ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి ను మన పరమ గురువులు నిర్ణయించిన పవిత్ర స్థలంలో జరుపుకుంటాము. మునుపటి సంవత్సరాలలో గురు పూర్ణిమను శృంగేరి, షిరిడీ, తిరుచెందూర్, అరుణాచలం, తిరుపతి, మొదలైన పవిత్ర స్థలాల్లో జరుపుకున్నాము. ఆ పవిత్ర స్థలం మరియు అక్కడ కొలువైన దేవతా మూర్తి యొక్క శక్తి ; గురు పూర్ణిమ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల దివ్యత్వాన్ని , శక్తిని పెంపొందింప చేస్తాయి .
మరి ఇటువంటి అత్యున్నతమైన దైవీక కార్యక్రమాన్ని ఆది యోగి, విశ్వేశ్వరులు స్వయంగా కొలువైన స్థలంలో, వారి సమక్షంలో జరుపుకుంటే….అంత గొప్ప అనుభవానికి మించినది ఏదైనా ఉంటుందా?
2017 లో సుషుమ్న క్రియ యోగులు గురుపూర్ణిమను పవిత్రమైన, దైవీకమైన ప్రదేశం, వారణాసిలో జరుపుకున్నారు. అంతటి మహిమాన్వితమైన కాశి మహాక్షేత్రం లో, గురు పౌర్ణమి జరుపుకున్న సుషుమ్న క్రియ యోగులు ధన్యులు. ఆ అనుభవం అపురూపం!
ఈ ప్రత్యేకమైన వెబ్ సిరీస్: "’కాశీ సర్వప్రకాశి’ గురు పౌర్ణమి వైభవం" - ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పున స్మరణ... పాలుపంచుకోలేని వారికి ఈ దైవిక సందర్భం యొక్క సంగ్రహావలోకనం కల్పిస్తుంది !!!
ఇతర ఎపిసోడ్ల కోసం, క్రింది లింక్‌పై క్లిక్ చేయండి:
TELUGU: • కాశీ సర్వప్రకాశి | గుర...
HINDI: • काशी सर्वप्रकाशी | गु...
ENGLISH: • The Journey to Kashi |...
TAMIL: • காசி பிரகாசி குருபூர்ண...
KANNADA: • ಕಾಶಿ ಸರ್ವವ್ಯಾಪಿ | ಗುರು...
MALAYALAM: • ഗുരുപൂർണ്ണിമ മഹോത്സവം...
ఓం సుషుమ్న!
****
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriyayoga.org/sushu...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #aathmanandamayi
Негізгі бет సూక్ష్మ రూపంలో శివాభిషేకం చేసిన గురుమాత - ఆ అద్భుత దృశ్యం చూసిన క్రియా యోగి | Day 40
Пікірлер: 115