మిత్రులకు శుభ వారాంతం. మీ కోసం.. ఈ కధనం..
కధనం లోని .. ఆమె పరిస్థితి అలివి కానిది. ఆమె దుఃఖం తీరనిది.. ఆదుకోవలసిన వారే అలసత్వం వహిస్తే.. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు..
".. సన్న తుప్పర పడుతుంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను. వేగంగానే ఆలోచనలు మారిపోతున్నాయి. తెగిపోతున్న దారాల్లా. గజిబిజిగా అనిపించసాగింది. ఎక్కడికి వెళుతున్నానో కూడా గుర్తు రావడం లేదు...
ఏప్రిల్ 6 న .. ఆస్టిన్ సాహితీ సదస్సులో చదివిన నా స్వీయ రచన. ఆంధ్రభూమి ఆదివారం ప్రత్యేక సంచికలో, కౌముది సాహిత్య పత్రికలో, వంగూరి-నెచ్చెలి వారి డయాస్పోరా కధలు -2023 లోనూ ప్రచురింపబడిన కధనం..
Негізгі бет ఓ సామాన్య స్త్రీ - అసామాన్య పరిస్థితి. (ప్రవాస భారతీయ స్త్రీ కధనం) రచన: కోసూరి ఉమాభారతి
Пікірлер: 8