శాస్త్రి గారు మెదడులో ఉన్న లిక్విడ్ వెన్నుపాములో ఉన్న లిక్విడ్ పూర్తిగా క్లీన్ అవ్వడానికి గురూజీ చేసిన సాధన ఏంటో అది ఎలా చేయాలో అడగలేదు ఏంటి మీరు
@sdkhaja2092
Жыл бұрын
Super analysis sir
@swamiyesharanamayyappa8548
2 жыл бұрын
OM SHREE GURUBHYO NAMAHA
@ksatyanarayankasi7013
2 жыл бұрын
శాస్త్రి గారు కఠోరంగా సాధన చేయలేదు అని అంటున్నారు గురువుగారు మరి గురువుగారు చేసిన సాధన ఏంటి ధ్యాన మా ఎరుక మరి ఇంకేదైనా ఆ విషయం చెప్తే ఏదైనా ఒక లైలా ఇద్దరైనా పది మందైనా మారుతారు అసలు విషయం చెప్పకుండా ఇవన్నీ ఎన్ని చెప్పినా ఉపయోగం ఏంటి చేసే విధానం చెప్తే ఎవరైనా మార్పు ఎక్కువ వస్తుంది గురువు లెవల్లో కూడా తను చేసే సాధన ఏంటో పూర్తిగా చెప్పట్లేదు క్లాసులు ఎన్ని చెప్పినా ఏమవుతది సాధన విధానం ఏంటో చెప్తే కొంతమంది అయినా ఆ పైకి వస్తారు అసలు విషయం చెప్పకుండా ఎన్ని చెప్పినా ఉపయోగం ఏముంది శాస్త్రిగారు నలుగురికి పంచాలని అంటే చేసే సాధన గురించి చెప్తే కొంతమందైనా మారతారు క్లాసులు చెప్తే ఏమవుతుంది ఊరుకుంటారు చేసే సాధనం చెప్తే చేస్తారు
@shivanakasrinivas817
2 жыл бұрын
Sagar sinduri video 5 days back vachchondhi aa video chudandi bagundi dyanamu gurinchi chepparu
Пікірлер: 12