ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు ప్రతి పాట మనసుకు హత్తుకునే లాగా ఉంటాయి.సంగీతం, సాహిత్యం సూపర్.💗అదేంటో మరి రోజులు గడిపే కొద్దీ ఈ పాటలు చాలా బాగుంటాయి.💗 8 Reply
@sindhudanu51
18 күн бұрын
Yes bro
@chandrashekarpasupuleti6208
9 ай бұрын
వరికుప్పల యాదగిరి గారి ప్రతి పాట చాలా అర్ధవంతంగా ఉంటాయి గ్రేట్ రైటర్ యాదగిరి గారు
@bikshugoud5254
3 жыл бұрын
'' నేను సాంపంగి పాటల సూపర్ ఫ్యాన్
@maruthinaidu1232
4 ай бұрын
లవ్ ఫెయిల్యూర్ లో పెయిన్ ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది, నా ఫస్ట్ లవ్ స్టార్ట్ లో వచ్చిన మూవీ ఇది, తరువాత మూవీ 6టీన్స్ కూడా సూపర్
@chandrashekarpasupuleti6208
9 ай бұрын
సంపంగి ఒక పాటలు మాత్రమే కాదు సినిమా కూడా చాలా బాగుంటుంది మంచి లవ్ స్టోరీ ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు వారికీ కూడా లైఫ్ అలాంటి లవర్ ఉండాలని కోరుకున్నవారే ఏమంటారు ఫ్రెండ్స్ ❤❤❤❤❤
@lakshman6052
4 жыл бұрын
సంపంగి సినిమా సాంగ్స్ అన్ని సూపర్ హిట్ చిత్రం
@mohammadanwar7583
10 ай бұрын
మోస్ట్ ఇంపా్టెంట్ పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ ❤👍❤
@nagireddylingareddy9883
Жыл бұрын
సినీ పరిశ్రమలో వరికుప్పల యాదగిరి గారికి సరైన గుర్తంపు రాలేదు , ఈ పాటలు విన్న ప్రతీసారి బాధ అనిపిస్తది
@srishailamvarikuppala9721
6 ай бұрын
వరికుప్పల యాదగిరి పాటలు చాలా బాగా రాశారు.సూపర్
@mmsEntertainment7782
3 жыл бұрын
నా చిన్నప్పుడు Fm రేడియో లో, లేదా టేప్ రికార్డ్ లో విన్నాను ఈ పాటలను... ఇప్పుడు ఈ పాటలను వింటుంటే చిన్నతనం గుర్తుకు వస్తుంది..👌👌👌
@mahendarreddypathuri1356
2 жыл бұрын
Llll
@DhanaSravaniCookings
Жыл бұрын
Yes bro..
@narayan4098
4 жыл бұрын
ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు,
@krishnakrishthadakamalla7382
3 жыл бұрын
Sooper sangs
@yashhraj123
2 жыл бұрын
గుండె ని ఎందుకు ఇచ్చావురా దేవుడా.. ఎంత మందికి ఇష్టం 😊..
@mayurisingirala8438
11 ай бұрын
😢😮😮😮
@abburidinesh737
2 ай бұрын
Super song
@jayanissy4279
Ай бұрын
ఇందులో అన్ని. ఇష్టమే భయ్యా
@NageshPrince-qn5iu
3 жыл бұрын
అందమైన కుందనాల భొమ్మరా నా జీవితంలో మర్చిపోలేని పాట ఈ పాటను చాలా సార్లు పాడానుకూడ
@Nag-king-nag
Ай бұрын
❤❤❤❤❤
@bsekhar6932
6 ай бұрын
మాటలు లేవ్ Heart touching song lyrics wonderful
@vinodpuppala7636
5 ай бұрын
2024 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤
@user-dd5kb3ke9j
5 ай бұрын
😊
@j.c.s.svideo7319
4 ай бұрын
It's me
@narasimhalunara3711
4 ай бұрын
❤❤❤❤
@konakrishnakumarkrishna7661
3 ай бұрын
నేను iti చదువు.. మూవీ రిలీజ్.. ఎక్స్ల్లెంట్ లవ్ స్టోరీ
@nagabanoth3559
Ай бұрын
Aa@@narasimhalunara3711
@paparaopaparao3536
2 жыл бұрын
పాటలు కావు అమృత చుక్కల పదాల దారలు
@rssr1274
2 жыл бұрын
ఈ పాటకి మాట్లాడ్డానికి పదాలు లేవు ఆస్వాదించాలి అంతే ❤️💝S 💓S 💝💝💝💝💝❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@trimurthuluk27
2 жыл бұрын
🥰🥰🥰🤗🤗👌👌👍👍👍
@kunchalaravi355
Жыл бұрын
S❤️
@ibrahimjanu1381
2 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఇక ఎప్పటికీ రావు నేను ఈ పాట 100000 సార్లు విన్నా ఈ పాట విన్నపుడల్ల నా కాలేజ్ గుర్తుకు వస్తుంది
@likitha8349
2 жыл бұрын
Yes
@swattelugugamer9133
2 жыл бұрын
Nijam cheppav Bro..
