Hi foodies.....
Easy గా Restaurant Style లో చికెన్ బిర్యాని ఎలా prepare చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. ఈ బిర్యానీ తయారికి కావలసిన పదార్థాలు క్రింది ఇవ్వడం జరిగింది.
INGREDIENTS for Chicken Marinate:
1. Chicken : 500g
2. సాల్ట్ : 1/2 tbps
3. కారం: 1 tbps
4. అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2 tbps
5. పసుపు: 1/2 tbps
6. గరం మసాల: 1 tbps
7. దనియాల పొడి: 1/2 tbps
8. జీలకర్ర పొడి : 1/2 tbps
9. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ : 1 tbps
10. ఆయిల్ : 2 tbps
11. పెరుగు : 1/2 cup
12. పుదీనా
13. నిమ్మరసం
రైస్ preperation INGREDIENTS:
1. Rice : 500g
2. మసాలా దినుసులు
3. సాల్ట్ : 3 tbpe
4. ఆయిల్ : 2 tbpa
5. అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1/4 tbos
6. పుదీనా
7. వాటర్ : 1.5 ltr
గ్రేవీ రెసిపీ INGREDIENTS:
1. ఆయిల్ : 2 tbps
2. మసాలా దినుసులు
3. జీడిపప్పు : 2 tbps
4. ఉల్లిపాయల ముక్కలు : 1 cup
5. పచ్చిమిర్చి : 4
6. కరివేపాకు
7. పుదీనా
8. సాల్ట్ : 1/4 tbps
9. టమాటా ముక్కలు : 1/4 cup
10. అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1/4 tbps
11. కారం : 1/2 tbps
12. గరం మసాల : 1/4 tbps
13. బ్లెండ్ చేసుకున్న పెరుగు : 1/4 cup
14. నెయ్యి: 2tbps
Негізгі бет రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యాని# ఆంధ్రా చికెన్ బిర్యాని # ఈజీ గా చికెన్ బిర్యాని రెడీ చేసేయొచ్చు
Пікірлер: 6