ఒక కల్మషం లేని ప్రేమ .... ఆ రోజుల్లో కళ్ళతో మాత్రమే ప్రేమించి కునే వాళ్ళు ...ఈ సినిమా ఒక 12 సార్లు చూసాను .....ఎన్ని సార్లు మళ్ళీ కొత్తగా చూసే నట్టు గా ఉంది ...కమల్ sir acting awesome..
@diwakers7020
2 жыл бұрын
1983 లో తిరుపతి లో మిని ప్రతాప్ థియేటర్ లో మొదటి సారి చూసాను..ఆరోజు నుండి 2022 oct 29,వరకు 312 సార్లు చూసాను.లెక్క పెట్టుకుని మరీ..అంతగా ఇష్టం ఈ సిన్మా..
@ratnakarrao7562
Жыл бұрын
Great
@arjun24264
Жыл бұрын
Super sir meeru.......... ❤
@diwakers7020
Жыл бұрын
Thank you sir
@lakshmanaraomajji1303
Жыл бұрын
నేను ఒక్కసారి కూడా చూడలేదు...మీరు చెప్పినట్లు చూస్తా
@suripc
Жыл бұрын
🙏
@bhaskarreddy9216
Жыл бұрын
విశ్వనాథ్ గారు చనిపోయిన తరువాత నాలాగ ఈ మూవీ చూస్తున్న వారు ఎంత మంది ఉన్నారు.....
@priyab6609
2 жыл бұрын
దేవుడు నాకు ప్రత్యేక్షమి కోరిక కొరమంటే నా ప్రాణం తీస్కొని ఆ నాటి గొప్ప వాళ్ళని సమాజానికి విలువలు నేర్పిన దేవత మూర్తులని బ్రతికించమని అలాగే విశ్వానాద్ గారికి 1000 సంవత్సరం ఆయుష్మాన్భవ అని దీవించమని వేడుకొంటాను 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ravikatkam5187
Жыл бұрын
*****
@anilsiddi6262
Жыл бұрын
Edhi jaragadhu kabatti e korika korukunavu
@PrasadRangoju-de8pp
Жыл бұрын
Sorry mam unfortunate he went for god
@VNR9347
Жыл бұрын
Meru goppa varu sir
@BanothKishore-qs3vc
Жыл бұрын
good msg handsouf u ur brain medam
@mallikarjunarao4386
Жыл бұрын
విశ్వనాథ్ గారు కూడా వెళ్లిపోయారు. అటువంటి దర్శకుడు, దార్శనికుడు దొరకడం తెలుగు చిత్రసీమ అదృష్టం. కొన్ని తరాలకు సరిపోయే ఆదర్శాలు ఒక్కో చిత్రంలో పొందుపరచిన మహానుభావా మీకు మనసా, వచసా, కర్మేణా శత సహస్ర నమస్కారాలు. మీ చిత్రాలు ఉన్నంతవరకూ తెలుగు సినిమా జీవించి ఉంటుంది. Thank you sir. You will always remain in our hearts.
@vennelapriya8368
4 жыл бұрын
సాగర సంగమం అంటే ఏదో పాత సినిమా అనుకున్న 😢 16/6/2020 అనే ఈ మారిన ఈ కాలంలో కూడా 25 ఏళ్ల యువ రక్తంతో కూడా కన్నీరు తెప్పించారు సార్.. 👌👏🙏
@m.anitha7932
3 жыл бұрын
Inkoka 100 years tarvaata choosina kooda kanneeti sagaram vuntndhi ee sagara sangamam movie ki🙏🙏🙏
@sricharansharma7853
3 жыл бұрын
18 years old nenu oka 10 సార్లు చూసా.🙏
@sureshbarukula5280
3 жыл бұрын
15/06/2021 na jeevitham lo nijam ga gurthunchukuntanu 25 ఏళ్ళ కుర్రాడికి కన్నీరు తెప్పించారు మాములు విషయం కాదు...
@jasinthasangam2965
3 жыл бұрын
మంచి స్నేహితులు అంటే బాలు రఘు లా ప్రాణం లా ఉండాలి
@kalyan1507
3 жыл бұрын
It's hunt whole life... That's kind of movie
@ganjelliayyali4791
4 жыл бұрын
ఇలాంటి సినిమా ఇప్పటిలో ఎవరు తియ్యలేరు K విశ్వనాథ్ గారికి పాదాభివందనం ...
@aourpallypadmaja7093
4 жыл бұрын
Eppatiki thiyyaleru
@keerthiapple2119
2 жыл бұрын
Maatallevu
@lifeforgod3714
2 жыл бұрын
ఎందుకంటే ఆల్రెడీ తీశారు కాబట్టి
@TakeAbackPak
2 жыл бұрын
అంత తెలుగు వచ్చిన వారు కూడా లేరు! (ఆంగ్ల పదాలు లెకుండా వక్కరు కూడా వక్క వాక్యం మాట్లాడలేరు). ఎవరి కోసం తీస్తారు?
@damodarasreeramulu3949
2 жыл бұрын
Every would changes of their future we understand up trend of life .
