Ekkada dorukutundi madanapalli lo valagro products
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
ఆర్టీసీ బస్టాండ్ వెనక
@shashidaragowda5238
3 ай бұрын
Bro when is sample pickings
@PavanKumar-ug7iw
3 ай бұрын
beneva anduku Panichestandi anna
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
బీనీవా సెట్టు భాగ గ్రోతింగ్ వస్తుంది పక్క పర్రెట్లు బాగా వచ్చేకి పోతా అధికంగా వచ్చేకి పురుక్కి చిన్నపురుక్కి పెద్దపురుక్కి పచ్చపరుక్కి ఊజిక్కి పనిచేస్తుందన్న బాగా
@rajuderangula345
3 ай бұрын
Anna కలుపు కి ఎమ్ మందు కొట్టాలి
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
టమాట చెట్ల అయితే శింప్ర స్ప్రే చేయండి కలుపు అన్ని రకాల కలుపు పోతది
@modemswamychandra8847
3 ай бұрын
Super nagaraja
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
Thank you for comment and thank you for watching my video
@subramanyamssm7717
3 ай бұрын
కోలార్ videos పెట్టు bro
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
కంపల్సరిగా పెడతానన్న కొద్దిగా బిజీగా ఉన్నాను అర్థం చేసుకోండి అన్నా
@babafakruddin5557
3 ай бұрын
సుత్తి
@NanduChikki
3 ай бұрын
Only 13:40:13 tonic em ledha Anna
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
నా టానిక్లు అన్నీ ఉన్నాయి మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి చూడు అన్న
@nagendramavilla122
2 ай бұрын
13;40;13 drip mandhlu rakam
@KNAGARAJAVILLEGEFORMER
2 ай бұрын
@@nagendramavilla122 మాస్టర్ వాళ్ళ అగ్రవాల్ది
@nagendramavilla122
2 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER mobile number send me sir
@polthisreekanthnaidu5690
3 ай бұрын
Anna mpl lo ekkada dorukuthadhe
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
Madanapalle RTC bus stand back side
@sohithcriminal6803
3 ай бұрын
Aa shop anna@@KNAGARAJAVILLEGEFORMER
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
@@sohithcriminal6803 బ్రో గోంగూర ఓట్ల పక్కన లేదంటే మీకు రామసముద్రం దగ్గర అయితే రామసముద్రంలో దొరుకుతుంది
@thrivendranaiduveerapalli8046
3 ай бұрын
Punganoor lo yekkada dhorukuthundi
@maheshmahi2533
3 ай бұрын
Cost antha brother
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
5600
@nakkaramash3567
3 ай бұрын
ఎకరాకు ఒకసారి ఎంత వదులుతారు బ్రదర్
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
ఎకరాకి నెల తర్వాత చెట్లకి అయితే ఏడు నుండి పది కేజీ లభిస్తామన్న నెలలోపులయితే 5 కేజీ లోపల తక్కువ తక్కువగానే వదులుకోవాలని డ్రిప్ తెరువు మీకు ఓపిక ఉంటే రోజు మా రోజు కూడా వదులుకోవచ్చు ఇప్పుడు ఎకరాకి 7 కేజీలు ఆ ఏడు కేజీలు రెండుసార్లు వదులు రోజు మహర్షి రోజు ఓకేనా బ్రదర్
@nakkaramash3567
3 ай бұрын
నా చెట్లకు 20 రోజులు.రెండు రోజుల వ్యవధిలో ఎన్ని కేజీలు వదిలేయవచ్చు.
@nakkaramash3567
3 ай бұрын
మళ్లీ మీరు ఎన్ని రోజులు తర్వాత వదులుతారు
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
@@nakkaramash3567 మూడున్నర కేజీ 3 1/2 కేజీ వదలండి అన్న లేదు నాలుగు కేజీలుగా వదలండి ఏం పర్వాలేదు మూడు రోజులకు ఒకసారి
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
@@nakkaramash3567 మేము మూడు రోజులకు ఒకసారి వదులుతామన్న
@nakkaramash3567
3 ай бұрын
ఎకరాకు ఒకసారి ఎంత వదులుతారు బ్రదర్
@KNAGARAJAVILLEGEFORMER
3 ай бұрын
బ్రదర్ మీరు పెట్టిన కామెంట్ కి నా నుండి రీప్లే ఇవ్వడం కొద్దిగా లేటు అవ్వచ్చు ఏమో కానీ రీప్లే ఇవ్వడం మాత్రం పక్క
Пікірлер: 42