అప్పసాని గారు your wonderful comments and arguments 4000 times correct correct about on Sajjala gari meedanu Sir MEERANNATLU Sajjala gari meedanu criminal action TEESUKOVALI andi
@bhaskararaovarahabhatla.5467
2 күн бұрын
జనం సొమ్మును మింగిన వెధవలు ని ఉరి తీసే చట్టం రావాలి సార్, లేకపోతే దేశం మనుగడ కే ప్రమాదం 😢😢😢🙏🙏🙏🙏🙏. అసలు ఒక దొంగోడు పార్టీ పెడితే ఎలక్షన్ కమిషన్ ఎలా allow చేస్తుంది? మనం కూడా ఒక కాలేజీ పెట్టుకొని, దొంగతనాల్లో కోచింగ్ ఇవ్వొచ్చా? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తదా? ప్రసంత్ కిషోర్ కంపెనీ చేసేది, అబద్దాలు ప్రజల్లో కి వదిలి, దేశ ద్రోహం కాదా? ప్రజలు ఈ కలుపు మొక్కలు ని ఎంతకాని తియ్యగలరు? 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢🙏
@rkraop7512
2 күн бұрын
THE BEINGS BORNE TO OTHERS HAVE TO EAT OTHERS MONEY AND SURVIVE. SOME BEINGS ARE CAPABLE OF ESTABLISHING CRIMINAL UNIVERSITY ALSO AS THAT ARE KILL, EAT AND SURVIVE.
@prasaddbr5746
2 күн бұрын
చాలా చాలా బాగుంది నా మనస్సులోని అభిప్రాయాల్ని మాట్లాడారు తప్పనిసరిగా నిగ్గు తేల్చాలని కోరుతున్నాము.
@pjrayalu3215
2 күн бұрын
Sir The present TDP govt must take action on them.
@veerabhadraraoatukuri4792
2 күн бұрын
Present Govt should recovery the money spent from these two
@lakshmipabbitha4933
Күн бұрын
Nice words
@vuyyurutirumala9663
2 күн бұрын
Dignified speech sir
@user-li3wu5jk6h
2 күн бұрын
Vella aastulanni japtu cheyandi
@mallik084
2 күн бұрын
AP prajalu dongalaki talalu iccheru last 5 years
@MettuSamba-bg2zv
2 күн бұрын
Sir సజ్జలకి ఇచ్చిన 160 కోట్లను కక్కించాలి
@manyamvenkateswararao8614
2 күн бұрын
మీలాంటి విశ్లేషకులు ఈ రాష్ట్రానికి చాలా చాలా అవసరం sir, ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడుతున్న మీకు 🙏🙏 🙏
151 నుండి 11 సీట్లు వచ్చేందుకు ఎన్ని సలహాలు ఇస్తే అలమాట్లాడుతారేమిటి సార్
@santhoshk1855
2 күн бұрын
True 💯
@padmavatikandarpa2240
18 сағат бұрын
విశ్లేషణ బాగుంటుంది సర్ మీది, కానీ sajjala ekkadunnado చెప్పడానికి ఇంత చెప్పా లా. మీ videos చూస్తాను, విశ్లేషణ చాలా బాగుంటుంది..కరెక్ట్ గా cheptaaru.కానీ drag చేస్తా రు.
Пікірлер: 25