@devikabhatnagarsteluguchannel
2 жыл бұрын
ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్క పెట్టలేను. అద్భుతమైన సినిమా. మంచి స్టోరీ, అభినయం, ఇళయరాజా గారి మ్యూజిక్ & కమల్ హాసన్ డాన్స్ ఈ సినిమా కు highlight. కొన్ని సీన్స్ లో సినిమా చుసిన ప్రతీ సారి ఏడ్చేస్తాను కమలహాసన్ emotional acting కి. విశ్వనాధ్ గారికి 🙏
@venkytiranam6429
2 жыл бұрын
Great film Oscar ivvalsina cinema vallaki ee value telika select cheyaledhu , maam mee classes vini exams attend ayina vallalo nenu okadini statistics class❣️thank u for every thing💐 meeru choodataniki sp sailaja laaga untaru meeku eppudaina anipinchindha?🤔
@anugantimalsoor4708
Жыл бұрын
Avuna madam ur also good motivator and speaker 🙏
@ravikammampati7301
Жыл бұрын
Hai medam mee vallane neenu Hindi nerchukunnanu medam thank you
@pakkaentertainment7832
Жыл бұрын
U r my god madam...... మీ క్లాసెస్ చూస్తాం exllent explaination మేడం....🤩🫡
@Deepika-23Y
Жыл бұрын
నేను కూడా వందసార్లు చూసి ఉంటా ఐనా తనివి తీరదు
@prmusical3110
Жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్లీ మనకు ఎన్ని జన్మలెత్తినా మరలా రావు అలాగే సృష్టికర్త అయినటువంటి విశ్వనాధ్ గారికి శతకోటి వందనాలు సంగీతం ప్రేమ అనుబంధం సమాజం అన్నిటికీ మించినటువంటి విశ్వనాధ్ గారికి దైవరూపం పాదాభివందనాలు ఆయన సినిమాలు మళ్లీ మనకు రావు విశ్వనాధ్ గారికి సతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarjuna6815
Жыл бұрын
బహుషా ఇలా అన్నీ పాత్రలు నటించి మెప్పించటం వల్లనే ఏమో నటన అంటే కమలహాసన్ గారే గుర్తు వస్తారు...❤
@kkalluri1
6 жыл бұрын
విశ్వనాథ్ గారి అపురూప సృష్టి , క్లాస్సిక్ .గురువు , స్నేహితుడు , ప్రేమ, బాధ్యత . ఎంత హృద్యంగా చిత్రీకరించారు .. గర్వించవచ్చు తెలుగు వారు.
@chandrashekarbikkumalla7075
4 жыл бұрын
కళాతపస్వి అన్న పిలుపుకు విశ్వనాథ్ గారుతప్ప మరెవరూ సరిపోలరు.
@simonludia4524
4 жыл бұрын
Baga chepparu
@dhanasekaranpemmasani8897
4 жыл бұрын
🙏🙏👏
@kkalluri1
7 ай бұрын
ఐదేళ్ల తరువాత మళ్ళీ నేనే కామెంట్ పెట్టాను ఇక్కడ 😂
@BhagiDammu-sb5gp
4 ай бұрын
He is a big shot in fim city
@anirudhvaradarajan73
5 ай бұрын
No one can compete with these types of films which K Vishwanath directed 💥🔥 Ulaganayagan performance with Dance and Acting 🥺💖 Blessed to see this movie as a Kamal fan 💯✨
@hamedmohammed5266
9 жыл бұрын
I'm watching this movies since I was 14 in 1986, in theatre, in vcr, in vcd, in tv, now in KZitem . I watch it every month. Never get tired.
@vikaskumar-tn7ql
7 жыл бұрын
hamed mohammed and the new mogul a cinema
@vikaskumar-tn7ql
7 жыл бұрын
hamed mohammed and the new mogul a cinema
@vikaskumar-tn7ql
7 жыл бұрын
hamed mohammed and the new mogul a cinema
@tallurichalamchalamtalluri7300
5 жыл бұрын
One of the best movie in tollywood industry oskar naminated movie but bad luck
@dmeramamohan
5 жыл бұрын
Great sir. Thanks for the comment. I have seen 3-4 times before. Now decided to see atleast once per a month. It gives moral strength to mind.
@bhargavchowdary9833
Жыл бұрын
(02/02/2023 night 11:50PM )Just now Sri K.Viswanath sastri gaaru passed away 💔 I here to see this masterpiece delivered by that legend ❤️ I'm paying your last tribute by this way sir 🙌🏻
@bhanuprasad8256
Жыл бұрын
Mana telugujaati, telugubhasha vunnantakalam aayana mana hrudayalalo vuntaaru. Sankarabharam, Sagarasangamam, Swatimutyam....yennisaarlu chusina inkoka sari choodadaniki sankochinchamu
@govindappa1631
Жыл бұрын
@bhanuprasad8256 😊
@manoharyadav9121
8 ай бұрын
😢
@PraniSreyachitra1298
7 жыл бұрын
అమ్మా నాన్న ప్రపంచాన్ని పరిచయం చేస్తే అందులో త్రృప్తిగా బ్రతకడం నేర్పే అత్యద్భుత గ్రంథాలు విశ్వనాథ్ గారి సినిమాలు
@chandrashekarbikkumalla7075
4 жыл бұрын
మీ పోలిక చాలా అద్భుతం
@anjaneyuluarukala8974
4 жыл бұрын
Greet wards bro
@browni2391
4 жыл бұрын
Chala baga polcharu
@nenuuday
3 жыл бұрын
chaala baga chepparu🙏
@gopal8146
3 жыл бұрын
👌🙏🙏🙏
@p.suneeth6171
5 жыл бұрын
అమ్మాయిలు, ధనం, ఉద్యోగం చివరకు తల్లి, తండ్రి ని చూసి కూడా కలగని ఆనందం ఈ దృశ్యకావ్యం చుసిన ప్రతిసారి పొందడం నా భాగ్యం..Sudden ga kanneeru teppincha gala scenes and his acting , unremarkable ❤.Academy awards ki nominate ayye content unna complete drama unna script Idhi.. Thanks to విశ్వనాథ్ గారు
@allurisirisha3940
3 жыл бұрын
True
@allurisirisha3940
3 жыл бұрын
Even me too
@alurusrinivasarao5390
4 жыл бұрын
50సంవత్సరాల తర్వాత కూడా మనము ఇలా గొప్ప అనుభూతి ని పొందవచ్చు.
