TQ TQ TQ మాష్టర్!. మీ యొక్క ప్రతివాక్కు , ప్రతీ అక్షరం మంత్రముగ్ధంగా ఉన్నాయి. మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. మీ వాక్కులు మాకు శిరోదార్యాలు - మార్గదర్శకాలు. ఐతే మాష్టర్... మాలాంటి వారికి అంటే బుక్స్ చదువలేని వారు, కంటికి అక్షరాలు సరిగా కనిపించక చదువలేని వారు. వృద్దులు, ఇంకా - "చిన్న , పెద్ద , వృద్ధ ,చదువురాని వారు"... ఎందరో ఉన్నారయ్యా !.. ఇలాంటి వారికోసం తమరు తప్పకుండా మా అందరికోసం ఇక నుండి మీరు క్లాస్ లు చెప్పాలి. ఎందుకంటే తమరు ఆత్మ జ్ఞానాన్ని అతి క్లుప్తంగా కుదించి - అతి స్పష్టంగా చెబుతున్న క్రమపద్దతి మాకెంతగానో నచ్చిందయ్యా !. అలాగే తమరి యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని & మీయొక్క అనుభవ, అనుభూతులతో కూడిన ఆత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా, అంటే పరిపూర్ణంగా మాకు కూడా అందించండి గురాత్మా...! తమరి మాటల్లోనే "తమరి యొక్క సహనం - గురు భక్తి - గురు ప్రేమ - జ్ఞానంతో కూడి ఉన్న వినయం - వివేకoతో కూడి ఉన్న సౌశీల్య లాలిత్యం - చక్కటి సంస్కారం మాకు అర్ధమైంది . ఐతే పెద్దలను గురువులను ("ముసలాయన- ముసలోడు )అని అగౌరవవంగా మాట్లాడకూడదు అని చాలా చక్కగా సరళమైన భాషలో చెప్పారయ్యా !. (కొందరు మాష్టర్స్ పత్రీజీని తమ గురువుగా భావించిన వారే..... పితామహుడు బ్రహ్మర్షి పత్రీజీ గారిని" ముసలాయన - ముసలోడు " అని సoబోధించి మాట్లాడ్డం... విన్న మా మహృదయం ఎంతో వేదనని దుఃఖాన్ని పొందిందయ్యా..!.బుద్ధిలో వృద్ధులైన మీలాంటి పెద్దలు చెబితే విని... ఎంత మాష్టర్స్ ఐన కాని తమ వాక్కును సరిచేసుకొని సవరించుకొవాల్సిందే...! అంతే...!. మన మహా మహాత్మా బ్రహ్మర్షి పత్రీజీ గారు సాక్షద్ శివం... శివ పరంజ్యోతి. మన మధ్యన తిరుగాడుతున్న శక్తి కి ప్రతిరూపం - మనపాలిట అపురూపo. మనందరి అంతర్యామి ఈ గురుమూర్తి...! . ఐతే " కొందరి వాక్కులో తప్పులు - అపస్వరాలు దొర్లుతుంటే... వాటిని సరిచేసుకోవాలని సరళమైన భాషలో చెప్పి సరిదిద్ధుతున్న మీ సహృదయానికి...మా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నాము అందుకోండి మాష్టర్...!. TQ TQ TQ మాష్టర్ శివప్పగారికి..! నమ:శివాయ !. TQ TQ Sir ...! .
@SUCHAY
2 жыл бұрын
Your each and every session has been Cristal clear.. You are one of the finest master 👌
@ramupodupireddy5710
2 жыл бұрын
Yes
@sampathjain9150
2 жыл бұрын
Great D Shivprasad Garu Thanks
@maheshmy7392
Жыл бұрын
Chala chakkaga vivarinchharu
@user-xg4qm3zb7l
Жыл бұрын
సార్ చేపింది 100/నిజం.
@mchandrasekhcar1234
2 жыл бұрын
Thank you very much sir 🙏
@surya-hh5kl
Жыл бұрын
Imagination chesukunte adi illusion ki దారి తీస్తుంది కధ. తెలిసిన information తో చేసిన అది ఊహనే కధ అప్పుడు నిజం అని ఎలా తెలుస్తుంది
@kyasudhanunjaya2620
2 жыл бұрын
Nice
@ramupodupireddy5710
2 жыл бұрын
Wonderful explanation sir 🙏
@sampathjain9150
2 жыл бұрын
SriLanka Colombo
@yarasrinivas703
2 жыл бұрын
Excellent
@maheshmy7392
Жыл бұрын
Andaroo dhyanulu kaandi nerchukondi
@maddelakumar7896
2 жыл бұрын
Pl.stop war between Russia and Ukraine, help to the world.Thank you sir.
@sureshdigital6683
Жыл бұрын
Meru cheshara sir
@vasantharaju4656
2 жыл бұрын
👍👍👍🙏🙏🙏👣👣👣 jai jai jai shree sai ram jai jai jai 🕉️
@ino0dhiraniraghavarajen872
2 жыл бұрын
Please mention the book name and author in English
@prasannakanithi8713
2 жыл бұрын
Book name :" you forever " author : Lob sang Rampa.
Пікірлер: 29