తిరుపతి అంటే లడ్డు లడ్డు అంటే తిరుపతి ప్రపంచం మొత్తంలో తిరుపతి లడ్డు కి అంత ప్రాముఖ్యత ఉన్నది
@babumsv7862
4 сағат бұрын
అవునండి, చాలా కరెక్ట్ గా చప్పారు. ప్రభుత్వం వేచి ఉండి అన్ని ఏర్పాటు లు చేసిన తరువాత ఓపెన్ చేసారు.
@polavarapupramilarani16
5 сағат бұрын
అప్పసాని గారి వివరణ, విశ్లేషణ చాల బాగుంటుంది.. 👏👏
@prabhakarkv9497
5 сағат бұрын
భగవంతుడు క్షమించడు, తప్పు చేసిన వాళ్ళను, ఆ తప్పు తెలిసీ దాచిపెట్టిన వాళ్ళని, ఆ తప్పుకు దోహదం చేసిన వాళ్ళను, ఆ తప్పును సమర్థించే వాళ్ళని, దోషులను శిక్షించే చట్టం, న్యాయం వాళ్లకు అందుబాటులో ఉంచి నందుకు ఆ న్యాయ శాస్త్ర నిపుణులకు, చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా వినియోగించే అధికార యంత్రాంగాన్ని అందరినీ దారుణంగా శిక్షించే రోజు దగ్గరలో ఉంది
@vasundhara48
5 сағат бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది!
@sitaramachandramurthychopp4113
6 сағат бұрын
రాజేష్ గారు ఆ 40%ఓట్ల వెనుక మతం వుంది ఇది నిజం
@Knl86-10
5 сағат бұрын
No doubt about it.
@ammaniyalamandala6770
5 сағат бұрын
వాళ్ళంతా హిందువులు నుండి మతం మారిన పెంట ముండలు, ముండా కొడుకులు. పేర్లు జయలక్ష్మీ, నృసింహస్వామి, వెంకట్రావు, సుబ్బలక్ష్మి, వరలక్ష్మి,.... ఇలాగే వుంటాయి ఆ పేర్లు,కానీ , బైబిలు గ్రంథము చేతిలో, క్రైస్తవ మతం..
@raghukumar4688
5 сағат бұрын
మతం ఉంది మంచిదే, కానీ వీరిని ఆ సైకో లోఫర్ పోసిస్తున్నాడా! ... Y. Sulu.
@sridevikannali9987
3 сағат бұрын
Etuvanti matham vallu vunnaru
@sridevikannali9987
3 сағат бұрын
Remaining 60 % evvaru phoshistunnaru evvarini evvaru poshincharu votu anedhi valla estam ok
@sankarswati
5 сағат бұрын
ఏడుకొండలవాడి మహిమ: మాట్లాడాడు కదా అని స్వామికి మాంసపు లడ్డూలు నివేదించి భక్తులను మోసం చేసిన జగన్ ని ఎలెక్షనులో ఓటమిపాలు చేశాడు. అంతేకాదు ఇక ఇంకా శిక్ష అనుభవించక తప్పదు. హిందువులకు కులదైవమైన వేంకటేశ్వరస్వామిని దేవుడని తెలియక అతని మహిమ తెలియక మాంసపు లడ్డూ నివేదించిన మోసంలోని భాగస్తులందరికీ గండం తప్పదు.
@EswaraRao-g8l
6 сағат бұрын
ఆదాన్ & రాజేష్ గారు 💐💐👌👍👍
@pulavarthynagasai7016
5 сағат бұрын
Correct చెప్పారు sir టైం తీసుకుని అన్నీ నిర్దారణ అయ్యాకే చెప్పటం మంచి పని
@jaganmohanaraopadavala
5 сағат бұрын
రాజేష్ గారి వివరణ చాలా బాగుంది, కానీ govt నుండి detailed statement ఇస్తే బాగుంటుంది
@rajaindustries363
5 сағат бұрын
లీటర్ ఇంజిన్ ఆయిల్ కూడా 320 రూపాయలకు రావట్లేదు, మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320 రూపాయలకు ఎట్లా వస్తుంది, ప్రజలు కనీసం ఆలోచించాలి, ప్రజల కంటే ఏం తెలియదు అనుకుందాం ప్రజలు పట్టించుకోలేదు అనుకుందాం జగన్ గారు మరి ప్రత్యేకంగా పాలకులను ఎందుకు పెట్టినట్టు పాలకులు చూసుకోవాల్సిన బాధ్యత లేదా పాలకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదా అంత తక్కువ రేటుకి నెయ్యి ఎలా వస్తుంది వారైనా ఆలోచించాలి కదా 🙏🙏🙏🙏 అందుకే నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు దాకా నేను తిరుపతి వెళ్లలేదు, నాకు భక్తి లేక కాదు, జగన్మోహన్ రెడ్డి పాలన అంటే భయం పుట్టి
@ramakrishnabangaru6900
2 сағат бұрын
You are absolutely correct. Bhaktulu kuda koddiga teliviga vyavaharinchali, mee lage nenu kuda Tirupathi ki vellaledu. Prasadam ante limited ga vundali, antekani 20, 30 laddulu teesukellatam oka status ga bhavinche variki ela ardhamavutundi ghee purity ante.
