వంశీ గారు బాగా చెప్పారు.ఇటువంటీ సివియర్, సీరియస్ విషయాలు లో చంద్రబాబు గారు వేరీ వెరీ క్విక్ యాక్షన్ తీసుకోవాలి.
@gunsaiyed3869
Ай бұрын
అలాంటి వారిని ఉక్కు పాదం తో అణచి వేయక పోతే చాలా కష్టమే
@nvenkataraju3796
Ай бұрын
నిర్మాణము చేయడమే అభివృద్ధి కాదు... విధ్వంసం ఆపడం కూడా అభివృద్ధే. విధ్వంసం ఆపలేకే అప్పటి ఆంధ్ర రాష్ట్రం ముక్కలైంది.
@chandrarentala1755
Ай бұрын
ఎందుకో సజ్జల గురించి పట్టించుకోవడం లేదు
@user-kd6kq8jk6x
Ай бұрын
Dont worry CBN Sir got 360 degrees eye views.
@DhanasundaraRaoDutta
Ай бұрын
ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు నాయకులు కూడా అప్రమత్తం చేస్తున్నారండి థాంక్యూ
@kunduru.ramudu.correct.9257
Ай бұрын
డొక్కా గారు సజ్జల గారితో మీట్ ఐన నేమ్స్ చెప్పండి ఆలస్యం అమృతం విషం.
@amarthalur
Ай бұрын
వంశి గారు- నేను. డల్లాస్ లో ఉంటాను. ఈ మధ్య వంశి ఫ్రెండ్స్ లో ఒకతను పార్టీ ఇస్తే నేను కూడా వెళ్ళాను. వాళ్ళు సజ్జల అండ్ జగన్ ప్లాన్ గురించి మాట్లడుతున్నారు. జగన్ అండ్ సజ్జల ఒక 100 మంది రాయలసీమ రౌడీలిని పిలిపించి (బెంగుళూరే పాలస్ లో ) ఒక్కరికో 10 to 15 కోట్లు ఇస్తాము . మీరు వెళ్లి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ create చెయ్యండి అని చెప్పారని మాట్లాడు కుంటున్నారు . మీరు దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ లేదా లోకేష్ లేదా పవన్ గారి ద్రుష్టి కి తీసుకుని వెళ్ళండి,
@user-rf3jc3cn1s
Ай бұрын
Amarthalur meee name naaa leka meee asalu voooruna ? Andi Tenaaali daggara Cherukupalli velley route lo unna amarthalur naaa
@nagunageswararao5nagu557
Ай бұрын
Psycho party psycho🧟♂️💀 zombie🧟♂️💀 s ni dhimputunnarana mata cbn ela, samthamga unty psycho party zombie🧟♂️💀 s elagy rechhipootaru
@amarthalur
Ай бұрын
@@user-rf3jc3cn1s Hello andi- Maadi asalu vijayanagarmandi. Naa peru Prasad Amarthalur.. Amarthalur maa last name andi. Maa tata garu's father Tenali area ninchi Vijayanagarmu vachhrantaa. Meedi Amarthaluraa?
@varalakshmipalepu5628
Ай бұрын
వంశీ గారు యదార్థం చెప్పారు ఇది తెలుగు దేశం peyddaalu గమనించాలి
@Jaisinghra
Ай бұрын
Mr, vamshi garu, team members good staff journalist good AP news 🌹🙏🌹🙏🌹🙏❤️❤️
అభివృద్ధి కావాలి దానితో పాటు రక్షణ కల్పించాలి కదా.అధికారు లు కోర్టు చెప్పినపనులే100కి10మంది చేస్తున్నారో లేదో.