@keerthiapple2119
2 жыл бұрын
Neti Telugu variki ade lopinchindi
@bhabhakthavatchalasarmasur2072
Жыл бұрын
Yes
@dhanaankem2545
Жыл бұрын
Yes
@sathishkodimial2017
4 жыл бұрын
Lot of emotions ...... విశ్వనాథ్ గారికి పాదాభివందనం... సున్నితమైన భావాల్ని సినిమా గా చెప్పడం.. ఎప్పటికే ప్రతి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే సినిమా....
@chhanumanthu4716
5 жыл бұрын
100000000%👌👌👌👌👌👌👌👌ఈ సినిమా చూసి ఎన్నిసార్లు ఏడిచానో ఇలాంటి సినిమా తీసిన కే.వి విశ్వనాథం గారి ధన్యవాదములు 🙏
@yalmoluvenkat7829
Жыл бұрын
Who are hear after Vishwanath garu left us away with this Master Piece... RIP 🙏 to the INDIAN CLASSICAL MASTRO
@snimeshnath490
Жыл бұрын
Yeah watching me...many more times watch this movie...& now...no end for kalathabasvi Art...
@balarajesh2046
Жыл бұрын
His 🙏🏼 contributions (movies) to our culture keeps his longevity. 🙏🏼
@hemashankar3839
5 жыл бұрын
I Ihave never cried in my life watching a movie.. But in this movie.. No one can watch this without tears in eyes.. Mind blowing acting kamal sir.. Fantastic acting by jayapradha and sharath sir... songs lyrics music.. Dialogues... direction... Everything 100percent... This can never happen again incinema industry...
@diablovalley
3 жыл бұрын
Same here! Had tears in my eyes through most of the movie. So much emotion and inner meaning is packed into the scenes. When Balu demonstrates different styles to Shailaja in the beginning of the movie, I felt what an injustice that this talented dancer never got his due and my eyes teared up! So many scenes like that one which pull at the inner strings of the heart.
@allauddinsons2007
2 жыл бұрын
Truly said
@kavitha7862
Жыл бұрын
శంకరాభరణం కూడా చూడండి
@ravisankar9411
Жыл бұрын
Yes..Hema...when ever Iwatch Sagarassngamam....in teras always..... Ravi Chennai
@SameerPrehistorica
7 ай бұрын
Agreed, mind blowing acting from the legend Kamal sir.
@kirankumarn2155
4 жыл бұрын
Can anyone imagine the dance of Kamal sir, the upcoming artist should learn from this film.... What an actor.... I fill very proud that I am in Kamal's era..... Lovely and mindbowling... I and my mother used to watch this film together..... But now I am alone watching the movie....
@ChandraShekar-cd5du
9 ай бұрын
In fact he was a classical dancer before he enter the movies.
@janajyothisri
4 жыл бұрын
No one can create lyk viswanadh garu... ... No one can act(dance) lyk kamal Garu..... His movies are diamonds.....Viswanadh Garu telugu kalalaku pranam posaru.....thnq sir
@sangappakashinakunti9151
6 ай бұрын
I from Northern part of Karnataka, I don't know telagu , recently I watched this movie, it's one of the master piece in Indian film industry, it's excellent in all aspects direction, music, acting
@anupamaivaturi6215
4 жыл бұрын
If only everyone in life finds friends like Raghu and Madhavi were for Balu! This movie teaches respect for art, friendship, humanity, sacrifice, compassion, reality all in one capsule. Thank you Viswanath garu.
@Maruthi-vo3pm
4 жыл бұрын
2020 లొ పూర్తిగా ఇ చలన చిత్రం చూసాను.చాలా సార్లు టీవీ లో ఓస్తే చూడలేదు.నిజమైన కళ అంటే ఎంటో. ఇప్పటి భావితరాలకు తెలియదు. ఇది ఒక అద్బుతం.