@shaikbaji2145
2 жыл бұрын
143
@venkatravuru8993
2 жыл бұрын
Avunamdi naaku kuuda college gurthostumdhi
@csvinod7611
2 жыл бұрын
Super bor
@narsimhanagamani9235
Жыл бұрын
ప్రాణం పోతున్నట్టు గా ఉంది సాంగ్ అదుర్స్
@dhanalakshmideyyala5544
5 ай бұрын
ఈ మూవీలో పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤❤❤❤
@sivapagadala8365
3 жыл бұрын
అందమైన కుందనాల బొమ్మ ఏమి సాంగ్ అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా,
@rajashekarvempati4695
Жыл бұрын
❤️❤️✌️
@Nag-king-nag
Ай бұрын
❤❤❤❤❤❤❤
@charusupertalks5289
6 ай бұрын
2024 కూడా వినే వాళ్ళు ఉన్నారు, అందుకు నేనే example
@lakshmanlakki7702
4 жыл бұрын
ఈ సినిమాలో ఉన్న పాటలు పాడిన ప్రతి ఒక్కరికీ న హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@koppakulayesuraju1422
3 жыл бұрын
Supet
@pallepogukrishna4763
3 жыл бұрын
Avunu bro...
@manikantakavuru5442
3 жыл бұрын
Ss
@ganapathikondru8547
3 жыл бұрын
@@manikantakavuru5442 t, t, t, t, t
@basanthlibiri1230
3 жыл бұрын
Sampangi cinema songs my like
@shivakumari5259
3 жыл бұрын
Eni సార్లు విన మల్లీ వినాలనిపిస్తుది
@sivarajrta
3 жыл бұрын
Correct brother
@ravirajuyenneti8354
Ай бұрын
Vinu
@charansiri7036
3 жыл бұрын
ప్రతి పాట మనసుకు హత్తుకునే లాగా ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్ కి 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Nidhithotakuri-ml3pt
5 ай бұрын
❤🎉❤❤
@charansiri7036
5 ай бұрын
@@Nidhithotakuri-ml3pt hii
@madhugadicherla5606
4 жыл бұрын
ippude pranam vidicheyalani undhi. em heart touching songs ra babu.
@anu-iq8io
4 жыл бұрын
Super i love this song's
@peddamaraiahrepani9292
4 жыл бұрын
సూపర్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది 💐
@rajkumarsanda2045
2 жыл бұрын
P 0000
@rajkumarsanda2045
2 жыл бұрын
P
@rajkumarsanda2045
2 жыл бұрын
P
@rajkumarsanda2045
2 жыл бұрын
P
@rajkumarsanda2045
2 жыл бұрын
P
@palepusyam9032
5 жыл бұрын
సంపంగి సినిమాలోని పాటలు నాకు చాలా ఇష్టం నేను కాలేజీ చదివేటప్పుడు వచ్చింది పాటలన్ని కూడా చాలా బాగున్నాయి
@santharaoseera2883
Жыл бұрын
జన్మదిన బీకేఫ్
@venkatraonaidu5341
Жыл бұрын
@@santharaoseera2883 j
@venkatraonaidu5341
Жыл бұрын
Dddd@@santharaoseera2883
@raviteja952
4 жыл бұрын
అందమైన కుందనాల బొమ్మ రా సాంగ్ 10000times vinna
@Orangeff22
4 жыл бұрын
Super bhaiya
@malakondalraor4623
3 жыл бұрын
I love this song
@msrinivasarao9859
3 жыл бұрын
We gytufufj
@gaddamidisrinu7926
3 жыл бұрын
Super
@ankammarao9113
3 жыл бұрын
@@Orangeff22 Pppp
@rojanavya55
Ай бұрын
E move songs entha vina vinalani untundi 👌👌👌👌👌👌
@vangaramugoud1829
2 жыл бұрын
అన్ని పాటలు అద్భుతం ఎన్ని సార్లు విన్న వినలనిపిస్తవి
@venakateshvenkatesh5202
4 жыл бұрын
సంపంగిరెమ్మ పూబంతివమ్మ సాంగ్ సూపర్
@talentboy7256
Жыл бұрын
రాసిన వారికి , పాడిన వారికి శతకోటి దండాలు స్వామి.......
