సాగిపోదును ఆగిపోను నేను Saagipodhunu Aagiponu Nenu Ps. Joshua Deeven JGM PGC | Telugu Christian Song
By Man of God. Joshua Gummalla
Joshua Gummalla Ministries
Song Lyrics:
సాగిపోదును - ఆగిపోను నేను
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2)
నా సహాయకుడు - నా కాపరి యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా - నేను భయపడను (2)
నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2)
నాకు కేడెము - నా కోటయు యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)
THANK YOU FOR JOINING US TODAY!
We are glad you have tuned in to our Church Online…
Penuel - We are Family
The God of heaven will give us Success. Nehemiah 2:20
#manofgodjoshuagummalla #PGC #Penuel #JGM #joshuagummallaministries #shortmessage
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
KZitem
JGM: bit.ly/31evpoe....
Joshua Deeven: bit.ly/3gwPHQh....
FACEBOOK
JOSHUA GUMMALLA MINISTRIES: / joshua-gumma.. .
PENUEL CHURCH: / jgmministrie. .
INSTAGRAM
PGC_INSTA(official) : / . .
PLUG_PGC(youth) : / . .
PSJOSHUAGUMMALLA : / psjoshuagum.. .
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Join us online and worship God from wherever you are…
Prayer Warfare | ప్రార్ధన పోరాటం | LIVE Everyday 5 am Join us for a Blessed time of Devotion and Intercession
Every Friday: Fasting Prayer 06 PM
Every Sunday we have four worship services:
First Service: 6am (Tel)
Second Service: 8am (Tel)
Third Service: 10am (Tel)
Fourth Service: 6pm (Eng/Tel)
Two Online Worship services
8 a.m. | 6 p.m. on Yoututbe & Facebook
Address: JGM | PGC
Joshua Gummalla Ministries, Penuel Gospel Church, Plot no 22, Himagirinagar, Gandhamguda, Hyderabad, Telangana, 500091
--------
If you are led by the Holy Spirit to support our ministry, which is reaching many across the world.
Contribute NOW!
Google Pay | Phone Pay | PayTM +91 98498 55760
----------
If you are Blessed by this video Do Like | Comment | Share and do not forget to Subscribe to our KZitem channel “Joshua Gummalla Ministries JGM
----------
Our Dear Pastors and Prayer Warriors are available to pray for you & your family
(Don’t hesitate to call us) :
+91 709 5 709 709 | +91 9246 55 1 333
Негізгі бет సాగిపోదును ఆగిపోను నేను Saagipodhunu Aagiponu Nenu Ps. Joshua Deeven JGM PGC | Telugu Christian Song
Пікірлер: 5