@sridevi1646
2 жыл бұрын
నేను సినిమా ని ఎన్ని సార్లు చూశానో నాకు తెలియదు చూసిన ప్రతిసారీ కన్నిలు ఆగవు నేను ఆ సినిమా లో ఒక పాత్రని అనిపిస్తోంది.... కళని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం విశ్వనాథ్ గారు మీకు పదభి వందనాలు 🙏🙏🙏 భారతీయ కళలు, సాహిత్యం సంప్రదాయాలు వర్ధిల్లాలి 🚩🚩🚩
@sumalatha8088
Жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఒక గొప్ప అధ్బుతమైన సినిమా ఈ సినిమా తీసిన వారికి నా పాధాబి వందనం
@shreeharidattag6919
5 жыл бұрын
Observe there, we can see all navarasa (Shringara (love/beauty), Hasya(laughter), Karuna (sorrow), Raudra (anger), Veera ( heroism/courage), Bhayanaka (terror/fear), Bibhatsya (disgust), Adbutha (surprise/wonder), and Shantha (peace or tranquility).)in the film. This is great Indian standard movie.
@denver8876
3 жыл бұрын
Karuna means sorrow?
@shreeharidattag6919
3 жыл бұрын
@@denver8876 sympathy
@vikasjreddy21
7 ай бұрын
2024 lo ee movie chustunavaaru like veyande
@magamathi941
5 ай бұрын
ஆம் நானும் பார்த்தேன் நன்றி .
@joypradaofficial80
5 ай бұрын
Nenu bro❤❤
@Rama_Sai
Ай бұрын
Nenu bro
@श्रीकृष्णःशरणंमम
Ай бұрын
One of the most underrated movies by Vishwanath garu. Really miss him🙏❤️🙇♂️
@justinsid2486
5 жыл бұрын
Kamal & Ilayaraja should’ve won national awards for this movie ... what a performance & orchestration 👏🏻👏🏻
@chikkaballapur1970
2 жыл бұрын
Ilaiyarajaa won his first National Film Award for Best Music Direction.
@BC999
Жыл бұрын
@@chikkaballapur1970 Yes. TOO LATE for Maestro Ilayaraja after his debut in 1976. SHAME on the so-called National Award and its committee.
@chikkaballapur1970
Жыл бұрын
@@BC999 I second your opinion. Retards clinging on to top positions can never fathom the arrangements in his musical scores, which will require top-notch expertise. With all the technology at one's disposal at present, do you think anybody can equal (forget emulating) the rich temple architecture of India. You can only marvel at them. Such is the grandeur of Ilaiyarajaa's musical output. Celebrating mediocrity has become the order of the day in more or less all spheres of life and music is no exception to it.
@BC999
Жыл бұрын
@@chikkaballapur1970 You are right. Nowadays, they are celebrating glossy baubles and trashing diamonds. Substandard albums like Visvaasam, Soorarai Potru getting National Awards and merely temporarily-"catchy" songs raking awards at the so-called "Academy" from 2009, is telling people the pathetic status quo of mu-SICK today, but it is only falling on deaf ears.
@chikkaballapur1970
Жыл бұрын
@@BC999 👏👏👏👏👏👏👏
@pulavarthilalitha1808
Жыл бұрын
I can't describe and unable to compliment the picture " SAGARA SANGAMAM". But being interest person on arts as an auspirant I couldn't be silent.Story, screenplay, jayaprada gorgeous, Kamal hassan action, SPB songs, the great legend Director K. Vishwanath Gari direction. There is no one. All together Purnodaya movies that interest of on classical music. Ultimate infinitive. Thaks for every thing.
@vijaykmo
5 жыл бұрын
i have crossed 150 times now and still cannot come out of this stigma Jayaprada most beatuiful women ever seen on this earth till today i was 9th Std when i first saw and all th dialogues, songs we bihearted scene by scen, watched inthetaer, Tv, VHS,CD, Pen drives, KZitem still cannot come out come out of Kamala hassan acting and Jaya madam beauty HATS OFF TO VISHWANTH GARU ,,,,
@gangannarodda4387
Жыл бұрын
Exlent move ఒక పవిత్ర ప్రేమ ఒక స్నేహం ఒక కళ ఖండం గ్రేట్ కల తపస్వి కే విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూన్న
@lalithap6912
7 жыл бұрын
Trivikram garu oka interview lo idi oka failure story annaru. It's true. Oka failure story ni intha goppaga chupinchina e movie cast n crew prati okkariki hats-off really. Such a great story taken in a fine way.
@talsani
5 жыл бұрын
We indisns like failure stories, since Ramayanam to Devadas
@chaitanyachittapuram3091
4 жыл бұрын
A failure story reaching and gaining the audience hearts successfully.... Hats off to the legends
@srinivasaraotantapureddy9744
4 жыл бұрын
Adi ki bokka telusu
@SAIKRISHNA-rb5tv
3 жыл бұрын
Deeniki national award miss avvadaniki karanam sp sailaja gari acting ani talk
@allurisirisha3940
3 жыл бұрын
@@SAIKRISHNA-rb5tv ayyo auna? Movie evergreen asalu
@harishsrinu7465
7 ай бұрын
Movie Was Made in 1983...iam watching it after 40 years...1St time in 2024... still Feeling Fresh ❤❤❤❤❤❤❤
@dorababurambala80
4 жыл бұрын
2020 lo ee movie chustunna vallu oka Like vesukondi...
