మాస్టర్ rk అందజేసిన అనేక అద్భుతమైన మంత్రాలలో అతి ప్రముఖమైన మంత్రము,
నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్ట్!
మన జీవితంలో ఏ విధమైన సమస్యలు ఏర్పడినప్పటికీ,
అవి ఆర్థికపరమైనవి అయినా, ఆరోగ్యపరమైనవి అయినా, కుటుంబపరమైనవి అయినా,
ఆ సమస్యల్ని ప్రకృతే మనకు కలిగించింది అని భావించి,
ఆ సమస్యలు మనకు కలగటం సబబే అని భావిస్తే,
ఆ సమస్య ప్రభావం మన మీద తొలగిపోవటమే కాకుండా,
కాలక్రమేణా మన యొక్క ప్రయత్న తీవ్రతను బట్టి ఆ సమస్య కూడా తొలగిపోతుంది అని
15 మే 1997 న నెల్లూరు జిల్లా కాకివాయిలోని శ్రీ హంస రామ ఆశ్రమం లో
మాస్టర్ rk ఇచ్చిన వివరణ ఈ వీడియోలో తెలియజేయబడినది.
మాస్టర్ rk గురించి తెలుసుకోవటానికి ఈ దిగువన ఇచ్చిన వీడియో చూడండి.
• మీరు నన్ను అవతారమూర్తి...
Негізгі бет ఆర్ధిక ఆరోగ్య కుటుంబ సమస్యల్ని పోగొట్టే మంత్రము, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్ట్
Пікірлер: 5