ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కేదరేశ్వరాయ నమో నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమారంబిక దేవి నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ మహాబలిపురం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో పాటు ఉన్న నమో నమః ఓం శ్రీ కాల భైరవ డు ఈశ్వర రూపమే నమో నమః ఓం శ్రీ అర్దనారి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉమమహేశ్వర నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అరుణాచల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ చంద్రుడు గంగను నైతి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ జటాజూటం తో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ త్రీ నెత్రాయా నమో నమః ఓం శ్రీ పులి చర్మం కప్పు కొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ గొంతులో కాల కూట విషము దాచిన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ సోమ నాద సోమశేఖర లింగ రూపము లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ భక్త కన్నప్ప వంటి గొప్ప భక్తుని చేసుకున్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వరా రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ హిమవంతుని కూతురు parvathi దేవి పెళ్లి చేసుకున్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణము లు ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నీలకంత య రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ రుద్రాయ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆలింగనం చేసుకుని ఉండగా ఒక శ్వేత బిందువు నుండి ఒక అమ్మాయి పుడుతుంది అమే అన్ని లోకములు తిరుగుతూ ఉండగా అందరూ కలిసి ఉన్న పెళ్లి చేసుకోమని అడిగేవారు అమే అలా తిరుగుతూ ఉండీ కైలాస పర్వతం చేరుతుంది వాళ్ళు కూడా అక్కడకు వచ్చి మమ్లని పెళ్లి చేసుకున్నా ఈశ్వరాడు మిలో ఎవరు బలవంతులు ఉన్నారా అని అడగ్గా ఎవరు సమాధానము చెప్పలేదు అప్పుడు ఆమె పేరు నర్మదా అని పేట్టిను అది కాల క్రమేణా నర్మదా నదీ పరివాహక మారి పోతుంది ఓం శివ కేశవ నమో నమః ఓం శ్రీ ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నంది బ్రంగి ఈశ్వరా వాకిట కాపలదరులు గా ఉంటారు మారేడు దళాలు బిల్వ పత్రాలతో గన్నేరు పూలతో అలంకరించిన తామరకుల తో నీరు తెచ్చి లింగమును కడిగి పూజించిన భక్తులను ఈశ్వరడు ఆనందంతో పాటు భక్తులు కు ఎంతో మంచి చేస్తాడు అల పూజించి నా ఈశ్వరుడు కు ఛాల ఇష్టము భక్తులకు ఏది కావలసిన అది ఇస్తూ ఉంటారు ఆయన భోళా శంకరుడు ఏది అడిగితే అది ఇస్తాడు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🍌☘️🚩🌺🌸💮🥥🪔🌛🐕🦺🔱🌹🐅🤚🌷🪷🕉️🌼🌴💐🍑🍑🙏🍌☘️🚩🌺🌸💮🕉️🐅🔱🐕🦺🌛🌛🥥
Пікірлер: 2