అన్నీ తప్పుడు వివరాలు, ఇప్పుడు అన్ని కులాలు, అన్నీ matalu వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి కొంతమంది vedavalu వల్ల భారత దేశం అభివృద్ధి వెనుక బడుతుంది.
@Confused_conformed
6 күн бұрын
Yes correct now we are consuming all duplicate products,filim actress are promoting duplicate borex powder milk,crude oil cooking oil, area 😅😅😅😅😅😅😅
@venugopalbadrakanti2040
5 күн бұрын
Muslims gurinchi rase dammu ledu ee vedavsli tu tu tu tu tu tu tu tu tu tu tu tu tu tu tu tu tu tu
@rajarao448
3 күн бұрын
👍
@ganweshi284
6 күн бұрын
కుల వివక్ష మర్చిపోయారు అనే భ్రమలో వున్నారు తప్పు. Sc and st మధ్య మరియు BCల మధ్యే కుల వివక్ష వుంది, ఇంకా ఎవరు మార్వలే.
@VCfacts24
6 күн бұрын
Mari anthaa intense gaa ladhu kulam Ane vivaksna ni marchipotunnaru inkoo 20 years lo chala marpulu jaruguthayi
@sweetboykishoresweetboykis4132
6 күн бұрын
@@VCfacts24Kastam Brother
@tprasadtt9143
2 күн бұрын
కోమట్లు గురించి రచయిత చెప్పింది 1 కోమట్లు కుబేరుణ్ని పూజిస్తారు కుబేరుడు దుర్మార్గుడు మరియు అక్రమ ఆర్జనాపరుడు, అధిక వడ్డీలు వసూలు చెస్తాడు. ans; ఎక్కువ మంది కోమట్లు ఎవరూ కుబేరుడిని పూజించే దాఖలాలు లేవు. కోమట్లు వసూలు చేసే ప్రస్తుత వడ్డీ రేటు 0.75 నుండీ 1.00 మాత్రమే 70సంవత్సరాల ముందు వడ్డీ ధర 0.50 కూడా ఉండేది కాదు. అధిక వడ్డీలు వసూలు చేయగల ధైర్యం కోమట్లకు ఎప్పుడూ లేదు. అధిక వడ్డీలు వసూలు చేసే వర్గాలు చాలానే ఉన్నాయి. వారు రుబాబు చేయగలరు, బెదిరించ గలరు, గట్టిగా చొక్కా పట్టుకోగలరు కూడా. అధిక వడ్డీలకు ఒకానొకపుడు కాబూలీలు ప్రసిధ్ది. పోతే కోమట్లకు మాత్రమే ఎగవేతదారులు ఎక్కువ. ఆ రోజులలో డబ్బుతో అవసరం చాలా తక్కువ. బీసీ కులాలలో అంతర్గతంగా అధిక వడ్డీ నడుస్తున్నది. ఇంక ఐలయ్య కులంలో ఎంతో ఎక్కువ వడ్డీ అంతర్గతంగా నడవడం తెలిసిందే. ప్రస్తుత కాలంలో యాదవ కులాల దౌర్జన్యం హైదరాబాద్ లో చూస్తాము. ఇంకా అనేక జిల్లాలలో కూడా.... కఠారి కృష్ణ కులం ఐలయ్య కులమూ ఒక్కటే. కాని యాదవులలో కొంత ఎక్కువ మంది మతం మారారు. ఐలయ్యకు కూడా క్రైస్తవ సంస్థల నుండి దండిగా డబ్బు ముడతాది. వీడు ప్రొఫెసరే కానీ క్లాసులకు వెళతాడా అనేది అనుమానమే. వీరిని అడిగే దమ్ము ఎవరికీ లేదు. పోతే కోమట్లు గణపతిని పూజిస్తాడని వినాయకుడు తిండిబోతు అని బద్దకి అని చెప్పాడు. గణపతిని అందరూ పూజిస్తారు. ఏనుగు సాధుజంతువు అలాగే కష్టజీవి సంఘజీవి కూడా ... దానికి కోపం తెప్పిస్తేనే దాడికి దిగుతుంది, ఆకులూ అలమలే తింటాది అడవినీ రక్షిస్తాది, తెలివిగలది, స్థిర చిత్తం గలది. ఇలా వినాయకునికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. వినాయకుడు విజ్ఞాలను తొలగిస్తాడు అని ప్రతీతి. తలిదండ్రులను పూజిస్తాడు, సోదరుని ప్రేమిస్తాడు కూడా. కోమట్లు లక్షీ వినాయకులతో బాటు సరస్వతిని కలిపి పూజిస్తారు. అలాగే వాసవీ దేవి కధ ప్రకారం కోమట్లు వికారంగా మారారు అని తెలుస్తుంది. వాసవీ దేవిని, వెంకటేశుని కూడా ఆరాధిస్తారు. కుబెరుని ఎవరోకొందరు ఇళ్ళలో ఫోటోలుగా ఉంచుతారు అంతే. ఈశ్వరుని