సాధారణంగా సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. మామూలు మనుషుల విషయంలో మనసు పట్టు తప్పి పోతుంది.! సమస్యల వలయంలోకి పడి పోతుంది.! సానుభూతి కోసం, సరైన పరిష్కారం కోసం ప్రక్క వారి సాయం కోరుకుంటుంది అదే, తన శక్తి,సామర్థ్యమేంటో తెలిసిన మనసు మాత్రం... తన సమస్యను ఎవరికీ చెప్పుకోదు..సానుభూతిని కోరుకోదు పరిష్కారానికి ప్రక్కవారి మీద ఆధారపడదు.!
@mahalakshmik5546
Ай бұрын
Miru chala Baga cheputunaru
@swapna011
Ай бұрын
This man has lot of common sense, spiritual sense. Appreciate his talks. Hope people learn this art of living without getting effected by external impacts. Thank you!
@yeturisreedevi1005
Ай бұрын
👌 risaa .సమస్యలు చెప్పుకొని simpathy సంపాదించే వారు ఎక్కువ మంది. విని అది మనది గా తీసుకొనే వాడు పిచ్చి వాడు అవుతాడు అని బాగా చెప్పావు. సమస్య చెబితే ప్రపంచం నిన్ను గేలి చేస్తుంది తీర్చాలని అనుకో డు. సమస్య వెంటనే సమాధానం కూడా వుంటుంది edi తెలిసిన వారు ఎవ్వరూ బయట వేత కరు.
@NarasimhaMurthy-ev1xs
27 күн бұрын
Sir, Nijamga nenu vunna situation perfect ga solution icharu. Nenu nijamga acharisthanu.. Ika nunchi Samasya nunchi pariponu.. Sthiramga choosthanu.. Nenu evariki samasyani cheppanu and nene solution vethukuthanu... Really Privlilege to hear your words. Truly I will follow.
@sriram-dw1ty
Ай бұрын
Useful information for easy happy life 🎉
@tadepallibharadwaja3618
Ай бұрын
సార్ రిసా గారు ఏవీ అనుకోకండి ఆవిడ ఏదో చెప్పాలని అడగాలని మాట్లాడుతున్నారనే గాని ఆవిడకు అర్ధం కాక కాదు కొద్దిగా నిరంతర సంభాషణలో pause వద్దండి sorry మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇలా చెప్పినందుకు మాటి మాటికీ intrupt గా ఉంది ఐనా వింటాం
@kramanreddy8788
Ай бұрын
Sir chala distub avthauntanu metho discuss chealani undhi ela meet avali
@vanajarani1332
Ай бұрын
ఇలా risa గారిని కలవాలని అనుకునేవారు ఫోన్ నెంబర్ పెట్టండి అందరం కలిసి ఒకేసారి కలుసుకోవచ్చు
@mounikasadhu8709
Ай бұрын
Plz let him talk If we met the people like him we need patience to listen his views then only transformation happens in our brains
@pillaveerraju2895
Ай бұрын
Wonderful Knowledge...It is a taxless property for us...1000 words are notified enough to appreciate You my dear Beloved Soulmate all the Best.Being Happy. ..So be iT
నేను అడగాలని అనుకున్న ప్రశ్న మైథిలి గారు అడిగారు. Job చేస్తూ కొన్ని పరిస్థితులలో ఇరుక్కోకుండా ఉండడం ఎలా అని కొన్నింటిని తప్పించుకోవడం అసాధ్యం. నటించడం రావాలి లేదా యుక్తిగా ఉండాలి లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు
@leadernaveen2473
28 күн бұрын
I have done recently inner engineering in Bangalore. 🙏🙏🙏
@jaganmohan8510
Ай бұрын
Super risa garu
@padmajapallapotu4541
Ай бұрын
Manchi talk..
@funny123456ify
Ай бұрын
❤super sir
@radima1234
25 күн бұрын
Ammaaaaaa Mythili Beta nee daya. Kindly do not disturb the flow, just for the sake of visibility. Try to understand the pain of serious listeners. Feeling very sad about your interruptions. 🙏 ❤
@kanumuriramaraju5245
Ай бұрын
Hum Tum Mamekam, koob soorat 🎉❤🎉
@sreenivass6376
Ай бұрын
❤
@solutions3297
Ай бұрын
🙏🙏🙏
@ramadevikandula1133
Ай бұрын
👍👌🏻👌🏻🙏🙏
@sandhyagudiyella6164
Ай бұрын
👍☺️🙏
@kalakondaramesh6509
Ай бұрын
"Ramesha risa raso vaisaha ❤️🙏"
@Vijay-wf9tz
Ай бұрын
ఈ కుర్రోడు మంచి పాయింట్ రైస్ చేశాడు, గ్రేట్, నాలాంటి వాళ్లకు ఉపయోగ పడుతుంది. discussion bagundi girl voice, disturbing gaa undi. please avoid. కానీ కొంచం సాదారణ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంది, ఆ కోణం లో ఒకే.
ఈ కాలంలో కూడ ఇంకా వీడియో తీయడానికి ఒక మనిషి ఎందుకు రిసా బ్రో, ఒక చిన్న ట్రై పాడ్ పెట్టి ఆడ వారేత్తే ఐపాయ్ 😅
@KanthRisa
Ай бұрын
Adi Tappu alochana.. అందరూ సమానం నాకు
@rajeshvoice4338
Ай бұрын
@@KanthRisa అర్ధం కాలేదు నాకు, ట్రై పాడ్ & మనిషి రెండు సమానమేనా 😄 నేనన్నది ఏమంటే దానంతటా అది జరిగిపోయే అవకాశం ఉన్నా, అనవరంగా ఒక వ్యక్తి ని ఎందుకు వాడటం అని 😶
Пікірлер: 50