పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరగవరం మండలానికి చెందిన రేలంగి అనే గ్రామం చుట్టూ పంట పొలాల మద్యలో వున్న ఒక అందమైన గ్రామం..
..ఈ గ్రామములో పూర్వ కాలంలో వుండే మండువా లోగిళ్ళు అలాగే భవనాలు ఎక్కువగా వుంటాయి... అలాగే ఈ గ్రామములో పచ్చని పంట పొలాలు వుండడం వల్ల ఎక్కువ సినిమాలు తీయడం జరిగింది....
#village #konaseema #godavari #harshasriram77 #paddy
Негізгі бет // Relangi Village // Seetamma vakitlo sirimalle chettu movie Village//
Пікірлер: 546