యస్ శార్వరి మాష్టారు గారికి నేను చాల ఋణపడిఉన్నాను నేను తను రచించిన శంభాల గ్రంథం పటనము చేయుసమయంలో శార్వరి గారు నన్ను సూష్మశరీరంతో తీసుకువెల్లారు నాకు శంభాలధర్శనం చేయించారు శార్వరి మహాశయులు
@ailla.lakshmi6346
3 ай бұрын
Q1¹q
@mulakalaaruna7635
3 ай бұрын
Meeku ekkada dorikindi ee గ్రంథం కుమారి garu
@venkateswarlukosuri1286
3 ай бұрын
m|mmmmmm|||||mm
@rameshchandra-addala
2 ай бұрын
నాకు ఏమీ శక్తులు లేవు కానీ నాకు శంబల చూసిన జ్ఞాపకాలు ఉన్నాయి
@kosuruvr
2 ай бұрын
నేను ఈ మధ్య కల్కి సినిమా లో శంభల చూసాను
@rajanaidurajanaidu6574
2 ай бұрын
Thank you sir. Thank you universe.
@prabha1842
3 ай бұрын
Fake
@mohanraoregula7809
3 ай бұрын
నా 3 rd eye కి చూపించారు ఇండ్లు దేవాలయం అన్ని బంగారం మయం ఒక నది కూడా వుంది మెరుస్తూ ఉంటుంది, మహా శివునికి నమస్కారం
@kommabattulasarathchand1114
3 ай бұрын
అయ్యా నాకు చిన్న డౌటు ఇప్పుడు శంబాల నగరం ఉందని చెబుతున్నారు అక్కడ చాలా శక్తులు ఉంటాయి చాలా మహిమలు శక్తులు ఉంటాయని చెబుతున్నారు మరి మన దేశంలోనే ఇన్ని దారుణాలు బాంబు దాడులు చిన్నపిల్లల మీద మానభంగాలు అన్నీ జరుగుతుంటే అక్కడ ఉండే వాళ్ళు చిడతలు వాయిస్తున్నారా వీళ్ళని కాపాడకుండా ఎప్పుడో కలిపి అవతారం వస్తాడని అప్పుడు వరకు వాళ్ళ శక్తులు దాచుకుంటున్నారు, మీ ఇంట్లో ఏది జరగనంత వరకు ఎన్ని సోది కబుర్లు అయినా చెప్తాము అదే మీ ఇంట్లో నిర్భయ అలాంటి ఇన్సిడెంట్ లు జరిగితే అప్పుడు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పు
@anandalakshmistudios
3 ай бұрын
అయ్యా.. శంబాల ఉంది అనేది వాస్తవం. రామాయణం జరిగింది అనేది వాస్తవం అయితే, మహాభారతం జరిగింది అనేది కథ కాకపోతే ఇది కూడా వ్యాసుడి నోటిని నుంచి వచ్చినా వాక్కు కాబట్టి స్వయం గా విష్ణు అవతారమైన ఆయన చెబితే అది వాస్తవం అనే సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్లకి వ్యాస వాక్కు. భగవంతుడు మనుషులకి ఆలోచన చేసే శ్వేచ్ఛనీ ఇచ్చారు. మంచి చెడు, వీటిలో ఏది తీసుకోవాలి అనే ఆలోచన దేవుడు ఇవ్వడు, అది మనిషి తను పెరిగిన స్వభావం, తనకున్న జ్ఞానం నుండి నిర్ణయం తీసుకుంటాడు. చేడు మనిషే చేస్తాడు…. మంచి మనిషే చేస్తాడు… ఈ కలి కాలం లో ఒక మనిషి లోపలే మంచి చెడు రెండు ఉంటాయి. వాటిల్లో మంచిని గుర్తుంచి ఆ దారిలో అడుగు వేయడం మానవ ధర్మం, అందుకే మనకి తెలివి ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనేది మన చేతిలో ఉంది. దేవుడు అన్నిటికీ వచ్చి ఆపేసి, మన నిర్ణయాలలో జోక్యం చేసుకుంటే మనం మనుషులం అవ్వము, మరమనుషులం అవుతాము (రోబోట్స్). అయినా మహాభారతం లాంటి ఉద్ధమే ఒక్క చేతిలో ముగించగల శక్తి సమర్ధ్యలు ఉన్న శ్రీ కృష్ణుడే, యుద్ధం లో జోక్యం చేసుకోకుండా కేవలం రాధ సారథి పాత్ర పోషించారు, ప్రతి మనిషి ఆలోచన రథాన్ని ధర్మం వైపు నడిపించే సారథి ఆ పరమాత్ముడు, ఇది గుర్తించలేని మనిషి, నా ఆలోచనే గొప్ప, నేనే అనే భావం