@gunsaiyed3869
Ай бұрын
యూ పి తరహా ఆక్షన్ రాష్ట్ర ప్రగతి నిరో్దుకులను చీల్చి చెందడండి
@paparajumahendrarao8957
Ай бұрын
Cbn గారు ఈ విధ్వంసం చేసే వాళ్ళ పైన కూడా concentration పెట్టండి
@prasadcheppala926
Ай бұрын
Garu anavaddu sajjalanu
@Hinduscripturesreader
Ай бұрын
ఎవరా ఎనిమిది మంది వంశీ గారు? Please announce. వారి నీ మట్టుపెడదాం. అరాచకాలు సృష్టించే వారిని spare చేయకండి. Please. Let Ap grow and develop under CBN sir
@Hinduscripturesreader
Ай бұрын
Yes. Dokka Manikya Varaprasad should be probed for facts. He revealed dangerous secrets. AP' s development should not be stunted now. వంశీ గారు. You are doing a great job. CBN గారు should be informed of such statements as and when made
@paparajumahendrarao8957
Ай бұрын
వంశీ గారు మీరు direct గా appointment తీసుకొని మీ దగ్గర ఉన్న information ఇవ్వచ్చు కదా
@tpn1979
Ай бұрын
Good message sir
@user-qr2bf3fp6w
Ай бұрын
వంశీ గారు (మహాన్యూస్), మూర్తి గారు (TV5 News), రాధాకృష్ణ గారు (ABN) ఈటీవీ, ఇంకా ఇలా మీడియా ప్రముఖులు(AP డెవలప్మెంట్ చూడాలనుకునే వారు) కలిసి CBN ని PK గారికి ప్రత్యక్షంగా విన్నవించండి. ప్లీజ్!!
@user-eo1js3ns4n
Ай бұрын
Ni ahalowchana super brother.god bless you
@SanarajuN
Ай бұрын
wellsaid
@nagareddy2960
Ай бұрын
Super Sir...CBN Sir you should be released.....This types of politics...🙏
@srinivastangella
Ай бұрын
ముందే చెప్పాము చీడ పురుగుల ను ముందు ఏరి పారెయ్యండి
@KishoreKumar-ov8oi
Ай бұрын
లేదా వెంటశ్వరావుగారికి ఇవ్వండి. అన్నిీ సరి అవుతాయి.
@archana5020
Ай бұрын
Correct 💯
@anilkumarnamburu4984
Ай бұрын
వంశీ గారు Cm గారికి, లోకేష్ , పవన్. గారి ఫోన్ నంబర్స్ కి ఈ విషయాలన్నీ పంపండి...మాల ఈ వీడియో చూసే సమయం ఉండదు
@Jaisinghra
Ай бұрын
Mr,mahaa news team members good night sir ❤️🙏❤️🌹❤️ have a nice good morning sir ☀️🌹❤️🌹❤️🌹❤️🙏❤️🙏❤️
@user-rd1ez7hp6m
Ай бұрын
AP government, CID,DGP,has to take care on vailence ,why not arrest culprits
@ravisocialclasses6072
Ай бұрын
అవినీతిపరులను అంతం చేయకుండా అభివృద్ధిని సాధించడం అసాధ్యం. చట్టం, రాజ్యాంగం గురించి పట్టించుకోని వారి విషయంలో చట్టం సెక్షన్స్, రాజ్యాంగం ఆర్టికల్స్ గురించి మాట్లాడటం పిరికి వాళ్ళ పరిపాలనకు నిదర్శనం! చంద్రబాబు గారు ఇంకా ఎందుకు మారటంలేదు? చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు చెప్పారు కదా మారిన చంద్రబాబును మీరు చూస్తారు అని, ఆ మాటను మరిచారా లేక జగన్ అండ్ బ్యాచ్ కి బయపడుతున్నారా?!
@srinivaspeddibhotla4810
Ай бұрын
Vigilance should highlight to head of govt.
@ramadevitangirala8104
Ай бұрын
బాగ చెప్పారు...
