Appudappudu Ela age marchi poie enjoy chesthey yeh tennssions undav sir....good keep it up.....
@somaiahcheenuru0138
Жыл бұрын
అది సంగీత్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి, ఆనందింప చేయడo గాని, ఆందo పొందడo గాని అందంగా ఉండాలి. ఏ వయసు లో చేసేది ఆ వయసు లో చేస్తేనే అందంగా ఉంటుంది. లేకుంటే వెగటు గా ఉంటుంది. ఉదా: చిన్న పిల్లలు భూమి మీద పాకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే ముద్దొస్తుంది. అదే పెద్ద వాల్లు ఇంట్లో పాకుతూ తిరుగుతు ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకొండి. ఇంతింత పొట్టలు పెట్టుకుని dance చేస్తుంటే చూడ లేక పోతున్నాo.
Пікірлер: 64