#Raitunestham #PaddyMachine #farmmachines
జనగాం జిల్లా స్టేషన్ ఘనపుర్ కి చెందిన బొందయ్య.. 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి నాట్లకు కూలీల సమస్యకు తోడు, కూలీ ధరలు అధికంగా ఉండటంతో .. ఆధునిక నాటు యంత్రాన్ని కొనుగోలు చేశారు. 3 ఏళ్లుగా ఆ యంత్రంతోనే నాట్లు వేస్తున్నారు. తద్వారా ఖర్చులు భారీగా తగ్గాయని, దిగుబడి కూడా పెరిగిందని అంటున్నారు రైతు.
వరి నాటు యంత్రం, నాటు వేసే పద్ధతి తదితర మరింత సమాచారం కోసం బొందయ్య గారిని 63057 48552 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com
Негізгі бет సీజన్లో రోజుకి రూ. 12 వేల పని చేస్తుంది | Rice Transplanter Machine | Bondaiah
Пікірлер: 34