@madhuvani5253
4 жыл бұрын
In quarantine days😊
@dharmenderreddy6523
4 жыл бұрын
I have seen today in my 37 years life
@valmikisuri7249
4 жыл бұрын
Me am a dance lover am also a classical dancer
@vasumoorthy1940
4 жыл бұрын
Very fantastic movie of Hero Kamal and Director K.Viswanath
@getgsrinivas
4 жыл бұрын
I am watching every year... Hit like here
@vijaypandi7363
3 ай бұрын
Tamil, Telugu, Malayalam, Kannada all people love this excellent movie.❤ Kamal sir, vishwanath ,illayaraja ,vairamuthu
@ravikiranchillara6643
3 жыл бұрын
*కళకి అంతం లేదు, ఈ సినిమాకి ఎన్ని సంవత్సరములైన ముగింపు లేదు. ఎన్ని ఆస్కార్ అవార్డులైన ఇవ్వదగ్గ చిత్రరాజం. మా రేపల్లె ముద్దు బిడ్డ అయిన విశ్వనాథ్ గారికి నమస్సులు
@aysharahman6024
4 жыл бұрын
*THIS MOVIE DESERVED OSCARS IN MANY CATEGORIES*
@ranjithamudiraj4789
2 жыл бұрын
Yes
@laa7311
Жыл бұрын
Definitely a masterpiece 🙏🏻🕉🙏🏻
@saisrinivask3769
Жыл бұрын
As per my opinion oscar doesn't deserve to do felicitation to this master piece Sorry if am wrong
@bruumeshumi8744
2 ай бұрын
Yes
@isushiman
2 ай бұрын
I am sorry to say why everyone stress Oscar !! and making it as if it’s a biggest award. It’s same as our filmfare / Nandi awards which Americans honours their own movies but from long ago they claimed themselves as № 1 with their grandeur movie scale … It’s a pure business they expanded all over world Many movies including RRR paid a bomb to get an Oscar and it’s pure bussiness and promotion . Keeravani garu himself agreed that naatu naatu wasn’t in his top 100 list himself
@BhanuPrakash87
6 жыл бұрын
The introduction scene where Rikshaw guy throws slippers on HERO. 🙏🏼🙏🏼 who will dare to make such scenes now?
Oh please..dont make a scene out of it...why u look at him like hero...in the movie he is just a character like everyone else...with a normal person those kind of scenes happens
@pavanreddy8353
3 жыл бұрын
Dhanush has made already
@tadepalliraghavasai7694
3 жыл бұрын
@@nishugowda6172 correct but the point is right now if we write a character or scenes similar to this type, no star hero comes forward to do it because of their esteemed stardom or image. They focus more on this part rather than acting versatile roles.Thats the point.
@kiranprasadnalla7817
4 жыл бұрын
కె.విశ్వనాద్ గారు తీసిన ప్రతి సినిమా ఓ గొప్ప కళాఖండం.భవిష్యత్ లో ఇలాంటి సినిమాలు వస్తాయా అనిపిస్తుంది.సాగరసంగమం సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా.
@LondonBoy_DrJaddu
4 жыл бұрын
Konni Movies Chusinapudu Vachhe Udwegam Anunbhavunchalsindey Kani Matallo Cheppalenidi A master piece - Gem of Telugu cinema Sneham , Prema, Talli Ni Aaradinchadam Viswanath gari Cinemalu Chusi Neerchukovachhu 🙏❤️ This Movie never be old ❤️
@moviebuff5915
3 жыл бұрын
Jayaprada... flawless, stunning, divine and the most beautiful actress in Indian cinema. An example of a perfect creation by god. Such a flawless face like a beautiful painting. She stands out among her contemporaries and the current lot.
@MrKishormaddi
4 жыл бұрын
Classic ... Art ... To name couple of scenes. 1. New Delhi invitation scene 2. Train send off scene. I am in tears
@allurisirisha3940
3 жыл бұрын
1.44.00 scene also
@sailajas
4 жыл бұрын
What a beautiful movie... I watched it more than 50 times, still every single time it gives a new experience, some new lesson to learn. Today's movies never reach this level. Now a days movies we are watching and forgetting after few days or months. But these kind of movies stays forever. Still so many dislikes? People without heart and feelings may be...
@maheshrodda9749
4 жыл бұрын
Background music విన్నాక నా మనసులో ఎదో తెలియని ఉత్సాహం,,, నిజ్జంగా నా గుండెల్లో,, ఎదో తెలియని ఆనందం 💜💜🎵🎶🎤🤷♂️🤷♂️👌👌🎻🎻🎻🎻🎻🎻
@nsrikanth6734
4 жыл бұрын
From 1:49:41 mins to 1:50:41 mins, Pure Art form of Storytelling without a single dialogue only with visuals and music. And the magic won't create for that scene without exceptional performance from a Great Artist like Kamal Hassan.
@urstruely_balu
6 жыл бұрын
1:50:00 heart breaking scene😢only true lovers can feel the same👌🏻superb direction K Viswanath Ji🙏🏻Kamal hasan and Jayaprada u both make me cry and my heart becomes heavy😢😢and melted
@vithalkumarmadduri1023
5 жыл бұрын
True bro. Especially the bgm by ilayaraja garu.
