ఋషికొండని పేదవాడు దరి చేరగలడా ఇప్పుడు! సామాన్యులకు జగన్ ఇచ్చిన ఆఫర్!
@ongolefishing
3 ай бұрын
ప్రభూత్వ అస్తి కదా అది అందుకు మీకు అంత శునకానందం
@kunnerlasuneel9307
3 ай бұрын
prabhuthva aasthi ante people di kaada sir ?
@ravikumarreddy8788
3 ай бұрын
25 cross income vache di danni padagotti government di antunnaru Deni kosam ,e building s ni rent ki ivvali and jagan nundi year ki 25 cross collect cheyali
@tirumalaraonaidu9158
3 ай бұрын
ఏది ఏమైనా ఇప్పుడు ఆ భవనాన్ని వుపయోగించే దమ్ములు వుండాలి చూద్దాం ఆ దమ్ము ఎవరికి వున్నదో, వారికి అభినందనలు తెలుపుత
@NphNph-vi6jp
3 ай бұрын
ప్రభుత్వ ఆస్తి అది జగన్ ఆస్తి కాదు కదా తప్పేముంది కడుతున్నాడు కట్టాడు బాగున్నది కదా ప్రభుత్వం ఇప్పుడు వాడుకోవచ్చు కదా టూరిస్ట్ గా వాడుకోవచ్చు కదా సినిమా షూటింగ్ తీసుకోవచ్చు
@tomorrowland2684
3 ай бұрын
Repu alane prabutva asti ani luxary ga govt building katti manodu basa vundela pedite gudda tho navvutaru.
మూర్ఖపు ప్రవర్తనతో మెుత్తం పర్యావరణ విధ్వంసం చేసి, ప్రజల డబ్బు తగలేసి కట్టిన అనవసరపు కట్టడాలు. వాడిబొందలోకి, ఉన్మాదపు చేష్టలు కాకపోతే ఏంపనులివి? వాడిని ఎన్నుకున్నది దేనికి! వాడుచేసిన పనులేంటి? వాడికి లోకంతో, ప్రజలతో పనేలేదు! అహంకారి, మూర్ఖుడు, ఉన్మాదస్తితికి పరాకాష్ట! ప్రజల పరిస్తితేంటి? , వాళ్ళ అవసరాలేంటి? వాళ్ళ డబ్బుని ఇలా దుబారా చేయటం ఏంటి? ఇదనేకాదు, అతను చేసినవి అన్నీ ఇలాంటి దుబారాలు, దోచుకోవడాలు! 13 లక్షల కోట్లు అప్పులు తెచ్చి, ప్రభుత్వ ఆస్తులన్నీ తనకాలు పెట్టి, అందులో ఒక 2 లక్షలు ప్రజలకు పంచి,ఇంకో 2-3 లక్షలు జీతాలుకు ఇచ్చి, మిగిలిందంతా తరలించేసి, ఇష్టారాజ్యంగా చేసి, ఒక్కపనికొచ్చే అభివృద్ది పనిీ చేయకుండా, ఆదాయం పెంచకుండా, పిల్లకు ఉద్యోగాలు లేకుండా చేసి, సర్వనాశనం చేసేశారు వెదవలు!
@mechanicalnh3178
3 ай бұрын
ippude breaking news vastondi, prati jilla lonu ysrcp party kaaryalayaalu kattesaadu prajala sommulato, government bhoomulanu kottesi
@haranathg532
3 ай бұрын
NICE ONE, Put it in public domain..
@manakala7812
3 ай бұрын
Poni lendi, రేపు eppudayina kashtakaalam vasthe ప్రజలు taladaachukovadaaniki panikosthubdi.
@GaddmLakshminarayanareddy
3 ай бұрын
ల్యాండ్😢 ప్రజలకు 😢 ఉపయోగించి
@dummalamohanraja214
3 ай бұрын
గతం గతః భవిష్యత్తు లో దీన్ని ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు పూర్తిగా తీరిపోయేవరకు మంచి కంపెనీ కి lease కు ఇస్తూ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి లో కూడా జగన్ కు ఇందులో వుండే హక్కు లేకుండా అసెంబ్లీ తీర్మానం తోపాటు ఒక ordinance తెచ్చి గవర్నర్ రాష్ట్రపతి లచే approvals చేయించితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు.🙏🙏🙏
@Lucky_playz150
3 ай бұрын
Mouth pain vastadi kochem slowga matladu
@Aria91554
3 ай бұрын
Yes vizag corporator Murthy yadav garu fought so many battles when the ex govt was at its peak .when common people dint know what was happening. Murthy yadav sir approached court regarding rushikonda, hayagriva, and got stay, fought for illegal land grabing by powerful yc leaders, chief secretary etc. Brave man. Kudos.