@kumarbabu6222
5 жыл бұрын
అందమైన కుందనలబొమ్మరా నా 18 ఏజ్ లో ఒక ఊపు ఊపింది ఈ పాట 1000 కు పైగా సార్లు వినివుంటాను i love this song
@vtnaidu3464
5 жыл бұрын
Super
@abdulbaseethshaik6539
5 жыл бұрын
Sss..nenu kuda
@tirumalathukeki6300
5 жыл бұрын
Nenu kooda bro
@k.vijayvijay1879
5 жыл бұрын
Feel good song for ever
@opentalksbyshiva2816
5 жыл бұрын
Nenu kooda 18 bro
@prasadgadipalli1070
2 жыл бұрын
ఈ సినిమా పాటలు అప్పట్లో 15years ఉన్నపుడు విన్నా,,ఇప్పుడు ముగ్గురు పిల్లలు సూపర్ సాంగ్స్...
@kingofpenki87
2 жыл бұрын
Super
@teluguinformativevlogs6203
3 жыл бұрын
Unni krishnan mi voice adhbhutham thank you entha manchi song padinanduku
@venakateshvenkatesh5202
3 жыл бұрын
గోల్డెన్ రోజులు మరువలేని మరుపురాని రోజులు ఆ రోజులు.... ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళ్తుంది తన వెంబడి.....
@gopikrishna2800
4 жыл бұрын
ఈ పాట వింటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుతుకువస్తాయి.
@danthoju.venkat5532
3 жыл бұрын
Same feeling anna
@moosapetgurujalabunnyanna9300
2 жыл бұрын
అందమైన కుందనాల బొమ్మ సాంగ్ అదుర్స్ సూపర్
@shaikrafi976
3 жыл бұрын
గుండెనెందుకిచ్చావురా....దేవుడా.... excellent song
@gopalkrishnadatti3934
2 жыл бұрын
Eppatiki e patalaki unna grace taggaledu anukuntunna😊😊naku chala estam e patalante💖💖
@SuryaSurya-zy3fe
Жыл бұрын
పాత జ్ఞాపకాలు చాలా మంచిది ఈ పాట విన్నప్పుడల్లా నాకు మనసు అదోలా అనిపిస్తది ఏమో గాని ఓల్డ్ సాంగ్ లో కొన్ని సాంగ్లు చాలా ఇష్టం దానిలో ఇది ఒకటి 😅
@ramakrishna3807
4 жыл бұрын
గంటాడి కృష్ణ గారు సూపర్
@HappyAlbatross-nc9om
3 күн бұрын
Sampangi movie e generation ki malli oka saari vidudhala cheste bagundu ❤
@srinivaskadali8846
Жыл бұрын
ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు ప్రతి పాట మనసుకు హత్తుకునే లాగా ఉంటాయి.సంగీతం, సాహిత్యం సూపర్.💗అదేంటో మరి రోజులు గడిపే కొద్దీ ఈ పాటలు చాలా బాగుంటాయి.💗
@j.c.s.svideo7319
4 ай бұрын
E patalu vintoonaa valantha 1995 1996 putina vale vunnaru kadha vunte oka like kotandi
@swamygangarapoina83
4 жыл бұрын
ఎంతబావూన్నయో.పాటలు
@sunilanupoju1082
3 жыл бұрын
2021 lo e lovely songs vinnavaru like here friends.....