@eversunnyguy
4 жыл бұрын
Absolutely, I cried during this scene. IR BGM (Chorus) and Vishwanath direction at their best ! Great observation from you.
@sudheekshagangadhar3948
3 жыл бұрын
True
@nandigamupendra8520
2 жыл бұрын
Naku kuda ade scene lo gunde antha chala badhaga anipinchidi
@evidence-vs8bd
4 жыл бұрын
చిట్ట చివర వచ్చే శ్లోకం చాలా గొప్ప అర్థం కలది జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం || అంటే, రస సిద్ధులు అయిన కళాకారులకు తమ దేహమన్నా, కీర్తి అన్నా, పేరు ప్రతిష్టలన్నా అవి వచ్చినా పోయినా ఆలోచించరు అని భావం (సంస్కృతం లో కవి అంటే కేవలం తెలుగు లో లాగా కేవలం కవి అని మాత్రమే అర్థం కాదు, కళాకారులు అని దాని భావం)
@subbalakshmi2588
9 жыл бұрын
This movie got released when I was 6 years and till now didn''t get chance to watch it. But today when I saw(@38 yrs of age, may be wouldn't have understood the feel of the movie then), was humming all the songs as if I heard them y'day. That is the greatness of Dr. Vishwanath and ofcourse I was fond of watching this movie for Kamal's and Jaya's dance. After week's days of work, having watching this movie from 12 am to 3 am, going to sleep with good note and wonderful satisfaction :-)
@sahasrabhanu3986
Жыл бұрын
ఈ రోజు తో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం.. ఇంకా 1000 సంవత్సరాలు అయినా ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిచిపోయే చిత్రం 🙏
@fhfhhdhfgg6171
7 жыл бұрын
ఎన్ని సార్లు ఈ సినిమా చూసిన చూడాలని ఉంటుంది ... ఎన్ని సార్లు చూసానో గుర్తుకు రాదు . మంచి సినిమా ..... ధన్యవాదాలు idreamHD movies . రేఖాశ్రీనివాస్ కస్తూరి . గంభీరావుపేట , సిరిసిల్లా జిల్లా
@ramanakadiri
4 ай бұрын
ఈ సాగర సంగమం సినిమా చూస్తున్నంతసేపు. నాకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి విశ్వనాధ్ గారికి పాదాభివందనములు
@rishi-cj3mx
4 жыл бұрын
E corono lockdown lo em cheyallo teliyaka mind pani cheyalekapoundi, kani na friend k. Vishwanath gari movies chudu anaru,, ala na modhati cinema sankarabaranam chudaganae mind free ayinatlu anipinchindii and edho teliyani anubuthi, ala start chesanu vishwanath garu movies sirivennela, sapthapadi, shubhalekha, srutilayallu, swarnakamalam ipudu sagarasangamam... hatts off sir mi enchukonae story , music and actress.....Fix ayanu sir mimalani kalavalani,, mi blessings tisukovalani..
@Ashareddy228
4 жыл бұрын
rishi 143 watch apadbhandavudu,
@rishi-cj3mx
4 жыл бұрын
@@Ashareddy228 apandhbandhavudu nd swayamkrushi movies kuda chusanu,,,, aha movies kuda oka adhbutham.....
@Ashareddy228
4 жыл бұрын
rishi 143 👍 great
@syedshahinsuper5671
4 жыл бұрын
Indulo Oka Friend kosamu padetapana lo sharath Babu gari acting 👌👌andaru.. Vari vari paatralaku... Nyayam chesaru... 👌👌👏👏👏
@sureshgattu9243
11 ай бұрын
S i agree with you
@thatbadguy2899
5 жыл бұрын
Mayabazar, lava kusa, shankarabharanam, sagara sangamam are classics of telugu film industry.
@rr-eq8wb
4 жыл бұрын
Yes brother
@padmavaranasi7641
Жыл бұрын
I watched this movie many many times. There are no words to describe the greatness of this movie. K. Viswanadh garu lives forever eventhough he is not physically in this world. Kudos to Kamal sir, beauty queen Jayapradagaru and sarathbabu garu.
@srilu888
Жыл бұрын
When i heard the news of demise of Sri K Vishwanath garu, i imagined him in place of Kamal in the very end scene of that character.....and felt like the same, his character may ended in this world but his work will make him remember for many generations of telugu people.....meeru malli putti ilane movies teesi marinni taralani inspire cheyalani pray chesthunna.....
@Mrchennai70
4 жыл бұрын
Must be very fortunate to find such a relationship in true life. Friendship. No matter male or female. Touched with Kamal, Sarath, Jaya relationship. All legends like Viswanath, Kamal, Elayaraja, SPB getting together will never happen again.
@mcramu6209
5 жыл бұрын
Can't stop tears. Ilayarajas background music added strength for the movie. Excellent action by jayaprada kamal and sarathbabu sailaja. Awesome movie by great director K. Viswanath garu🙏🙏🙏🙏🙏🙏🙏
@jkanjusri9709
4 жыл бұрын
నాట్యం చూస్తుంటేనే ఏదో తెలియని అనుభూతి గ్రేట్, మూవీ సూపర్, పాటలు ఈవెరే గ్రీన్
@shrinivastalur4119
7 жыл бұрын
one of the milestone movies in Indian cinema. great performance by kamal hassan....
