మారుమూల ప్రాంతంలో అరుదైన పంటల సాగు చేస్తున్న యువరైతు అనుభవాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండాకు చెందిన రమావత్ స్వామి నాయక్ గారు.. తన వ్యవసాయ భూమిలో రెడ్ క్యాబేజీ, బ్రకోలి వంటి అరుదైన పంటలు పండిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెడ్ క్యాబేజీ, బ్రకోలి పండిస్తున్న స్వామి నాయక్ | Red Cabbage, Broccoli Cultivation | రైతు బడి
#RedCabbage #Broccoli #SwamyNaik
Негізгі бет రెడ్ క్యాబేజీ, బ్రకోలి పండిస్తున్న స్వామి నాయక్ | Red Cabbage, Broccoli Cultivation | రైతు బడి
Пікірлер: 77