సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న రాజధాని రైతులు. సీఎం చంద్రబాబు వెళ్లే దారి మొత్తం పూలు పరిచిన రాజధాని రైతులు. సచివాలయానికి వెళ్లే దారి పొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం. సీఎం చంద్రబాబు పై పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్న రైతులు. రైతులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబు
#Amaravati
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Негізгі бет సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. CM Chandra Babu rally in Amaravati
Пікірлер