ఆత్మ, శరీరం గురించి చాలా చక్కగా వివరించారు సార్. బాబాగారు 1886 లో శరీరమును 72 గంటలు విడిచిన విషయమును సాయి లీలామృతం పుస్తకంలో ఆగస్టు 13 , 14, 15 తేదీలలో అన్నట్లు చదివినట్లు గుర్తు సార్. డిసెంబర్ నెల అన్నట్లు ఇప్పుడు చెప్పారు. సచ్చరిత్ర ఆధారంగా చెప్పారు కాబట్టి, ఇదే నిజమని భావించవచ్చా సార్.
@subramanyamloka547
Ай бұрын
ఖచ్చితంగా ఈ సంఘటన జరిగింది మార్గశిర మాసంలో. అంటే డిసెంబర్ లో. బాబా గారి ప్రామాణిక గ్రంధం సచ్చరిత్ర కాబట్టి ఈ గ్రంథంలో చెప్పినదే మనం స్వీకరించాలి అని నా అభిప్రాయం. ఇది కూడా భరద్వాజ్ మాస్టర్ గారి పట్ల పూజ్యభావంతో…🙏
Пікірлер: 5