@ramagopalgostu3607
Ай бұрын
He should take intelligence report
@kishorealur7856
Ай бұрын
What is state intelligence development doing? they have to break the plan and book them immediately
@sumankilaru7543
Ай бұрын
Powder
@prabhakararaothonangi1839
Ай бұрын
వంశీ గారు: పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు పరచడం ఎంతైనా అవసరం సర్.
@narayanaps
Ай бұрын
విధ్వంసం గురించి ఎవరూ చెప్పకపోతే, మీరు చెప్పండి. ఒక ప్రజాదరణ పొందిన ఛానల్ గా, మహా న్యూస్ కి ఎంతో బాధ్యత ఉంది. మీరు వెంటనే స్పందించండి.
@ramadevigowrisetty1075
Ай бұрын
Sajjala మీద కేసు petti అర్జంట్ గా జైల్ లో పెడితే peeda పోతోంది
@nagendranadella6699
Ай бұрын
Prevention is better than cure. I think JSP will take this prevention duty.
@yedukondaluchirala3033
Ай бұрын
గతంలో (1980-81; 1990-91) హైదరాబాద్ మతకల్లోలాల మాదిరిగానా?
@archana5020
Ай бұрын
Any doubt
@tripuranalaxmanamurthy5149
Ай бұрын
Dallas NRI message should be looked into it seriously and action plan to be initiated to establish if it's true or otherwise.
@murthykgk2321
Ай бұрын
ఇంటెలిజన్స్ విభాగం జాగ్రత్త గా పనిచేయాలి హోమ్ మినిస్టర్ తెలివి గా మాణిక్యo గారికి ఎలాతెలిసింది, సజ్జల ఎవరితో మాట్లాడు ఆవిడ మీడియా ముందు కు వచ్చి మాట్లాడాలి, అదే పొద్దున్న చెంద్రబాబు చెప్పారు రూమర్స్ అయితే వెంటనే ఖండినచాలి, నిజమైతే, చర్యలు తీసుకోవాలి....
@sitadtptrainingsita
Ай бұрын
mundara wellani lopaleyyakapote entha parugeetichina palitamledu, malli nasanam chestaru
@NampalliBhanu-ns9dd
Ай бұрын
వంశీ గారు మీరు మేము చెప్పి చెప్పి నోరు నొప్పి తప్ప బాబు గారు ఏమి చేయలేరు.
@gottipatinagasubrahmanyesw7649
Ай бұрын
Sajja you out in 90 days public talk
@krishnamurthyklass4774
Ай бұрын
వీళ్ళు, ఎవ్వరినీ, ఏమీ పెరకలేరని ప్రజలకు అర్థమైపోయింది...
@valluriramamohan224
Ай бұрын
వాళ్ళకి కాదు.. మేము గుండాలమే.. అయితే సమాన్యులం.. కోపం వస్తె.. సజ్జలగాడిని వెతికి వెతికి..బట్టలూడదీసి..పరిగెత్తిస్తాం
@RajendraKodali-gw3gc
Ай бұрын
36 హత్యల వివరాలు అడుగుతున్నారు. మరి డొక్కా ఇచ్చిన సమాచారంలో ఉన్న DONS వివరాలు డొక్కాని గత్ గత్ అని నాలుగు పీకి చెప్పించాలి మరియు ఆ DONS అందరినీ వెంటనే put into చేయాలి Your Honour.
@sarmasadyatmikam6438
Ай бұрын
అల్ల కల్లోలమైన పర్వాలేదు అధికారులు వారికి సహాయం చేసినాపర్వలేదు మేము పట్టించుకో మేము వెనుకకి తిరిగి చూడలేము ఎందుకంటే ప్రజలకు వారు మాటిచ్చారు అమరావతిని అభివృద్ధి చేస్తాము అని కాబట్టి అరాచక శక్తులు ఏ అరాచకాలు చేసిన. వెనుకకు తగ్గమూ
@valluriramamohan224
Ай бұрын
యిటువంటి..thumbnail పెట్టీ ప్రజలను ఆందోళనకు గురి చేయడం..ప్రమాదకరం.. కాబట్టి అటువంటి వారిని.. అరెస్టు చెయాలి
@Chandrasekhar-lw5sn
Ай бұрын
Jagan , Sanjjala gang should be arrested, if it’s true.