@rakeshgubbala8253
4 жыл бұрын
Watched more than 100 times ... the master piece .. nuanced expressions from actors and every scene has it's own value .
@abhinavaby5934
9 жыл бұрын
best screenplay in this genre till date..pure magical...nowadays not even one film comes close to this film in story and screenplay... and music is divine...each and every aspect,bgm, songs, RR are just brilliant.Ilayaraja is unmatchable. performances are peaks...kamal sir ..best actor in India undoubtedly..so natural..and jayaprada was so beautiful... and the ending is epic..the real special thing about this film is that nothing is over dramatic or melodramatic...everything looks simple and natural..yet brilliant..BEST FILM...BEST FILM...BEST FILM...
@sivayakuppampati2880
4 жыл бұрын
కమలహాసన్ గొప్ప యాక్టర్ కావడానికి కారణము ఇదరు ఒకరు సింగీతం శ్రీివాసరావు గారు తరువాత కే విశ్వనాధ గారు వాళ్ళు ఇదారు తెలుగు వారు కావడము నాకు చల్ల సంతోషంగా వుంది
@XVinay1995
3 жыл бұрын
Balachander , bharatiraja main
@just_a_commoner2560
7 жыл бұрын
Omg... I never seen a movie like this... it was beyond my expectations... the way director show it and the way actors showed their art in screen is something out of the world... especially Kamal Hasan sir.. I could feel the passion about dance in his whole body.. this movie should be shown in silver screen again n I'm sure it will get millions of applications and awards...
@manjulapremsagar6714
Жыл бұрын
Omshanti
@sangeethamukavithvamuchithrale
2 жыл бұрын
ఈ సినిమా చూస్తే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలన్న ప్రేరణ కలిగింది... స్వాతిముత్యం, సాగర సంగమం, శుభసంకల్పం, శుభలేఖ లాంటి ఆణిముత్యాలు తీయడం మహదర్శకుడు విశ్వనాథ్ గారికే సాధ్యం
@pjayarajpodishetty8008
Жыл бұрын
😊
@sravanreddy6362
7 жыл бұрын
what a movie incredible, no person in India has much knowledge as kamal hassan has in films. I usually don't cry but some scenes were so intriguing that tears rolled out. I am writing this because u and me both knows that it's a wonderful movie.
@saicharan-bw7lz
4 жыл бұрын
Very emotional and classical.. special thanks to K.viswanath garu Kamal garu jayaprada garu sp balu garu and veturi garu...🙏🙏🙏
@himajahimmu7448
6 жыл бұрын
Sagara sangamam is like a library for all the actors.....how to show the emotion......they didnt act in this film....they made the characters to live in the film industry
@buridi
5 жыл бұрын
Obviously
@sridhariyer1383
3 жыл бұрын
Not only actors. For Music directors how to do BGM. Where not to give any music. And Direction, what to say about Vishwanathji. Most under recognised directors in our country. And SPB. I can't write more because I'm getting emotional. This is the best movie I have ever watched.
@rajarapu.vamshi1828
3 жыл бұрын
🙄
@viswa6466
4 жыл бұрын
Our generation really blessed to be in the era of Kamal Sir 🙏🏻
@sonuEEE
Жыл бұрын
K Vishwanath
@shaikmubarak3254
2 жыл бұрын
14/2/2022 ఈ రోజుల్లో కూడా కన్నీళ్లు పెట్టించారు 😭 సూపర్ సర్
@janardanvegi5411
Жыл бұрын
Nijame
@jeshuadhikam9163
4 жыл бұрын
A humble request to the uploader to add English subtitles so that it reaches to wider audience. This film needs to be seen by the world.
@sureshk936
7 жыл бұрын
Feeling very proud, being a Telugu audience I'm very lucky to watch this. No more words kamal ji, vishwanath ji n jayaprada ji...... Heartly congratulations
@venkatan3781
Жыл бұрын
I watched this movie May be more than 25 times….. and every time I watched this movie I felt same emotions. Hats off to K.Viswanath garu, you will be alive for ever.
@DiSnapper
10 жыл бұрын
This stands as a milestone in movie making, music, singing and acting. I am thankful to each and everyone of this movie crew.
@AnilAnil-fb9dh
2 жыл бұрын
సాగర సంగమం అంటే ఏదో పాత సినిమా అనుకున్న 😢 13/01/2022 అనే ఈ మారిన ఈ కాలంలో కూడా 30 ఏళ్ల యువ రక్తంతో కూడా కన్నీరు తెప్పించారు సార్..
@727Rajeev
5 жыл бұрын
One of the very few best movies in TFI till date... Hats off to K. Vishvanath gaaru for such a great film I'm always mesmerized by the dance of Kamal sir.. I feel the Celestic energy in his dance Everytime I see him dancing
@rajukotla8110
2 жыл бұрын
Sagara sangamam is an epic cultural movie added with values. This will always remain as 'The Best' movie in my life.
@scorpionlove443
4 жыл бұрын
One of the best movie happened in India movie industry. Wow wow wow wow 🇺🇸🇺🇸🇺🇸🇺🇸
@sathyanarayana7797
3 жыл бұрын
the movie is ultimate of ultimate. nobody can reproduce replicate the whole story, songs, and direction. This generation who are born after 1990 should learn from this movie and samskaras.
