మేడం కర్నూలు లో మీ ప్రోగ్రాం చూశాను చాలా అద్భతంగా చేశారు.
@saibabakakileti5075
3 ай бұрын
రత్నశ్రీ గారి నటన అద్భుతంగా ఉంది
@shaikkarimullasaheb5392
3 ай бұрын
ఈ సీన్ ప్రత్యక్షంగా చూడలేనందుకు కాస్త కొరతగా ఉన్న , రత్న శ్రీ గారు అవధులు లేని నటన ప్రదర్శించినందుకు ఆమెను నిండు మనస్సుతో అభినందిస్తూ , ఆమె లోని కళా సరస్వతిని గౌరవిస్తూ చిరు కానుకగా 500 రూపాయలను ఫోన్ పే ద్వారా పంపుతున్నాను, దయ చేసి స్వీకరించమని విన్నవించుకొనుచున్నాను. మీ అభిమాని కరిముల్లా సాహెబ్.
@Rathnasree-ov7jo
3 ай бұрын
Thank you sir 🙏
@Sikurbasha006
3 ай бұрын
🎉
@oletinageswararao6252
3 ай бұрын
రత్న శ్రీ గారి కి మీ అభిమాని ఓలేటి నాగేశ్వరరావు విజయవాడ మీకు మా కళా బి వందనాలు నాది ఒక మనవి ఫొగ్రాం అయిన తరువాత మీ ఛానల్ విడియో పెట్టటం కన్నా ముందు గా తెలియ పరిచిన ఎడలా మేము లైవ్ షో చూసి ఆనందించి మిమ్మల్ని మేము ఆశీర్వదించి మేము ఆనందం పొందగలం మా విన్నపం మన్నించ గలరని కళా బి వందనాలు మా దీవిసీమ ముద్దు బిడ్డ కు కోడా కళా బి వందనాలు
@sureshkumarsureshkumar9138
3 ай бұрын
Super ❤❤❤
@GangadharraoSagiri
3 ай бұрын
సూపర్ 🙏👌👍..... (SGRAO -TNL)
@alavalapaativenkatasudhaka9122
3 ай бұрын
😂😂😂
@DharmaraoJonnalagadda
3 ай бұрын
J.Dharmarao Chithamaniabmani
@shaikkarimullasaheb5392
3 ай бұрын
1, మీ సొంత జిల్లా లో నాటకం ఆడటం అంటే మీకెంతో ఇష్టమని అవగతమవుతుంది. 2. దేవాలయ సాంగ్ ఈ సీన్ లో అందముగా అమర్చినారు. 3. ఎనిమిది యుగళ గీతాలతో చక్కగా అలరించారు. ,, వయసు పిలిచింది,,(ఇలాగే..... ఇలాగే అనే. పాట). .... "" గూడు పుటాని " సినిమాలోని ( తనివి తీరలేద ) అనే పాటలు బహు బాగున్నాయి. 3. విన్నవించుకొన చిన్ని కోరిక అనే పాట పాడే ముందు మీరు కాస్త తడపడినారు. మరల అందముగా సవరించు కోవడమైనది. 4. ఈ సీన్ లో రత్న శ్రీ. గారు చెలరేగి విజృంభించి వీర విహారం చేసి ప్రేక్షకులను అలరించారు.
Пікірлер: 17