@jothiupadhyayula8542
Сағат бұрын
మేము వెళ్ళినా ప్రతిసారి అక్కడ మార్పులు, భక్తులకు జరిగే అవమానాలు, భక్తుల సంఖ్య బాగా తగ్గిపోవడం, స్వామివారి ముఖద్వారం దగ్గరలో -ఎదురుగా చెప్పులకుప్ప- అన్నీ గమనించి బాధ పడ్డాము! చెప్పులు అక్కడ పెట్టడం ఏమిటి అని అడిగితే నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయారు !
@lets5716
6 сағат бұрын
TTD ని జగన్ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించించిన మాట వాస్తవం.. ఇంకా చాలా గుడుల మీద దాడులు, అంతర్వేది రథం, రాముని తల నరకడం, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, నరసింహ స్వామి నగలు, అమ్మవారి వెండి వస్తువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద list... జగన్ పాలనలో TTD లో పెట్టిన అన్నదానం food అత్యంత దారుణం.. పులి వస్తే కర్రలు ఇచ్చారు.. లడ్డులో ఏమి కలిపారు అని తర్వాత... Taste చాలా మారింది.. అయినా మనుషులు మాటలు ఎందుకు??? స్వయంగా స్వామి వారు సాక్ష్యం ఇచ్చారు.. ఒకరిని తిరుమల అలిపిరిలో భయంకరమైన attack నుండి కాపాడారు.. మరొకరిని తిరుపతి పావురాల గుట్ట దగ్గర శరీరం కూడా దొరకకుండా శిక్ష వేశారు... భగవంతుని తీర్పు, సాక్ష్యం ప్రజలకి అర్థం కాదులే అనుకుని జగన్ లాంటి దోపిడీ దారుని promote చేసి, support చేస్తే... అతను విపరీతమైన ధన దాహంతో.. డబ్బు సంపాదనకు అడ్డు లేకుండా అధికారం కావాలి అని, పేద వాళ్ళకి కొంత చిల్లర పడేసి, రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా వదిలేస్తే.. ప్రజలు పడిన మానసిక క్షోభ, AP ఇలా అయిపోయింది ఏమిటి అని బాధ పడిన వాళ్ళ యాతన.. భగవంతుని చేరదా???
@surepalliyedukondalu5207
5 сағат бұрын
మీరు చెప్పినది 100% నిజం
@vijayalakshmiramakrishnach5906
5 сағат бұрын
Exactly...100%
@anandaraopampana8164
4 сағат бұрын
Report ఏప్పుడు వచ్చింది కాదు ,నెయ్యి లో కల్తి జరిగిందా లేద అనేది ముఖ్యం,దాని మీద వివరణ ఇవ్వకుండా రాజకీయం చేయడం,వై సీ పీ ,కే చెల్లింది.
@vinnakotaramachandramurty2041
Сағат бұрын
@@anandaraopampana8164 రిపోర్ట్ దాని విషయాలు బహిర్గతం చేయటం అంటే “ దున్నపోతు ఈనింది అంటే గుంజకి కట్టేయ్ “ అన్నట్టు ఉండదు. హిందువులది కాబట్టి మనలో కొంతమంది వెదవలు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే + గాళ్ళో తురకలో అయుతే ఈపాటికి ఊహించుకోలేం
@subbarajachetty5722
6 сағат бұрын
Yes you are correct RAJESH garu
@prabhuk6453
5 сағат бұрын
అన్నీ నిర్దారించుకున్నాకే అందరికీ చెప్పాలి అని సంయమనం పాటించాలి అని ఆగి వుంటారు
@ramalingaswamymadipalli7993
5 сағат бұрын
Yemi nirdharincharu ?? NDDB lab report lo animal fat ani vunda ? Vegetable oil ani vunda ??
