హాయ్ మాధవి గారు అవునండి రెసిపీ ఉపవాసాలు చేసినప్పుడు ఎక్కువ తింటారు దీన్ని సాబుదాన కిచిడి అంటారు హైదరాబాదులోని ఎక్కువ చేస్తారు సగ్గుబియ్యం కిచిడి అద్భుతంగా వచ్చింది ఎక్సలెంట్ అండి ధన్యవాదములు మాధవి రెడ్డి గారు ❤ మీరు ఏదైనా వంట చేసినప్పుడు మొత్తం దాని గురించి అంత విశ్లేషణ చాలా బాగా చెప్పారు వంట రాని వాళ్ళకి కూడా బాగా అర్థమైంది చేసుకోగలుగు తారు ఫోన్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు చాలా మోసాలు జరుగుతున్నాయి రీసెంట్గా మా అన్నయ్య అకౌంట్ లో నుంచి నాలుగు లక్షల రూపాయలు అలాగే మాయమైపోయాయి ఇలా ఇలా ఫోన్ వల్లే చాలామందిలో సఫర్ అవుతున్నారు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మేడం❤
Chala detailed ga chepparu, mee saree nachindi mam,saree gurinchi describe cheste bagundunu
@SurekhaBedide
4 ай бұрын
Sabudana kichidi బాగుంది మాధవి, నా channel లో కూడా ఈ recipe ఉంది. one of my favourites❤
@subadrapokkalla9767
4 ай бұрын
Om namo venkateshayaa Ela unnaru Mee kichidy chaala bagundhy tirupathy mee atthammany all the best God bless you Amma nanna garu bhagunnara Subha raathry
ఉపవాసాలకి మన పూర్వీకులు ఆలుగడ్డ కందిపప్పు టమాటాలు ఉపయోగించేవారు కాదట !
@gurumanchirajashree6212
4 ай бұрын
Fast vinte snanam chedi Pooja chedi madito nanoettali munduroju kaadu any poojaa all festivals ok maharastriyans madi ekkuvaa sarenaa three four hours enough other wise iam teaching geetaa any one their pls tall my name pls madam
@madhavikitchen4171
4 ай бұрын
Ok
@SunithaThallam
4 ай бұрын
Me mixie company name andi
@madhavikitchen4171
3 ай бұрын
Morphy rechards
@rajeswaridevi2076
3 ай бұрын
Nenu chesta ial raledu ipudu chesta madam❤
@anuradhaviruvanti2168
4 ай бұрын
సగ్గుబియ్యం కిచిడి పొడి పొడి గా బాగా చేసారు 👌😋
@itsmadhu2574
3 ай бұрын
Makeup chupinchandi miru ela vesukuntaro
@krishnasayana637
4 ай бұрын
Thank you so much andi
@LShruthi-w1q
4 ай бұрын
Madĥavi garu good naky chala ishtam but receipe eppudu correct ga raaledu
@vvsmurrthyrayabaram3055
4 ай бұрын
ఉపవాసం అంటే మనస్సును దేవుని మీద వాసమ్, భక్తితో కాలం గడుపడం! తిండి మీద మనసు ఉపవాసం చేయడం కాదు! పదాలు అర్థం తెలుసుకుని వాడండి. మీ కిచిడి బాగుంది....
@subadrapokkalla9767
4 ай бұрын
Subhodhayam
@M.SwarajyaLakshmi-bo5ul
4 ай бұрын
ఉపవాసం లో ఆలు తింటారా
@LShruthi-w1q
4 ай бұрын
Please share tte details of parvsti to order gor pi kles &speak to her
Пікірлер: 26