@prasadvunnam894
3 жыл бұрын
Qq
@rameshloveuguntiramesh4196
3 жыл бұрын
E movie lo all songs super hit nijamga e songs nit padukunemundhu vintuntey abba alla swargam lo velinatu untundhi
@sureshchinna9218
2 жыл бұрын
👍
@sudheergudala7161
2 жыл бұрын
@@sureshchinna9218 1
@kunchamvenkatarao5761
2 жыл бұрын
వరి కుప్పల యాదగిరి గారు ఒక్కో పాటా. ఒక్కో విధంగా రాశారు . మైండ్ బ్లోయిగ్ సాంగ్స్ ఇన్ this movie sir
@pkumarraja4967
Жыл бұрын
Love songs అంటే మళ్లీ మళ్లీ ఆలకించని అనిపిస్తుంది....సూపర్ హిట్ సాంగ్
@sandhyamaggidi708
3 жыл бұрын
Sampangi nizanga ipatiki sampange ...super till 2020
@mahamoodali3010
2 жыл бұрын
నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సినిమా వచ్చింది ఈ సినిమా & పాటలు అప్పటిలో ఒక సంచలనం సృష్టించింది. జై మెగాస్టార్ & జై పవర్ స్టార్.. 💪💪💪
@nagireddylingareddy9883
3 жыл бұрын
సంగీతం, సాహిత్యం మరియు కథానాయిక సూపర్👌
@Manalibrary37
3 жыл бұрын
Nenu 10 th lo unnapudu e movie vachindi 👌👌👌 apude nenu love lo unna😄😋😋😋
@lakshman6052
4 жыл бұрын
Supar dupar Album gantaadi Krishna Supar dupar hit mooovvviii kiraaakkk 💔💔💔💔👌👌👌varikuppala Yadagiri great Lyric riter suuupppaarrr👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
@sudheerbabumadduri5094
3 жыл бұрын
ఇవ్వని పాటలు అని ముత్యాలు సూపర్
@kumarbakarapu9051
3 жыл бұрын
నేను 3 తరగతి చదువుతున్న రోజుల్లో సినిమా వచ్చింది సూపర్
@anilkumar36437
3 жыл бұрын
i am also
@sandeepsandy8742
2 жыл бұрын
Im also🤗☺️
@srevathi1027
Жыл бұрын
Nenu 7
@sriharicholleti9697
Ай бұрын
super melodysongs best music ఘంటాడి కృష్ణగారు hats off you sir శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు 🙏
@lakshmanlakki7702
4 жыл бұрын
ఈ సినిమాలో ఉన్న పాటలు ఒక్కో పాట ఒక్కో అనిముత్యం
@l.jshorts6478
4 жыл бұрын
My fevret film
@kravathi1645
3 жыл бұрын
Na fevret sogs
@karnakarmanthri4660
3 жыл бұрын
@@ranim5559 0
@sampangipoorna6702
3 жыл бұрын
సంపంగి సాంగ్స్ సూపర్
@kishorek9355
4 жыл бұрын
నేను 9 తరగతి చదువుతున్నపుడు వచ్చినది ఈ చిత్రం, సాంగ్స్ సూపర్,
@gangarajuraju9148
3 жыл бұрын
My be 9th clas
@nagandrabirudula8854
3 жыл бұрын
Nenu 9th class lo vunna
@ashokashokkumar5089
3 жыл бұрын
Ok bay
@alagarivenkatesh4907
3 жыл бұрын
నేను 8, తరగతి, చదువుతున్న
@chanikyayadavkakuluru8436
2 жыл бұрын
My 7class
@chappidisudheer3338
4 жыл бұрын
Na chinnapudu pakkindi annaya tana lover kosam roju song ply chesevaadu..ah rojulu gurtochay🤗😍😍
@NavyaSri1114
7 ай бұрын
Ee movie low songs super gha vuntayi andhamina kundhanala bomma ra ❤i v love my song ❤❤
@sumalathae4779
Жыл бұрын
Every sunday nite etv lo 9.30 time lo programmes kakunda ilanti mvies iste chala happy
@maheshbabubabu358
4 жыл бұрын
డిస్కు లైక్ కొట్టిన మహానుభావులు ఎవరో