@AnandB-rq9ij
50 минут бұрын
Three months ga pekatha unara
@mvrr2270
5 сағат бұрын
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏 జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@sominaidu8730
6 сағат бұрын
సార్ వెంటనే చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు రెండు నెలల సమయం తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విచక్షణతో విచారణ జరిపించటం మాములు విషయం కాదు అందులో తప్పు లేదు
@shanthikumar751
4 сағат бұрын
Idantha bagane undi kani ma kadu kadu mana prajalandari samaksham lo aa jaffa gang ni nilabettandi appudu saraina teerpu prajalay istharu 😢
@BabaBaba-jl9ug
4 сағат бұрын
చ బొచ్చెంగదు ఆల్ లోఫర్ గాడు ఏది చెప్తే అది నమ్మటమే గుడ్డేదో పడ్డట్టు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ చెకింగ్ లేకుండా టిడిపి ప్రభుత్వం పదిసార్లు లారీలు ఎందుకు వెనక్కి పంపించింది 10 కాదు 14 సార్లు లారీలు వెనక పంపించింది అరేయ్ ఏది పడితే అది మాట్లాడటం కదరా ఒకటి గుర్తుపెట్టుకో టీటీడీలో నెయ్యిని చెక్ చేస్తారు.
@mohammadabdulmatheen8021
4 сағат бұрын
ముందు ఊసర వెళ్లి కొవ్వు తీయండి ఎక్కడ దాకున్నాడు పంతులు అయినా దానికి కానీ దానికి thagudunamma అని ప్రెస్ మీట్లు పెడ్తాడు ఇప్పుడు yekkada
@BabaBaba-jl9ug
3 сағат бұрын
@@mohammadabdulmatheen8021 చంద్రబాబు అనే ఒక దొంగ ఎప్పుడు కూడా దొంగ మాటలు చెబుతాడు
@@anjaneyarajuindukuri6316అన్నం తినే వాడికి ఇలాంటి కామెంట్స్ పెట్ట బుద్ధి పుట్టదు.
@srinivasarao9238
Сағат бұрын
@@anjaneyarajuindukuri6316దమ్ముంటే ప్రూవ్ చెయ్.తినకుండా ఆపు నువ్వు మనిశివైతే.
@danimallikarjuna3335
6 сағат бұрын
ఉల్ఫాగాళ్లు పాలిస్తే ఇలాగే వుంటుంది.ఇక నుంచి బాగుంటుంది.
@anj520
5 сағат бұрын
Mee Ammani denge vvaallu aagu konni rojuluu😊😊
@pra7640
5 сағат бұрын
@anj 520 Mr.neeku common sense leda.ela matladalo teliyada.Ammala meeda ,sisters meeda comment cheyaku
@RajasekharVJA
5 сағат бұрын
చూశాం ఎంత బాగుందో బుడమేరు నీళ్ళు ఇళ్లలోకి వచ్చి, చంద్రబాబు ఐరన్ లెగ్, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి
@satyaveni9925
4 сағат бұрын
అవును, తప్పు చేశాం మన్నించి కాపాడు ఏడుకొండల వాడా 🙏🙏🙏🙏
@mallikarjunram3897
4 сағат бұрын
@@anj520mee 420 gaani pani aipoindhi raa aa basha yendhi raa bevars gaa madhyala amma yem chesindhi raa
@bhartiv9991
6 сағат бұрын
Correct, laddu quality aasalu bagoledu.
@chagantiseshagirirao2718
5 сағат бұрын
Dear Rajesh garu. . I like your analysis.. 👌
@shivachakraworthyodanapura4430
5 сағат бұрын
ఆయన విశ్లేషణలు మనసుని కదిలిస్తాయి 👌
@adinarayanachowdary9435
6 сағат бұрын
That J lofar planning cruel disaster every month.
