మానవాళి అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న అమరజీవి "పద్మ విభూషణ్" శ్రీ "రతన్ టాటా" గారు.
@anukarri8977
6 сағат бұрын
నలుగురు కాదు వంశీ ఒక్కరూనే ప్రేమించారు. Please give him respect.
@kasiviswanadhkopparthi8746
6 сағат бұрын
వంశీ గారూ మీకు నచ్చని వ్యాఖ్య ఇది.యన్టీఆర్ గానీ, వైయస్సార్ గానీ గజం భూమి గానీ, లేదా ఒక రూపాయి గానీ దానం చేయలేదు గానీ వైద్య యూనివర్సిటీ కి వాళ్ళ పేర్లు పెట్టారు. కానీ టాటాలు తమ కంపెనీ లాభాల నుంచి స్థాపించిన "టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్" ను తమపేరు తొలగించి "Indian Institute of Research" గా మార్చిన రతన్ టాటా. ప్రాతః స్మరణీయుడు రతన్ టాటా.
@m.srinivasansrini7192
6 сағат бұрын
రతన్ టాటా భారతదేశ వ్యాపార దిగ్గజం ఆయనకు ఆయనే సాటి వారికి అదృతప్త నివాళులు
@shanthimucheli5040
3 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏
@NANDIDHWAJAM
8 сағат бұрын
Vamsi Do not undermine your values At the time of Ratan TATA death , why you put the title of Tata love story
@raja2utube
3 сағат бұрын
Vamsi! Pl dont watch phone when your collegues are explaining the content. Just saying vooo... vooo is not good. its an insult to audience.
Пікірлер: 11