తో తనకు నచ్చిన విధం గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ధర్మం అధర్మం విచక్షణ లేకుండా చేసే మానవ ఆలోచనా భగవంతుడైన ఎందుకు మార్చాలి, మనిషి లో చలనం రావాలి, ధర్మం వైపే నడవళ్లన్న కాంక్ష రావాలి, ఎక్కడైనా తప్పు కనిపిస్తే దానికి ఎదురెళ్లి ఉద్దం చేసే సత్తా ఉండాలి, ఆ సత్తా ఉండి అలాంటి ఆలోచన కు ఆ పరమాత్మే సారథి. మన ఇంట్లో జరిగిన పక్కింట్లో జరిగిన ఒక జీవితం జీవితమే, అది ఎవరైనా సరే. అయినా మీరు ఇంతల కామెంట్ పెట్టారు అంటే, మీరు ఎంతో భాదపడి ఉంటారని సందేహామ్ గలుగుతున్నది, ఒకవేళ అదే అయితే దేవుడు అన్యాయం ని ఉపేక్షించడు, ఏయ్ యుగం లో అయినా మంచి చేడు రెండు ఉంటాయి, చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది.! ఆ వెలుగు వైపు అడుగేస్తే చేకటి సైతం పక్కకి ఒరగక తప్పదు.! సూర్యోదయం రాక మానదు.! భగవంతుడి ఆశీర్వాదం మీకు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము! 🙏🙏
@ramkrish1024
3 ай бұрын
bro baaga cheppav
@MGRSspiritualsongsbyramadevi
3 ай бұрын
అవదూత చింతన శ్రీ. గురుదేవ దత్త 🙏🙏🙏
@RaghuJohnKalki
3 ай бұрын
Ahambrahmasmi i'm #Kalki waiting to visit my Place #Shambala Thanks sir 🙏🏻👍🏻👍🏻👍🏻
@rajyalakshmiduggirala7364
3 ай бұрын
మధ్యలో యేసు ని ఎందుకు పట్టుకొచ్చారు.. అది మన దరిద్రం కాదు గదా...yedari మతం
@kravi5901
Ай бұрын
మీరు చెప్పేది.నిజం జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩మన భగవంతుడి కల్కి అవతారం గురుంచి చెపుతున్నారు.కానీ.మధ్యలోకి😡 యేసు గురుంచి చెపుతునవ్ దేవుడు లేడు అని అంటున్నావు మరి ఉన్నాడు అంటున్నావు అంటే నువ్వు ఏసుప్రభు భక్తుడవ్ నువ్ మమ్మల్ని ఎర్రి వాళ్లని చెయ్యనీకి వచ్చావ్ నువ్ ముందు సనాతన ధర్మం గురించి తెలుసుకో. దేవుడు ఉన్నాడో లేడో అంటున్నావు ప్రతి ఒక్క ఆధారాలు బయట పడుతున్నాయి కదా రామాయణం మహాభారతం రాముడిగా అవతారం ఎత్తి కృష్ణుడిగా అవతారం ఎత్తారు ప్రతి ఒక్క అవతారం శంభల నగరంలో కల్కి అవతారం ఎత్తుతారు.ఇది నిజం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🚩🚩🙏🌼🌾ఓం నమశ్శివాయ 🙏🚩🌻💐ముద్దుగా tq మంచి వీడియో చూపించినందుకు. నమ్మండి హిందూ ధర్మాన్ని దేవుడు ఉన్నాడు. Tq sir
@anandalakshmistudios
Ай бұрын
Super comment chesaaru...mundugaa channel subscribe chesukondi.. maa channel lo santana darmam gurunchi chaala videos unnayi..avi chusi comment chesi unte baaguntundi. Pls meeru channel lo mottam videos chudavalasidi gaa naa request🙏🙏
@MGRSspiritualsongsbyramadevi
3 ай бұрын
ఔదంబర ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర 🙏🙏🙏
@ramatheroyal8462
3 ай бұрын
నేను కూడా 15 ఏళ్ళ క్రితం చూసాను. జై శ్రీ రామ్ ధర్మో రక్షతి రక్షితః Iam Rama prabha devi. researcher of Indian culture 🇮🇳 founder of GPHN groups of India 🌱🇮🇳🌍🙏🦢 Queen of Indian history 🇮🇳🙏🌍
@SatyasayiChirravuri