@chittimireddyjana7197
5 сағат бұрын
Yes this is correct answer sir
@SujathaMudindi-hu7js
6 сағат бұрын
ఇంటికి వచ్చిన రెండు మూడు రోజులకే పాడైపోతుంది
@Knl86-10
5 сағат бұрын
ఆకుపచ్చ బూజు వచ్చేది. ఒక్కోసారి పులిసేది. బాధాకరమైన విషయమేంటంటే పడేయాల్సి వస్తుంది. కానీ ఆ పవిత్ర ప్రసాదాన్ని ఎక్కడ పడేయాలి? ఎండబెట్టి మొక్కల మొదళ్ళలో వేసేవాళ్ళం.
@ganevenkatarao7187
4 сағат бұрын
కొన్నిదశాబ్దాల క్రిందట మాట 15రోజులైనా లడ్డు పాడవక మంచి సువాసన వచ్చేది. ఏదీ ఇప్పుడు అలాంటి పరిస్థితి?
@spandan637
4 сағат бұрын
Get out Christmas and Muslim's employees from TTD
@devabhaktuninarasimharao7047
5 сағат бұрын
Very well said sir🎉
@munagaraveendranath9235
5 сағат бұрын
ఇదొక హెడ్డింగా...గతంలో ఆరోపణలు చేసేది వాళ్లే...లోపలేసి 3ర్డ్ డిగ్రీ చేసేది వాళ్ళే...ఇపుడున్న ప్రభుత్వంకి దండుపాలెం బాచ్ చేసినతప్పులే పట్టిస్తున్నాయి అంటే కాంక్రీట్ బిగుసుకోవాలంటే 15 డేస్ ఎలాగో వీరిని కుక్కాలంటే 5/6 నెలలుకి ఆధారాలు దొరుకుతాయి..వేస్తే బైటికి రాకూడదు..
@Butterfly-ct5iq
3 сағат бұрын
మరి ఇప్పుడు జగన్ బయట తిరుగుతున్నాడు కదా.
@rajagopalchetluru2259
4 сағат бұрын
అప్పసాని గారి విశ్లేషణ చాలా బాగుంది.. ఇది చాలా సున్నితమైన విషయం, కోట్లాది భారతీయుల దేవదేవునికి సంబంధించినది, అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ విషయాన్ని ఇన్ని రోజుల తరువాత ప్రకటించారు.. అనుభవం వున్న నాయకుడు చేయవలసిన పని ఇదే..
@venkatasubramanyemmkandala7499
5 сағат бұрын
కరెక్ట్ ఆయనచెపింది. 54 సం.లనుండి నేను యిప్పటి వరకు సంవత్సరానికి 3 ,4 సార్లు వెళుతున్న. అప్పటి కి,యిప్పటి కి చాలా మార్పులు వచ్చాయి. 35 సం..ల పైగా లోపలికి మార్పుల దగ్గర వరకూ వెళేవాడిని. యిప్పటి పరిస్థితిలో తలచుకొంటే వేస్తున్న ది. వియైపి లెటర్ లు డబ్బు కావాలి.
@raghavammayarlagadda7327
5 сағат бұрын
3 జగ్గూ నీపని అయిపొయింది ఇక సర్డుకో చలో పి స్ కి
@AnandB-rq9ij
56 минут бұрын
Jagan kadu ps ki cbn pokuda chuchoko
@veerabhadraiahr1400
5 сағат бұрын
పై నుంచి క్లియరెన్స్ రాలేదేమో! కూటమి ప్రభుత్వం కదా!
@gangadhararaopitchuka5703
3 сағат бұрын
నీకు అర్ధం కావటంలేదా.
@hemamanieluruone8990
4 сағат бұрын
యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం ఏ కావాలి మనకు
@adinarayanachowdary9435
6 сағат бұрын
Rajesh 💯 % reality .
