శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ చక్రవర్తి గారి విగ్రహం ప్రతిష్టాపనకై తెలంగాణ చర్ల పెళ్లి ఐజి కాలనీలో భూమి పూజ కార్యక్రమంలో పంజాల శ్రవణ్ గౌడ్
సర్దార్ సర్వాయి పాపన్న సేన అధ్యక్షుడు పంజాల శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ 1710 లో గోల్కొండ ఖిల్లా ను పరిపాలించిన తొలి బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న బహుజన సబండ వర్గాలకు తన రాజ్యంలో సమాన హక్కు కల్పించి మొగల్ చక్రవర్తిని గడగడలాడించిన వ్యక్తి సర్దార్ పాపన్న ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు పరిపాలించే సత్తా ఉన్న బహుజనులకు రాజకీయంగా ప్రాధాన్యత లేదు ఎందుకు ఇంత కక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి జిల్లా అధ్యక్షుల పదవులు రాష్ట్ర అధ్యక్షుల పదవులు అన్నిట్లో అగ్రకులాలే వారిదే ఫై చెయ్ మరి జెండాలు మోసేది కష్టపడేది బహుజనులు వారికి కూడా న్యాయం చేయాలి సర్దార్ పాపన్న బహుజనులకు రాజ్యాధికారం ఏ విధంగా అందించారో అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు బహుజనులకు రాజ్యాధికారం అందించిన నాడే బహుజనులకు నిజమైన స్వతంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ ఉడతల బాలకృష్ణ గౌడ్ నూతన గౌడ సంఘం అధ్యక్షులు గజ్జల సత్యరాజ్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ సర్వాయి పాపన్న సేన బూత్కూరి నవీన్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ ముఖేష్ గౌడ్ సాగర్ వెంకటేష్ గౌడ్ ముత్యాలు ప్రేమ్ చంటి గౌడ్ నితీష్ బాబు కార్యక్రమం నిర్వాహకులు వెంకటేష్ గౌడ్ సాగర్ ముత్యాలు ప్రేమ్ గౌడ్ తదితరులు
Негізгі бет సర్దార్ పాపన్న గౌడ్ గోల్కొండ చక్రవర్తి గారి విగ్రహం ప్రతిష్టాపనకై చర్ల పెళ్లిలో భూమి పూజ లో
Пікірлер