సేవించే కోమట్లూ అధికమే. కోమట్లు ఎవరూ ఎపుడూ బౌధ్దం కానీ జైనం కానీ స్వీకరించిన దాఖలాలు చాలా తక్కువే. వెంకటేశునికి వేసే ధనం కోమట్లు మాత్రమే కాదు అందరూ కొలుస్తారు అలాగే ఆ డబ్బు గొప్పగా సద్వినియోగం ఔతోంది కూడా. గుళ్ళు గోపురాలు సొంత స్థలాలలో నిర్మించి అనేక మందికి ఉపాధి కల్పించడం జరుగుతోంది. ఈ రోజున అందరూ అన్ని కులాలూ కోమట్ల కన్నా ఎక్కువ ధార్మిక కార్యాలు నిర్వహిస్తున్నారు. ఇతోధికంగా హిందుమతాన్ని కాపాడుతున్నారు. కాకపోతే ఈ వ్యస్థకు ఎక్కువ కాలం నుండీ ఆర్ధిక చేయూతతో కాపాడుతూ వస్తున్నారు కోమట్లు అంతే. పోతే పాస్టర్ల విషయానికి వస్తే చర్చ్ లు కట్టి గొర్రెలను దోచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 4లక్షలు పై చిలుకు దీనిని వ్యాపారం చేసి కార్పోరేట్ పాస్టర్లు గా కూడా మారారు. అదికూడా కేవలం 50 సంవత్సరాల కాలంలో జరిగింది. హిందు దేవాలయ వ్యవస్థ ఆ దోపిడీ పద్ధతిని ఎప్పుడూ ప్రోత్సహించలేదు కూడా. అసలు 100 సంవత్సరాల ముందు కాలంలో వస్తుమార్పిడి, శ్రమమార్పిడీ ఉండేది. వస్తు వ్యామోహమూ తక్కువే. సాధారణ ప్రజలకు కోమట్ల అవసరం చాలా తక్కువే. ఏ వ్యవస్థలోనైనా కొందరు దురాశాపరులు ఉంటారు. ఆ రోజులకన్నా ఈ రోజున కల్తీలు కార్పోరేట్ స్థాయిలో జరుగుతున్నాయి. అంతెందుకు రైతులు లీటర్ నీటికి 20ml కు బదులు 200ml మందు కల్పి పిచికారీ చేస్తారు. వాళ్ళు వాళ్ళవాళ్ళ కారణాలు చెప్పినా చెడేది ప్రజలందరి ఆరోగ్యం. ఆరోజున ఇప్పటిలా అవసరాలూ లేవు దురాశా లేదు. మరలా ఇంకొన్ని పాయింట్లు ఇంకోసారి, ఉంటా
@sakethstudio291
2 күн бұрын
Total correct sir,asalaina saamajika smaglar kanche ielayya and batch.chi chi tu tu tu tu tu tu kanche ielayya.
@IntrovertRahulRK
6 күн бұрын
ఇందుకే అందరూ హిందూ మతాన్ని వదిలేయాలి.. వేరే మతాల్లో కి వెళ్ళాలి లేదంటే నాస్తికులు గా ఉండిపోవాలి
@VCfacts24
6 күн бұрын
Adhi correct alochana kadhu
@SwarnalathaKanakam-m5i
6 күн бұрын
Ante Hindu matham maarithe anni chakkabadathaayani nee abhiprasyama ? Nee abhiprayam parama chetthaga undi , alaagae miss guid ga unndi . Chala pramadham neelaantollathoni. .deshaanni mingadam lo meerundali. .. Hinduvulakante anya mathasthulu sokka pooaalem kadhu ....
@ashokbadugu8482
4 күн бұрын
థాంక్యూ సో మచ్ గుడ్ వీడియో కోమటోళ్లు రోడ్ అయితే ఎక్కిరు ధర్నాలు చేసిర్రు కంచ ఐలయ్య మొగుడు
@laxmanboi782
Күн бұрын
Super explanation brother
@Pdr4569
6 күн бұрын
💯 % కరెక్ట్
@balaswamy8243
19 сағат бұрын
Next videos I want sir
@IntrovertRahulRK
6 күн бұрын
ఇంకా ఈ కొమటోళ్ళ గురించి చెప్పండి
@sudhakarkacham3668
3 күн бұрын
పిచ్చోడు కి అసిస్టెంట్ గా చేస్తున్నావు మంచి మాటలు చెప్పురా మెంటలోడా
@Something_creats_by_me_Tejasri
3 күн бұрын
Array business andaru chestunaaru only komatolle kadu
@ratanprakash6282
5 күн бұрын
Nice
@AnGOrange
6 күн бұрын
Thanks for the information 😊
@rameshk935
6 күн бұрын
Agravaranalu ee Peru chalamandhiki nachadhu..andhuke maku kuda nchadam ledhu..