2 ай бұрын
Can u permit me talk to you madam about shambala
@tharabainadakuduru7782
3 ай бұрын
Guruvuluku pranamamulu 😮😊
@pendyalasreekanth9781
3 ай бұрын
దేవుడు ఉన్నాడా లేడా అని అంటున్నావు.... కచ్ఛితంగా ఉన్నాడు.... ఏం చేస్తున్నారు మీరు ఉన్నా లేకున్నా పుజిస్తున్నము అంటావా.... ఏం తెలివి నీది అసలు
@anandalakshmistudios
3 ай бұрын
ఏమి సర్...ఈ మా ఛానల్ అంతా దేవుడు ఉన్నాడు..సనాతన ధర్మం ఉంది అని గా చెప్తున్నాం. మీరు question nnaku అర్థం కాలే
@bksunmoonstartv2036
3 ай бұрын
Ee rojullo shambala vellinavaaru unnaaraa...😮
@kalluriramesh2326
Ай бұрын
Hitlar kannu padatani ki galaa Karanam, ramudu ravNasurudu madhya udhame looo laxmanudu chavu brathikula madhya umtaadu . Appudu maha vrushii lu Himalaya loo umdey Sanjeev ni paravatham umtudhi antaa du, aa pradesham pakkanaa manasa saroovaram mariyu Sam bahala nagaram kudaa umtumdhi ani cheppu tharuu. Laxmanudu chavu numdy brathikimchina Sanjeev ni nee sadhimchadam kosaaam hitlar ki thana saysathulA prayathimchaaa du❤🎉
@anasurisrinivas7700
3 ай бұрын
జై శ్రీరామ్
@gopakishore3567
2 ай бұрын
కల్కి శ్రీలంక లో పుట్టి కేరళ లో పరశురాముడి వద్ద చదువుకొని అక్కడ నుండి కలి ని సంహారం కి వెడతాడు అని చదివి వున్నాను
@jaswanthkumarjaswanthkumar5848
3 ай бұрын
Jai hindhu, om namh shivaya, Devudu unnadu vare lord shiva.🙏
@sukumarpesala
2 ай бұрын
OKKAMATA CHEPTHUNNA SARVE JANA SUKI NOBHAVANTHU. HANUKONE VARIKI. SIVA. KACHHITANGA MANALNI KAPADUTHARU E DHI SATHYAM❤❤
@laxmitayaru726
3 ай бұрын
Jaisri krishnajai sambala
@jaswanthkumarjaswanthkumar5848
3 ай бұрын
Nuvvu Cristian na, antha vallane chepthunnave
@anandalakshmistudios
3 ай бұрын
శంబల అన్నదే.. భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం కల్కి భగవానుడి జన్మస్థలం. నేను చెప్పింది అదే..ఇక్కడ పాశండమతల ప్రస్తావన లేదు. మీరు అన్ని ఎపిసోడ్స్ చూసి కామెంట్ చెయ్యగలరు...
@rajyalakshmiduggirala7364
3 ай бұрын
క్రీస్తు పురాణం ట.. చీ.. ఈ విషం ఎక్కించడానికి.. హిందూ పురాణాల రిఫరెన్స్ పెట్టుకుంటున్నారు మీరు
@anandalakshmistudios
3 ай бұрын
అమ్మ.. మేము హిందూ ధర్మాన్ని సంపూర్ణంగా నమ్మే వాళ్లం, మేము హిందుత్వాన్ని, సనాతన ధర్మ భోధనలని జనాలకి వినిపించడానికి కృషి చేస్తున్నాము. మీరు ఈ ఒక్క వీడియో చూసి ఇలా అనుకోవడం చాలా పొరపాటు. ఈ వీడియో ఒక గ్రంథం ఆధారంగా చేయబడినది, ఈ గ్రంథం రాసినవాళ్లు కూడా చాలా గొప్పవాళ్లు, ఎంతో ఆలోచించి రాసి ఉంటారు. అయినా మా ఛానల్లో జగద్గురు ఆదిశంకరచార్య చరిత్ర నుంచి.. దత్త పురాణం వరకు 1400 వీడియోస్… ఎవరు చేయని విధంగా చేశాము. అవన్నీ చూసి అప్పుడు కామెంట్ చేయండి. Dont judge a book by its cover.
Пікірлер: 51