Sai Gurukulam Episode 1290 //శ్రీ సాయి లీలలు కేవలం చమత్కారాలు కావు అవి మన జీవిత కర్తవ్యాలను ప్రభోదిస్తాయి.
ఈ విశ్వమునందు కనిపించు ప్రతివస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే. అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని, దండమునుకాని చూచి పామనుకొనినట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించును గాని యంతర్గతముగా నున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధి యను అక్షులను దెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని యసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక.
Негізгі бет Ойын-сауық Sai Gurukulam Episode1290//సాయి లీలలు కేవలం చమత్కారాలు కావు అవి మన జీవిత కర్తవ్యాలను ప్రభోదిస్తాయి.
Пікірлер: 38