తమ్ముడు చాల బాగున్నది. వీలయితే చాలా బుక్స్ ఉన్నాయి చదివి వినిపించి అని ఆలోచించు..... Read but don't comment middle of reading. After reading you can comment about talk about this......
@kumara4250
5 күн бұрын
Kulaalanu yetti vimarshichadamu chaalaa tappu. Mahaatma Gaandhi ye kulamu?
@tprasadtt9143
6 күн бұрын
అసలు 100/ 150 సంవత్సరాల క్రింద భారతీయ జీవన విధానం ఏమిటీ భారతీయ గ్రామీణ వ్యవస్థ స్వయం సమృధ్దితో ఉండేది. ఇక్కడ వ్యాపారులకు ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువ. అదెలాగంటే...... ఇప్పటిలా ఏ కుటుంబాలకూ ఎక్కువ అవసరాలు ఉండేవే కావు. ఆయా వృత్తులవారు ఊరికి అన్ని అవసరాలు తీరుస్తుండేవారు. అసలు వ్యాపారితో అవసరమే చాలా తక్కువ. వ్యాపారులు కూడా వ్యవసాయం కలిపి జీవనం సాగించేవారు.ఇప్పుడుండే అనేకానేక వ్యాపారావసరాలు లేవు. అలాగే ఎక్కువగా వస్తుమార్పిడి పద్దతి కొనసాగేది. అనేక ప్రత్యేక వస్తువులు సంతల్లో మాత్రమే దొరికేవి. అనేక రకం ప్రత్యేక వృత్తులు వారు వచ్చిపోతుండేవారు. డబ్బు అవసరం చాలా తక్కువ. కలిసికట్టుగా పనిచేసేవారు పరిశ్రమల అవశ్యం లేనేలేదు. పరిశ్రమలు 200 సంవత్సరాల నుండే ప్రారంభం అయ్యింది. ఆ రోజున స్వయం ఉపాధికారణాన నిరుద్యోగం శూన్యం. మిగిలిన వస్తువులు మాత్రమే వ్యాపారి కొనే వాడు. అంతెందుకు ఇప్పటికీ మారు మూల పల్లెల్లో వ్యాపారాలు జరిగేది అంతంతమాత్రమే గా. కేవలం ఒక పుస్తకంలో వ్రాసిన విషయాలే నిజం ఐపోవు. పుస్తకం వ్రాసినవారు పక్తు క్రైస్తవ ఉన్మాది. హిందూ వ్యతిరేక భావం అధికం. హిందూ వ్యవస్థలో బ్రాహ్మణునికి పాస్టర్లు మాదిరి ఉద్దర సంపాదన లేదు. వారినైనా ఎక్కువమందివి బడుగు బ్రతుకు లే. పాస్టర్లు, చర్చ్ వ్యవస్థలు ప్రపంచ వ్యాపితంగా దోపిడీ చేశాయి. శాస్త్రసాంకేతిక రంగంను అణిచివేశాయి. సాంకేతికాభివృధ్ది 200 సంవత్సరాల నుండే విస్తృతమైయ్యింది. ఊరిలో ఎక్కువగా అందరు గుడిసె వాసులే. అందరికి అన్ని కార్యాలకు గుడే ఆలవాలంగా ఉండేటిది. చివరికి ప్రమాదాల సమయంలో కూడా గుడి రక్షణగా ఉండేది. శాస్త్రసాంకేతిక లతో విస్తృతంగా అంతరాలు, అనారోగ్యాలూ మనోవైకల్యాలు ఏర్పడ్డాయి. అయినా జరిగే పరిణామం కాదనలేనిది.
@VCfacts24
6 күн бұрын
200 years kritham Ela undedhi Mari jeevana vidhaanam
@madhusudhan1470
3 күн бұрын
Kancha fruad fellow
@akak-foods
6 күн бұрын
Anna nenu book order chesanu kani dilivery date evaledhu
@VCfacts24
6 күн бұрын
Broo near by prajashakthi,nava chethana ,vishalandra, navodhaya lanti book houses lanti vatiki vellandi easy gaa dhorukutundhi
@SwarnalathaKanakam-m5i
6 күн бұрын
@@VCfacts24 title 😅😅😅😅
@BVSNRaju-pm9rf
5 күн бұрын
చేయండి
@sakethstudio291
2 күн бұрын
Vere desaalu Bharat nu vyatirekinchadam laaga undi.ante kanche ielayya Bharat manishi kaadu,.weast mind set,atanidi time weast atani gurinchi maatlaadatam.
@VigCvh
6 күн бұрын
సూపర్ ఎక్స్ప్లనేషన్ బ్రో your phone number pls bro
Пікірлер: 61