@bajarusireesha8188
3 жыл бұрын
Super songs
@sivapagadala8365
3 жыл бұрын
20 సంవత్సరాలు అవుతుంది ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయి
@ashokkumarbugide5438
3 жыл бұрын
🙏
@ashokkumarbugide5438
3 жыл бұрын
👍
@ashokkumarbugide5438
3 жыл бұрын
🙏🙏🙏
@ashokkumarbugide5438
3 жыл бұрын
👍👍👍
@lakshman6052
4 жыл бұрын
కొన్ని వందల సార్లు విన్నాను
@mbalu7956
3 жыл бұрын
నేను,మా మిత్రులుకూడా కొన్నిసంవత్సరాల పాటు విన్నాం
@raghuraghavendar2006
3 жыл бұрын
నేను కూడా వందల సార్లు విన్నాను ఈ సాంగ్
@madhavilath4914
6 ай бұрын
Chaalabagunnai
@psankar8442
3 жыл бұрын
నేను ఈ సినిమా 20 సార్లు చూసాను
@teluguabbayipoletinagaraju4893
2 жыл бұрын
హాయ్ సృజన.మనం ఈ మూవీ కి నైట్,ఫస్ట్ షోకి వెళ్ళాము.గుర్తు ఉందా...నువ్వు ఎక్కడ ఉన్నా.నా కామెంట్ చూసి రిప్లై ఇస్తానని ఎదురుచూస్తున్నా...
పాపం ఈ మూవీ కి సాంగ్స్ రాసిన వరికుప్పల యాదగిరి సర్ గారు ఎవ్వరికి గుర్తు లేదు.వీళ్ళని బాగా వాడుకొని తరువాత వదిలేశారు.
@ganapathibadia3394
2 жыл бұрын
Nijama
@papisettyobulesh4946
2 жыл бұрын
Superb
@pothireddyjagadeshreddy7017
Жыл бұрын
నిజంగా గొప్ప wtiter సరిగా ఫిల్మ్ industry గుర్తించలేదు ...🙏🙏
@AJAYNARSAIAHARE
11 ай бұрын
నిజం అన్న 🤦♂️🤦♂️🤦♂️
@GANESH_FF_444
11 ай бұрын
Cv CCTV hhvvv cvc f😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@gmediagroupss
4 жыл бұрын
వరికుప్పల యాదగిరి.. సూపర్ రాసిండు భయ్యా పాటలు.
@venkatramanagujjala1689
3 жыл бұрын
👌👌👌🖐👏👏👏
@venkataramanabetha6022
3 жыл бұрын
Love you @@venkatramanagujjala1689
@anitharohith7013
2 жыл бұрын
@@venkatramanagujjala1689 ppq
@anitharohith7013
2 жыл бұрын
Pp
@shaikafeez4544
2 жыл бұрын
@@venkataramanabetha6022;
@ladenagaraju
5 жыл бұрын
ఇలాంటి మంచి పాటలు ఉన్న సినిమా లు ఎప్పుడూ వస్తాయె💞
@wagmaregangadhar2424
4 жыл бұрын
Raavu veat cheyaku
@chandu-kc4vm
4 жыл бұрын
Yes
@mohanmadan7748
4 жыл бұрын
Ravu bhayaa Edhe antha Thaman & DSP Session .It was Gantadi Krishna, Manisharma Vidyasagar time .
@dasarikoti9944
4 жыл бұрын
Super
@peddamaraiahrepani9292
4 жыл бұрын
Repani peddamaraiah
@swamy746
3 жыл бұрын
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మ నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మో
@thajuuddin2165
3 жыл бұрын
Super
@sarithabandari8010
3 жыл бұрын
In
@nageshyadav832
2 жыл бұрын
Super song
@tagoremanojchand5471
2 жыл бұрын
Udit Narayan sir padaru
@cramalingadu4530
2 жыл бұрын
సంపంగి మూవీ లో ఉన్న సాంగ్స్ super
@superstaryt807
Жыл бұрын
Aslu ee cenima gani paatalu kaani okappudu chaala peddha sanchalanam adhi 90's kids mathrame telusthundhi ee song's value 🥰❤
@naveengoud7689
Жыл бұрын
Yes bro
@kaveripriya4477
4 жыл бұрын
andhamaina khundhanala bomma,cheliya ninu..these are my favorite songs..
