రొమ్ములు గురించి ఈ 10 విషయాలు అపోహలే..నిజం ఏంటి అంటే..|| Breast myths vs facts || Dr gampalasirisha
#breasts #breastsize #breastcancer #bra #nippledischarge #breastlump #Telugu #healthtips #drgampalasirisha
రొమ్ములు గురించి ఎన్నో రకాల అపోహలు ,భయాలు వింటుంటాం..
రెండు రొమ్ములూ size వేరు ఉన్నాయా? పిల్లలకు పాలిస్తే రొమ్ములు sag అవుతాయా...రొమ్ము గడ్డలు ఉన్నాయా..పాలు కారడం ఏదైనా ఇబ్బందా ,bra వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందా..బరువుగా అనిపిస్తే ఇబ్బంది ఉంటుందా..ఎప్పుడు మీ డాక్టర్ గారిని కలవాలి అనే విషయాలు ఈ వీడియో లో చూడండి.
గత 9 సంవత్సరాలుగా city కి దూరంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ పేషంట్స్ కి ఉన్న అపోహలు చూస్తూ సమాజంలో ఉన్న భయాలు పోవాలని ఉద్దేశంతో మన channel start చేయడం జరిగింది...మీరు ఆరోగ్యసంబందించిన విషయాలు ఏదైనా అడగాలంటే మన comment box లో అడగొచ్చు
Dr Gampala sirisha MBBS DGO (osmania)
Sirisha hospital huzurnagar
pH:8186097770
Subscribe to our channel for more updates
/ @dr.gampalasirishambbs...
Health disclaimer::
The information in this video is designed for educational purposes only.It is not substitute for medical care.you should not use this information to diagnose or treat any health problems.Please consult your doctor for your health issues...
Негізгі бет రొమ్ములు గురించి ఈ 10 విషయాలు అపోహలే..నిజం ఏంటి అంటే..|| Breast myths vs facts || Dr gampalasirisha
Пікірлер: 109