Mee view's kosam vatini okka roju kooda bhandinchakandi, apadalo vunte kapadachu antekani view's kosam vatini bandinche right meeku ledu
@youngfarmeratoztelugu
4 ай бұрын
ప్రతీ రోజూ వందల సంఖ్యలో బాతులు మేము పండించిన వడ్లు తింటున్నాయి చాల పంట నష్టపోతున్నము. ఎంత తగిలినా మళ్లీ మళ్లీ వచ్చి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నాయి వలేసి పట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఏరోజూ మేము అలా చేయలేదు మా స్థానంలో ఇక్కడ వేరొకరుంటే వాటిని ఇలా వదిలి పెట్టేవారు కాదు బ్రదర్ 😊 👏 మూగ జీవాలు,పక్షులు పట్ల మీకున్న ప్రేమకు నా ధన్యవాదాలు🙏
@krishna_70
4 ай бұрын
@@youngfarmeratoztelugu మీ మనస్సులో జంతువులు పక్షుల పట్ల ఉన్న దయాగుణం నన్ను మీ సబ్స్క్రయిబర్ గా చేసింది, వాటి వల్ల నష్టం కలిగినా వాటిని పట్టుకునే అవకాశం ఉన్న కూడా మీకున్న మంచి మనస్సు వల్ల వాటికి కొంత రక్షణ కలుగుతోంది, అభినందనలు బ్రో! కాకపోతే వాటికీ కలిగిన మానసిక క్షోభ, చివరిలో మగ బాతు సరిగ్గా నడవలేకపోయింది అందువల్ల భాద వేసింది! వాటిని కొంచెం సున్నితంగా ట్రీట్ చేయాల్సింది అంతే నేను చెప్పదలచుకున్నది.
Пікірлер: 15