@sriram3662
4 жыл бұрын
hai
@VenkateshGuggilam
5 ай бұрын
Hi
@nagendrababu6900
3 жыл бұрын
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి, చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి
@j.c.s.svideo7319
5 ай бұрын
Night nenu nedra poveetapuudu roju e patalu enukuntoo uhaloki ala velli pothanu nenu epudu endra pothano nake theledhu antha istam naku e songs meru entara ela 2024 .13.march
@sohithkumar5573
2 жыл бұрын
Abba super songs love you sir
@madhugadicherla5606
4 жыл бұрын
Naa entire life lo ilaanti movie gaani ilaanti songs gaani chudaledhu, ika meedhata raadhu kuda. what a songs....hats off to this movie director, all characters.
@shashidharmummadi2567
Жыл бұрын
డైరెక్టర్ పేరు సానా యాదిరెడ్డి మా ఊరే జగిత్యాల డిస్ట్రిక్ట్ గ్రామము గుల్లకోట
@lakshmisumanthreddy8874
4 жыл бұрын
సూపర్ హిట్స్ పాటలు
@prashanthbantu456
4 жыл бұрын
Manasuki ahladanni esthunna paatalu........super music director
andamaina kundaanaala bommara .............its remembering my childhood days...#thanks to GHANTADI KRISHNA garu
@anjianji2798
4 жыл бұрын
Supar
@Hashritha123
4 жыл бұрын
Same feeling
@chegurinagarjun6562
4 жыл бұрын
Haii
@pollapatirangaswamy5370
4 жыл бұрын
Music director
@sivaramkrishna3399
3 жыл бұрын
My favorite all time hit songs
@Srinivas.srinivas.srinivas
2 жыл бұрын
అదేంటో మరి రోజులు గడిపే కొద్దీ ఈపాటలు బాగుంటాయి
@ravinderachowdary8476
5 жыл бұрын
అసలు ప్రమలొ వొడిపొయ వాడిది ఈ పాట
@patilsworld3116
Жыл бұрын
2023 lo vinay vallu oka like chyandi
@srinivasub4801
9 ай бұрын
First spelling nerchuco amele msg chey
@nagarajusurepalli71
4 жыл бұрын
E movie naa jevitham lo marchipolenu naa love story kuda same elage vuntundhi
@Bobbilinzb
3 жыл бұрын
2021లో వినే వాళ్లు ఒక లైక్ వెస్కొండి
@rajareddy2467
3 жыл бұрын
hiiIiiiIiiiiIiiIiiiiiii
@yaswanthbolisetty3100
3 жыл бұрын
PS pc
@bogonisuesh5288
3 жыл бұрын
Yrtttttttttt to ttt ttttttj esrrr I will not ewww Ewwwe egfffggg e@@rajareddy2467eeeeeeeeeeeewe3eeeeeetêe to or weekends Wedn.rertqttesday week we e I'll try tttrrrrwwwrt t The courier and Aeend re
@bogonisuesh5288
3 жыл бұрын
@@rajareddy2467 Uuuyesu Oeooosdoutuoytw
@pulisivaiah4854
3 жыл бұрын
@@yaswanthbolisetty3100 l
@kuntigorlasaiduluyadav9281
3 жыл бұрын
సూపర్ సాగ్ గురు 💞👌🙏
@nanimallepogu1335
4 жыл бұрын
ఏపనీ చేస్తున్న ఆమె చిరునవ్వు తో కనపడీ
@DhanaSravaniCookings
Жыл бұрын
I like this song
@ramupasunuti7648
5 жыл бұрын
ఈ సాంగ్స్ విని వినీ మా క్యాసెట్ రీల్ అరిగిపోయిందేమో
@gopusuku1895
4 жыл бұрын
Yes sir maa caset .koda
@gugulothshekar954
6 жыл бұрын
a nni sarlu e song vinna thanivi thiradu thank you writer and g. krisha garu
Пікірлер: 1,9 М.