మీ నిస్వార్ధ సేవ మరువలేనిది, మీరు ఎందరికో జీవనోపాధి కలిగిస్తున్నారు, మీ వీడియోస్ చూసి నేర్చుకుని నేను రోజుకి 1000 సంపాదిస్తున్నాను, ధన్యవాదములు. కృష్ణ జిల్లాలో పుట్టిన మరో ఎన్టీఆర్ గా మీరు మరింత గొప్ప స్థాయి కి వెళ్ళాలి సుబ్రహ్మణ్యం గారు,
@ElectricalTelugu
4 жыл бұрын
థాంక్యూ బ్రదర్ 🤝
@srujanreddy6699
Жыл бұрын
@@ElectricalTelugu Nenu kuda chaala nerchukunna Subramanian garu...nenu software engineer, but electrical interest undi....Mee videos super ga untadi...
@goddalimallikarjuna6430
Жыл бұрын
Subramanian గారు నిజంగా మీరూ దేవుడు స్వామి..... ఫ్రీ గా ఎవరు వర్క్ నేర్పారు అలాంటిది మీరూ వీడియోస్ చేసి మాకు నేర్పిస్తున్నారు
@paulsudhakar5477
11 ай бұрын
నమస్తే , సుబ్రహ్మణ్యం సార్. మీరు ఇస్తున్న సలహాలు. చాలా ఉపయోగం గా ఉన్నాయి.😊,🙏🙏🙏🙏🙏💐
@mnaresh4493
4 жыл бұрын
మీరు చేసే వీడియోస్ నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. థాంక్యూ అన్నా.
@sathyamhoney8581
4 жыл бұрын
మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి, మేము కూడా ఇంట్లోనే ఉండే చిన్నచిన్న ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటున్నాం
@gamingwith7up270
Жыл бұрын
Chala baaga cheppav anna
@prasadamv7326
2 жыл бұрын
Thank you brother.. Magnetic switch gurinchi Chaala baaga explain chesaru
@ramkumarm.v1187
4 жыл бұрын
You are absolutely brilliant and great contributions for budding professionals
@sridharvallala381
2 жыл бұрын
Superb bro 🖐️🖐️🖐️. elgi ultra perfect+ wet grinder new membrane spare part online lo ekkada dorukutundhi anna
@madavarapudasaradharam5900
2 жыл бұрын
Very good explanation brother . Brother konni videos lo kontha mandhi fuse face ki isthunnaru dhniki deeniki thada vivarincha galaru
@kuranginagaraju3543
3 жыл бұрын
అన్నా మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు bro, నేను నెమ్మదిగా రిపేర్ చేసుకోగలుగుతున్నాను
@anandbasha6025
4 жыл бұрын
U really hero bro practical knowledge vastundi maku 👏👏👏swardam vunna e scoiety lo Manchi information sharing chestunavu neku government nundi awards ravali ani na manavi
Пікірлер: 461