@SuperStar-xj3fp
5 жыл бұрын
Finally watching this cult on 2019.... Thank u vishwanth garu... Ur impressing this waste generation too... Kamal Hassan is the university of Indian cinema🙏🙏😍
@chethanmg2437
5 жыл бұрын
Classic of Indian film industry, thanks k vishwanath guru garu, Kamal sir thanks for living in that character(Balu, Balakrishna) Jayaprada mam Madhavi, Greatest film of Indian film, I felt wow while watching, worth every second, it feels us by emotions, music melts us while playing in background, loved it, it inspires generations in future, stays for ever....
@ashokgurnani7312
9 жыл бұрын
My God, what a movie. With the exquisite beauty and talent of Jayapradha and the scorching talent of KH along with the genius direction of K.Viswanath all in the pot, they ended up with this gem of a movie. Great classical singing and dancing, beautiful music to go with it and of course, the simply elegant story with a killer screenplay; not forgetting the dialogues. My rating is 7 out of 5 stars.
@BC999
Жыл бұрын
BEST music (Songs AND Background Score) in India by none other than India's FINEST composer, Maestro ILAYARAJA.
@devdharavath3776
Жыл бұрын
1.Swathi mutyam 2.Shankarabharanam 3.Sagara sangamam No words ......only ❤️
@Phatak1000
7 жыл бұрын
I watched this movie in 1983 in Hyderabad and it is still green in my memory. Nice acting, dance and music.
@sureshjil9518
6 жыл бұрын
Arun .Joglekar 1983 hyd lo movie chusharante chala santoshanga undi sir a theatre lo chusharu pls rp sir
@kalpanashashimohan2117
4 жыл бұрын
What a movie! Superb direction and cinematography. All the stars simply glow on screen.... Jaya Prada, you are a beauty❤️
@krishtheindian
8 жыл бұрын
watched many times. but not even single time I'm able to control my tears in the climax!! this movie is a reference for any section of cinema making for the next thousand years!!!
@manisekar2884
4 жыл бұрын
Highest respect for K Viswanath sir for utilizing the twin best talent of Ilaiyaraja sir and Kamal hassan from us. This movie, swathi muthyam, speaks what a legend you are!
@kalyanram4889
3 жыл бұрын
పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషీ రాయిలా పడివున్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి ........... 🌸🌺🌸..........
@krishnamacharyulubattaru801
2 жыл бұрын
The great Jandhyala 🙏
@salomilankapalli7402
2 жыл бұрын
ఎంత అద్భుతమైన కళాఖండం..... we can never expect these type movies now and never
@ksrirammb1
Жыл бұрын
Omg! This climax takes the movie to the pinnacle.Vedam song playing in the background and Raghu and Madhavi taking him quitely in a wheelchair..and she is holding umbrella, title’s rolling ‘no end to any art’. How artistic each frame and only Vishwanth garu can do it. And ofcourse Balu’s lil heart touching speech.. Now I could only imagine Vishwanth garu not Kamal in that wheelchair..leaving us to watch all his work inside the auditorium and ofcouse no end to his legacy and his contribution to Indian arts..😢
what a movie it is.....I actually watched this movie 2 years back..and cant explain the feelings what I am left with.. So soothing music..damn decent love scenes ,background scores are amazing,when I first watched this film felt should have a caring friend like this heroine who all the time stood beside kamal hassan to see him growing in life,and what a way to represent heroine in decent sarees and long hair,but as told by 911 and others todays love stories are full of adult content and vulgarity..Thanks to vishwanath garu and kamal hassan garu
@jamananandakishore7489
8 жыл бұрын
Yes Sir
@shivarajh4256
4 жыл бұрын
Very beautiful movie with full of passion Kamal sir, jayaprada ,sharthbabu shylaja Fantastick performance,ilayaraj sir's melodious music, k vishwanatha,s sir supereb direction
@syacool123
3 жыл бұрын
Ppaaaahhhhhh....tears n only tears....watched it now for the 18th time in the last 15-20yrs....
@ashokvanrashi
2 жыл бұрын
Emotions tho adukodam anedey matalatho chepalemu..Absolute story how emotions play important role in everybody life..This movie is perfect balance of emotions and practicality. The passing of skills of any subject (eg:Bharayha natyam) to future generations is so most important to keep our culture and traditions and truth alive is the real motto ..thanks for this movie upload..
@Sheru6565
3 жыл бұрын
I had watched this movie hundreds of times. Everytime, I watch it, a new dimension emerges which entices me. Hatsoff to K. Vishwanath Garu and Kamal Hassan. I don't why these kind of films are not being made these days! Sagarasangamam would be a jewel on the Indian cinema always.
@vigneshravindran5662
5 жыл бұрын
1:12:34 Best scene. Kamal shows his greatness. The character should show surprise, overwhelming emotion of gratefulness to Jayapradha followed by his genuine happiness and pride to get the opportunity to perform. He shows all these emotions in a span of 1 minute. Brilliant
@viratfairies5290
Жыл бұрын
No hero accept this hero entry except Kamal sir What a movie What a cast and crew Never before and ever after
Пікірлер: 1,7 М.