రోజుకొక పాటతో ఈ పాటల పూదోట 🌹🪷 .
సినిమా ... బావా మరదళ్ళు.
గానం... శ్రీమతి. P. సుశీల, శ్రీ. ఘంటసాల .
సంగీతం... శ్రీ. పెండ్యాల నాగేశ్వరరావు.
పాత పాటల్లోని మాధుర్యాన్ని ఈ పాటలపూదోట లో మీతో పంచుకోవాలని, వివిధ గాయనీ గాయకులు పాడిన పాటలు తరువాత తరానికి విని పించాలనే మా అభిలాషని ఆదరించండి.🙏🙏.
Негізгі бет సంవత్సరాలైనా నిత్యనూతనం ఈ యుగళ గీతం
Пікірлер: 49