నేను నాలుగో తరగతి చదువుతున్న రోజులు వేసవి సెలవుల్లో మా పిన్ని గారి ఇంటి దగ్గర చూశాను.ఇప్పటికీ సినిమా చూసినప్పుడు నాకు ఆ రోజులే గుర్తుకొస్తాయి
@swethapathakota4695
5 ай бұрын
Ppppp
@RojaSriramganga
2 ай бұрын
Nijame sir memu chinna vayasulo vunna ppudu chusamu
@vrkp66
2 ай бұрын
After 33 years also ,songs are just like latest songs,it’s magic of AR Rehman.
@VijayaLakshmi-eb9fy
2 ай бұрын
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అల నేనే ఒక బాణివైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలనీ నీ గుండెలో నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగ బంధాల చాటులో నీ పరువాలు పలికించుకో పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెలే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అల నేనే ఒక పాటనీవైతే నీ రాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
@jhanu610
Жыл бұрын
మన చిన్నతనం లో dd 8 సాంగ్స్ ఇవి ఒక సరదాసరదా రోజులు ...మరి రాని ఆ రోజులు 😕
@saibasandeep
Жыл бұрын
kadha ha rojulu malli thirigi ravu😊
@nithinraj8070
Жыл бұрын
:(
@adiilovethissongsomuchadi9263
Жыл бұрын
Aasa chocolate gurtundaa
@saibasandeep
Жыл бұрын
@@adiilovethissongsomuchadi9263 ha gurthundhi 😀
@saibasandeep
Жыл бұрын
and chinnapludu mana intlo tv lo movie chudatam adhoka trill
@BhagyaVarmaReddyGandham
8 ай бұрын
నా 5వ తరగతిలోనే 22సార్లు చూసా.ఇప్పటికీ లెక్కే లేదు.
@Fun_bites_n_food
2 ай бұрын
❤
@daitasivakumar204
Ай бұрын
మళ్ళీరాని రోజులు మళ్ళీరాని పాటలు...
@shashikalareddy6550
Ай бұрын
S malli malli edi rani raju katha
@mjvj5217
Жыл бұрын
Music Legend of India ARR should have won multiple Grammies if foreign Language category is there, also Worthful of more than one Oscars in best music categories for foreign language categories. For RRR its because of major impact of present Online technology where that NATU NATU dance steps reached all corners of the world which also because of collective team work (dance , song, lyrics and direction ) for "NATU NATU" where we can not say the credit goes to one individual for RRR oscar success. When it comes to ARR clearly its his work and all the credit goes to individual work that is to ARR Sir. But it dint happen in grammies and oscars except one movie (Slum dog millionaire ) but there are many of his works in music which should have won these famous international awards in multiple. Feeling so regret.. Love you ARR From Hyderabad INDIA
@kaladar5377
10 ай бұрын
హే,, మీకు తెలుసా ,? ( ) తెలుసా ) మా అక్క స్టేతోస్కోప్ తోస్కోప్ తో చెవిలో పెట్టుకోని నా చిన్న టేప్ రికార్డర్ స్పీకర్ దగ్గర పెటుకోని వింటే ఆహ ఏమ బాస్ సౌండ్ వచ్చిందో ,., సూపర్.... దొంగ దొంగ,,,, "కూడా అంతే ! ! ! ఎవరైనా ఎలాంటి ప్రయోగం చేశారా ,??¿
@RamBabuDoddipatla
8 ай бұрын
Gaana GHADHARVA S. P. BalasubrAmanyam garu chitra garu🙏🙏🙏🙏🙏🙏🙏
Пікірлер: 113