@srilalithahospitalshospita5894
Ай бұрын
MEERU CHEPPOCCHU KADA VAMSI GARU.VERY IMPORTANT ISSUE
@chrahul5644
Ай бұрын
Bangladesh lo loose Aina party ippudu power Loki rabothundhi allaralu strusthinchi.ippudu Andhra lo kuda ilage cheyyalani choosthundhi ycp
@machavarapuvenkataramana2426
Ай бұрын
మురళి గారు! ఇప్పుడు బాబు గులాబీలు రేకలుతో కప్పిన కత్తిలావుండాలి.వారు అభివృద్ధిని చూడలేరు.తప్పని సరిగా విధ్వంసం సృష్టిస్తారు.
@KishoreKumar-ov8oi
Ай бұрын
లా అండ్ ఆర్డర్ రఘురాం రాజుగారి చేతిలో పెట్టండి. రోగం కుదురుతుంది. అనితగారి వల్ల కాదు.
అయ్యా, బాబు గారు తాను ఒక్కడినే తెలివైనవాడు అని, feeling, మంచిదే సమర్థులైన వ్యక్తులను మంత్రి వర్గం లో తీసుకొని ఉంటే ఢిల్లీ లో జరిగిన పరిణామలకు వారు గూటం దిగేటట్లు సమాధానం యిచ్చేవాళ్ళు కదా, యిలా ఉంటే next మళ్ళీ జగనే సీఎం, జగన్ దగ్గర డబ్బు చాలా వుంది. బాబు పిరికి తనంతో ప్రజలలో, కార్యకర్తలలో వ్యతిరేకత తెచ్చు కుంటున్నాడు. డానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా తానా తందానా అంటున్నాడు, గోవిందా గోవిందా
@jaibheem9729
Ай бұрын
వంశీ గారు....నేను టీడీపీ అభిమానిని తెలంగాణ....ఈ ఐదు సంత్సరాలలోపు జగన్ ను చంద్రబాబు నాయుడు గారు ఏమి చెయ్యలేరు....కనీసం టచ్ కూడా చెయ్యలేరు...
@user-gh1ks5tb4q
Ай бұрын
Vamsi garu meeru aina babu garu ki samacharam pumpandi sir please vamsi gru
I think you are a god because everything you are predicting
@avantsaprasad7370
Ай бұрын
ముందు కర్ఫ్యూ పెట్టి నాయకులను ఇల్లలో నుంచి బయటకు రాకుండా చేయాలి.వాళ్ళు చేసిన పని వాళ్ళకే చేయాలి.
@NampalliBhanu-ns9dd
Ай бұрын
అధికారం రాక ముందు వరకు బాబు గారు కఠిన చర్యలు తీసుకుంటా నేనేంటో చూపిస్తా అని చెప్పి ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అంటున్నారు చట్టపరంగా జగన్ ని మీరు ఏమి చేయలేరు
@mkt1988
Ай бұрын
CBN may miss a few things related to law and order as he is busy with development which is a top priority but now we have another eye which is pawan kalyan..he and Lokesh will be totally alert...
@dvspratap8304
Ай бұрын
What the Intelligence department doing in AP? Are they not able to break the destructive plans of ycp leaders?
@yeshwanthsanjeevanakapalli3286
Ай бұрын
Dokka Manikyavaraprasad garu, Maha Vamsi nijamina desa bhakthulu.