@ManoharRaoMaddali
5 сағат бұрын
సూర్యు కి చెయ్యి అడ్డం పెట్టికాంటిని ఆపలేరు
@subramanyamdonepudi7765
6 сағат бұрын
Vigilance enquiry is going on not only laddu there are so many other irregulaties things will come out in due course Corrective action is taken and replaced ghee eff 01 Aug
@vasantharaobrahmaji5947
4 сағат бұрын
ఎవరెన్ని కబుర్లు చెప్పి నా భగవంతుడుచూస్తూనే ఉంటాడు ఇవాళ ఒక చానల్. లో ఏదో కవర్ చేసే సినిమా దైవ దృష్టి నుండి తప్పించుకోలేరు,సింక్ తప్పించుకోలేరు, వేంకటేశ్వర శ్వామి ముందు రాజకీయాలు చేయాలంటే కుదరని పని,
@ramakrishnarajualluri1052
5 сағат бұрын
Good explanation, CBN is right
@krishnamohan3174
5 сағат бұрын
In MP people have reacted but people of AP are sleeping, spineless people
@kvplakshmirani480
5 сағат бұрын
మిరాశీ ప్రసాదం సూపర్ అండీ.❤.మేము 150రూ పెట్టి కొంటే 7,8 మంది తినేవాల్లం.
@gangadharamnaidu2553
5 сағат бұрын
మిరాశి వ్యవస్థ ఎప్పుడో రద్దయిపోయింది కదా సార్ సుమారు 30 సంవత్సరాల పైనే అవుతూ ఉంది
@sailaja8889
Сағат бұрын
చంద్రబాబు గారు లీడర్ సార్ 🙏 అన్నీ ఆలోచించే చేస్తారు
@ramasatyanarayana7416
4 сағат бұрын
ఏడు కొండలు కాదు!3 కొండలే స్వామివి అన్న వారు కొండల్లో కలిసి ముక్కలుకూడా దొరకలేదు!అయినా బుద్ధి రాలేదు!తప్పక స్వామివారు విధించే శిక్ష అనుభవించి తీరాలి!ఈ దుర్మార్గం చేసినవారు మట్టిలో కలవాల్సిందే!ఓం నమో వెంకటేశాయ!
@Murali.Yaduvamshi2014
4 сағат бұрын
Yes rightly said నేను కూడా చాలా సార్లు తిన్నాను. నేను జూన్ 4 న వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రసాదం పెట్టే స్వాములను అడిగాను.
@gangadharrao1963
5 сағат бұрын
Thank you so much Sir Rajesh garu
@prabhakarkv9497
5 сағат бұрын
ఏది ఏమైనా పాపుల్ని శిక్షించడానికి మీరు ఇచ్చే కాలపరిమితి మరీ దీర్ఘ కాలికంగా ఉంది సార్! దీనివలన పాపులు తప్పించు కొందికి, మీరిచ్చిన ఆ సమయంలో మరిన్ని అనర్థాలకు, ప్రమాదాలకు అవకాశం ఉంది. కనీసం prima facie evidences తో ముందు వాళ్ళని అరెస్టు చేసి మీ నిజాయితీని నిరూపించు కోవాలి కదా
@ramanaraonookala9301
Сағат бұрын
ప్రస్తుతం నాకు 76 సంవత్సరాల వయసు. 1960 నుండి తిరుమల దర్శనానికి వెళ్ళేవాళ్ళం. మీరు చెప్పినట్టే మేము చాలా మార్లు వెన్పాంగల్ తెచ్చుకొని రూములో తినే వాళ్ళము. ఇంక భోజనం అనేది చేసేవాళ్ళం కాదు. ప్రసాదం కౌంటర్లు దేవాలయం బయటికి మార్చి నప్పటి నుండి ఆ అనుకూలత పోయింది. లేకపోతే దద్దోజనం, వెంపొంగల్ తెచ్చుకొనేవాళ్ళం. ఆ కాలం అంత ఎంతో ఆనందంగా వుండేది.
@shankarkotipam6770
Сағат бұрын
రెండు నెలలు కాదు రెండు సంవత్సరాల తరువాత చెప్పిన భక్తుల మనోభావాలను తుంగలో తొక్కి నట్లే .కుంటి సాకులు వెతక వద్దు సార్ 🙏🙏🙏
@SubbarajuSaripella-nz1mc
2 сағат бұрын
'రెండు నెలల తర్వాతఅప్పుడు మర్చిపోతారు |😮
@vinnakotaramachandramurty2041
2 сағат бұрын
1976 లో మానాన్నగారు కలియాణం చేయిస్తే మాకు 4 పెద్ద బుట్టలలో రకానికి21 చొప్పున అప్పాలు అట్లు వడలు కాక లడ్డూని రెండు చేతులతో పట్టుకోవలసి వచ్చేంత సైజువి, పులిహార దద్దోజనం, చక్కెరపొంగలి కట్టు పొంగలి ఇస్తే మా కాటేజి చుట్టు పక్కల భక్తులికి 20 మందిదాకా అన్న ప్రసాదం తిన్నాము
@nagunagunagu376
Сағат бұрын
సార్ మీరు చెప్పింది చాలా నిజాలు .శిశుపాలుడు నూరు తప్పులు చేసే వరకు చంపలేదు శ్రీ కృష్ణ భగవానుడు కారణం చేతకాక కాదు కదా అలాగే శ్రీ వారి ప్రసాదం లో కల్తీ చేసిన వారి పాపం పండాలి .ఓం నమో వేకటేశాయ.