@lavnyavenky3665
3 ай бұрын
Ap lo chepukovataniki suparga undi jagan anna cm ga unte enkentha chesevado missiaym 😢😢😢😢😢
@haranathg532
3 ай бұрын
Great...?
@Aria91554
3 ай бұрын
vizag corporator Peethala Murthy yadav garu fought so many battles when the ex govt was at its peak .when common people dint know what was happening. Murthy yadav sir approached court regarding rushikonda, hayagriva, and got stay, fought for illegal land grabing by powerful yc leaders, chief secretary etc. Brave man. Kudos.
@vallijayalakshmipendyala9110
3 ай бұрын
అన్నీ బయటకు లాగండి వదలకండి
@ramuyanamala1253
3 ай бұрын
super jagan chesina development valla gvt unnappudu cheppukolekapoyaru atleast tdp gvt lo ee vidanga chepputunnanduku thanks
@Pothurajumala
3 ай бұрын
నాకు ఎదురేంటి నెక్స్ట్ కూడా నేనే సీఎం అనుకున్నాడు పాపం దెబ్బడిపోయింది. జగన్ చెప్పింది పేదోడి పాలన అని కాని చూస్తే మీరు పేదోళ్లగా ఉంటేనే నేను విలాసవంతముగా ఉంటాను అని నిరూపించాడు.
@babybabyyy8443
3 ай бұрын
Yes same my opinion
@satyasrimarisetty1033
3 ай бұрын
Enduku kattaru asalu i palace
@ramuyanamala1253
3 ай бұрын
vivadaswadam kaadu vivadaswadam chesaru
@anuadhi143
3 ай бұрын
Vizag rajadhani andhaka jagan garu buliding strat chasaru
@haranathg532
3 ай бұрын
Is it so?
@komalavathi7484
3 ай бұрын
Panikiranivare. Entoillu extra undevarrunnaru.atanu peda avadu kadukada katgjkunte poyaru.
@SathirajuNakka
3 ай бұрын
Praja dananni ye okkadu durviniyogam cheyyaraadu
@devisireeshayeggina8212
3 ай бұрын
Jagan rajakiyalo ki yenduku vachadu
@JakkariKrupavathi
3 ай бұрын
Enka Arthas kaaleda babu,CBN nu adugu,he will explain the reason clearly.
@deepbmw1488
3 ай бұрын
Waste News Channels.... Govt Buildings ni jagan palace antunaru... Building Jagan name paina undha ?! Govt of AP name paina undha ?? Telangana Secretariat ni kuda KCR palace ani enduku anatamledu ?? Why is the Media playing double standards ??
@tomorrowland2684
3 ай бұрын
endukante construction vuddesam vidu vundadanike kabatti.
@mukeshkumar-xf6od
3 ай бұрын
Nuvu nee modhalo logic pichi pukka.....
@vallijayalakshmipendyala9110
3 ай бұрын
ఇప్పుడు బతుకు బస్టాండ్ అయింది
@swarnalatha9878
3 ай бұрын
అర్థం లేని స్టేట్మెంట్స్ ఆపండి.... అది టూరిజం కోసం రాజధాని తయారీలో భాగంగా కట్టినది... తెలిసి కూడా రాద్ధాంతం ఎందుకు... మహేష్
@babybabyyy8443
3 ай бұрын
60 000 000 laksalu anta only bathroom 😮😮
@Krishnaprasadbonguluri
3 ай бұрын
😢 😂😂❤
@mahaboobalimohammed2121
3 ай бұрын
రాష్ట్రపతి, గవర్నర్ గారు బసచేయడానికి కట్టించారట. ఆ టబ్ లు వారు స్నానం చేయడానికే అట. 😂😂😂 అందకు అంత రహస్యంగా ఎందుకు కట్టించారో? 😮
Пікірлер: 44