@NampalliBhanu-ns9dd
Ай бұрын
వైసిపి వాళ్లు స్కెచ్ లు వేస్తుంటే బాబు గారేమో మీటింగులు పెట్టి మీరు పారిపోండి మీరు పారిపోయిన తర్వాత మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని సోది రామాయణం చెబుతున్నారు బాబు గారు జగన్ ని ఏమి చేయలేడు
@SridharReddy-lg1vx
Ай бұрын
A P ke cm CBN sir best jai CBN sir jai TDP jai
@rudrarudra3759
Ай бұрын
Sajjalaaaa... Ni Bhangaladesh ki lift cheyyandi
@suramasthanaih3056
Ай бұрын
Oka partti nundi nege inkooka parttiki vellena vellina anahrlluga prakatinchalli
@rajanalovaraju5806
Ай бұрын
YSRCP is going to spend @Rs 100 Crores every month and it may reach total failure of A.P.
CBN SHOULD SPEND TIME NOT FOR ONLY DEVELOPMENT AND SHOULD USE CRIMINAL BRAIN ON OPPOSITION LEADERS
@narasimhulum1960
Ай бұрын
What about the State intelligence Sir.
@user-rd1ez7hp6m
Ай бұрын
Ysrcp leaders done any miss use... clarify by government.not only development,care on culprit mentality
@padmajavegesina8321
Ай бұрын
Arrest sajjala first
@sandersdev
Ай бұрын
Why blame the office clerk. All the plans come from office owner and his mysterious soul mates.
@nagunageswararao5nagu557
Ай бұрын
Parama papiati party ki telisindi papalea kadha sevala kosham vetakadam ready ga leka pooty evadino okadini leapesi ha body ni vadesukovadamy😂😅😊
@sssubrahmanyam7954
Ай бұрын
Vadini theliyani chota petti kummeyyali. Musugu vesi kummeyyandi
@Ramu56772
Ай бұрын
Why Officers to say, CBN is also watching TV, he should act accordingly. Why CBN leaving Crooked minded Jagan Mohan Reddy and Vijay Sai Reddy and Sajjala. All three are the most dangerous highly poisonous Cobras. At the earliest put all three behind bars otherwise Andhra Pradesh will become Pakistan.
@tejokishannalliboina253
Ай бұрын
Ycp వాళ్ళకి పాలన చేత కాదు,చేసే వాళ్లని చేయనివ్వరు
@jaibheem9729
Ай бұрын
జోగి రమేష్...కొడాలి నాని...వల్లభనేని వంశీ...RK రోజా...కాకినాడ చంద్రశేఖర్...దువ్వాడ శ్రీనివాస్...మొదలైన వీరినే ఏమి చెయ్యలేడు....ఇక జగన్ నే ఏమి చేస్తాడు...
@user-dc6qb6oq3s
Ай бұрын
వంశి గారు నమస్తే జగన్మోహన్ రెడ్డి 1% కి 10% కలిగే ముగ్గురు చచ్చిపోతే 33 అంటే 10% ఎక్కువ 101 ప్లస్ 11 అంటే 3
@user-vk9rr6jx7x
Ай бұрын
Vamsi garu. Vellu mararu. Eppatiky. Karya kartalaki. Verakti. Kaligimdee
@vijayasekharsolasa5387
Ай бұрын
Mundu jagrathaga Alanti vallani kalcheyyali anduku spl team ni appoint cheyyali
@archana5020
Ай бұрын
Velli kalustuune untaaru kadandi Vamsi garu CBN garini kaani lokesh ni kaani Pk kaani enduku alert cheyyaru meeru
@rameshyalamanchili7018
Ай бұрын
Vamsi garu CM garu ilage abhivrudhi meeda matrame drusti pedite, future lo abhivrudhi cheyataniki CM garu aa seat lo vundaru.endukante ,YSR party vallu allarlu srustinchi law & order contrle lo ledani Rashtrapati palana vidhinchamani adugutaru.valla plan ade.
Kachchitanga e jagan and co byach rastramlo alajadalu srustaaru daya cheasi prabutvam apramattanga undaali leakapotea e rastraanni sarva nashanm cheastaatu tasmat jagratta
Пікірлер: 180