ప్రజలకి ఢిల్లీ పై చాలా అనుమానం వుంది ! తెలివిగా చివరి నిమిషంలో U Turn tisukunnaru !
@patibandaanwarkumar1755
2 сағат бұрын
ante nee vudhesam BJP cow ghee lo kalthi chesindhana? jagan direct ga cow ghee kalthi chesada? ni anumanam prajala paina rudhuthava? July 23 na lab report vasthe September 17 dhaka enduku report bayata pettaledhu ani ysrcp antundhi .ysrcp kuda maa time lo jaragaledhu ani thapinchukuntundhi, ante TDP kavalane animal fat nu kalipi report thepinchukundhi antundhi , saraina enquiry jaragala ledha? Delhi pedhala paina anumanama? Jagan ku CBN ku vunna asthulu BJP PM ku kani ministers ku kani , BJP palitha states CM laku kani vunnaya? Sighundha neeku comment cheyataniki. nilanti janam vunda batte Desam ,rastram itla vundhi.
@srinivaschikkala5350
2 сағат бұрын
తప్పు చేచిన వాళ్ళు కంటే. వాటిని సమర్దించే వాళ్లని శిక్షించేయ్ చట్టాలు రావాలి
@swathitvr2398
3 сағат бұрын
రాజేష్ గారు చెప్పినవి అక్షరసత్యాలు నా చిన్నప్పుడు నేనుకూడా అలాగే ప్రసాదాలు తీసుకున్నాను.బయట కౌంటర్ లో 2/- మొదట 4/- లడ్డూ సేల్.తరువాత సం.10)- చేసారు లోపల పులిహోర 2/_ దద్దోజనం2/- వడ5/- ఇచ్చే వారు. మరల ఫ్రీగా కూడా ఇచ్చేవారు.రూం free & రెంట్10/- 20/- 50/- ఉండేవి..ఓంకారం కొండలలో ప్రతిధ్వనించింది.
@RejinthalaVennkatesh
Сағат бұрын
మళ్ళీ జగన్ సీఎం అయినా, షర్మిల సీఎం అయినా మన హిందూ దేవాలయాలకు అదే గతి పడుతుంది. ఎందుకనగా వాళ్ళు క్రిస్టియన్ కనుక.
@Seshasait-lz9kp
Сағат бұрын
Perfect analysis rajesh garu get out from TTD devasthanam christian employees take him serious action government ap and central governments
@srinivaskanchinadham641
3 сағат бұрын
TDP vs YCP and YCP vs TDP. మిగిలిన అందరూ ఆటలో అరటిపండ్లు.
@tatalu1942
4 сағат бұрын
Areal good analysis by Sri Appasaani
@musunuruwwwsrinivasarao5607
15 минут бұрын
Very clarity analysis is well
@sureshannam6183
2 сағат бұрын
మిరాశీ వ్యవస్థ NTR గారు రద్దు చేశారు. ఎందుకంటే మిరాశీ వ్యవస్థ ఒప్పందం అనుసరించి ప్రతినిత్యం దేవస్థానంలో తయారు చేయబడిన ప్రసాదాలలో సగం వాటా మిరాశీ సభ్యులకు పంచవలసి ఉంటుంది.
@krishnavenimusunuri5912
3 сағат бұрын
Appasani .garu is very🎉 good.analyst
@kotapativenkateswarlu1082
2 сағат бұрын
Super explanation Sir
@ramadevijampani499
Сағат бұрын
Wakf Board లో Missioneries లో Hindus నీ ఏ పదవి లోకి తీసుకోరు కదా. మరి TTD లో ఎవర్ని బడితే వాళ్ళని తీసుకోవటం ఏమిటి.
@RangaisPadma
3 сағат бұрын
Well said sir🙏
@klakshmi2940
Сағат бұрын
Dalda జంతువుల కొవ్వు నుంచి తేసిందే కదా. అందుకే గదా ప్రస్తుతం ప్రజలెవ్వరు dalda వాడటం లేదు.
@sreenivasulukanuku7938
6 сағат бұрын
Ee visayaanni kappipuchinaa kudaa repupodduna veelle appude cheppalikadaa?ani question chesevaallu.
@somasekhar7841
3 сағат бұрын
Excellent speach
@neethipudi23
4 сағат бұрын
ఎవరు ఎనాలిసిస్ వాళ్ళది, పార్టీ మీద అభిమానం అంతే తప్ప , వాళ్ళ కి తెలిసింది చాలా తక్కువ
@nandakishore1710
3 сағат бұрын
Super sir God bless you
@kMUNISAILIKHITH
4 сағат бұрын
In 1977 i passed tenth exam one rupee tirumala prasadam
@ssrinivasaraosrinivasao6179
5 сағат бұрын
Hindu Temples-- E.O., staff trust board trustees should be Hindus only. Eminent persons should be in selection committee No political appointments. and no elected legislative members.
@ManoharRaoMaddali
5 сағат бұрын
అవును రాజేష్ గారూ. ముప్పై ఏళ్ల క్రితం వుచిత ప్రసాదం తింటే. సాయంత్రం వరకు ఆకాలి వుండేది కాదు
@suribabumunagala9349
4 сағат бұрын
Analysis is very nice
@lakshmigurazada8744
3 сағат бұрын
Yes correct 💯🙏🙏🙏
@lakshmivadlamannati4787
58 минут бұрын
Correct ga chepparu kaazulu Baga undevi ghee kuda
@gvsappalarraju
4 сағат бұрын
You are right
@RameshM-de1gd
4 сағат бұрын
Well said
@shambuprasad8965
7 минут бұрын
వారికి ఎప్పటికీ బుద్ది రాదు.
@pattabhiramarao728
4 сағат бұрын
మొదట రిపోర్ట్ వచ్చినపుడు టెక్నికల్ &సైంటిఫిక్ టెర్మినాలజీ అర్థం కాక వాడుక భాషలో తెలియమర్చవలసిందిగా కోరగా బ్రీఫ్ గా తెలియపర్చిన రెండో రిపోర్ట్ లో ఫిష్ అయిల్ బీఫ్ & పిగ్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసింది. వెంటనే Ex చైర్మెన్ & అదర్ మెంబెర్స్ కు నోటీసులు పంపి ఎక్స్పల్నేషన్ అడగడం జరిగింది
@somasekhar7841
3 сағат бұрын
Verry good sir
@jahnavistudies123
2 сағат бұрын
yes 100% currect Laddu vidipoyedhi only podi mathrame migilindhi
@janardhanasetty4684
5 сағат бұрын
మనకు యోగీ ఆదిత్యనాధ్ లాంటి సీఎం కావాలి
@mohammadabdulmatheen8021
4 сағат бұрын
Adhan telugu media presenter గారికి సార్ మీరు సూపర్ సబ్జక్ట్స్ మీద వ్యూయర్స్ ని activate chestharu అలాగే డిబేట్ లో పాల్గొనే వక్తలు కూడ సూపర్ గా ఎక్సప్లయిన్ chestaru
@rajusukala5626
4 сағат бұрын
Change for society people
@GarineAmaralingam
2 сағат бұрын
Nizam sir
@mvrr6265
3 сағат бұрын
People do not beat dogs. Please don’t say “kukkalanu kottinatlu”. Don’t insult dogs. People and dogs love each other.
@anilkumarkota5027
4 сағат бұрын
తిరుమల కి తక్కువ టెండర్ వేశారనే వంకతో అల్ఫా లాంటి సంస్థ కి కట్ట బెట్టిన వై సి పి ముఠా సుబ్బా రెడ్డి , జార్జ్ జగన్ వగైరాలని [ప్రభుత్వ అతిధి గృహములో ఉంచి వారికి తినవలసిన ఆహార పదార్థాలను తక్కువ టెండర్ వేసిన సులభ్ కాంప్లెక్ లాంటి సంస్థల ద్వారా అందించాలి
Пікірлер: 279