బాబా వారు శివ శక్తి స్వరూపం. కలి యుగ ప్రజల అదృష్టం. ఋషి కి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మానవ రూపం దాల్చారు. ఆ ఋషి మానవాళికి అందించిన వరం, స్వామి వారి దర్శన భాగ్యం!💐💐💐
@nagulaiahpediveeti8306
4 жыл бұрын
గురుదేవులు జ్ఞానానంద యోగీశ్వరుల వారికి శతకోటి నమస్కారములు.నేను చిన్నతనంలో సప్త రుషులు, యోగీశ్వరుల గురించి చదువు కొని వుంటిని.అవధూత లను దర్శనం చేసుకొని వున్నాను. అవధూతలు ఎవ్వరితో మాట్లాడరు.తరింపబడినవారు.మీరు ఎక్కడో హిమగిరులలో తపమాచరించి సిధ్దిపొంది ఎందరినో తరింపచేయడానికి ఆశ్రమం నిర్మించుకొని ఎందరికో క్రియాయోగాన్ని నేర్పిస్తూ తరింపచేస్తున్న మీకు శతకోటి నమస్కారాలు నాయనా.మీ దయానుగ్రహము వుంటే నాకు మీ దర్శన భాగ్యం కల్పించండి.తేజోవంతమైన ముఖవర్చస్సు పరమహంస యోగానందుల వారిని పోలినట్లున్నది.మీ ఆహార అలవాట్లు చాలా గొప్పవి.ఆకులు, పూలు తింటున్న మీకు చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తున్నది.యూ ట్యూబ్ వీడియోలలో మీరు చేసి,చేయిస్తున్న క్రియా యోగ సాధన అద్భుతం.మన దేశం లో యోగీశ్వరులు జీవించి యుండగా వారి గొప్పతనం తెలుసుకోలేరు.ఏ జీవితంలో చేసుకున్న పుణ్యమో మీ దర్శన భాగ్యం మాకు అదృష్టం. తండ్రీ మీ గురించి చెప్పడం నాకు ఇక ఒక్క మాట కూడా రావడం లేదు. తండ్రీ మిమ్మల్ని స్తుతించడంలో తప్పులు వున్నచో మీ బిడ్డగా క్షమించండి.
@laxmenarasimha9147
4 жыл бұрын
Well said
@wnenu114
4 жыл бұрын
Entho chakka ga polchi chepparu ....
@leelavathi5592
4 жыл бұрын
Mee sharanaagarhi ki naa johaarlu🙏
@anjaneyulup8091
4 жыл бұрын
సూపర్ చెప్పారు సర్
@narasaiahkch9340
4 жыл бұрын
🙏🌹👌👍❤️💛🌹🙏
@krishnaprasadmynampati634
4 жыл бұрын
సత్యసాయిబాబా గారి విశిష్టత చాలాచక్కగా వివరించారు.మీరు అనర్గళంగా ఆధ్యాత్మికత గురించి చెప్తున్నారు.
@CK-jc3ji
4 жыл бұрын
Nenu Sathya Sai Baba bhakthuduni ani cheppukovadani chaala aanandha paduthunanu, om sri sai ram 🙏🏻🙏🏻🙏🏻
@parvathidevisristi1958
Жыл бұрын
Jnanananda giri Swami entho దయ tho goppa goppa vishayalu mana kosam Chebuthunnaru. Swamiji ki ప్రణామములు🙏🙏🙏
@challashivacharan
4 жыл бұрын
జై గురుదేవ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు! 🙏
@darimireddyeswar7383
4 жыл бұрын
ఓం సాయిరామ్
@theblogger3664
4 жыл бұрын
మహానియలు అవతార పురుషులై న్ మహర్షి శ్రీ సత్య సాయి... బాబా..వారి గురించి చెప్పి మమ్మలి ని మళ్ళీ స్వామి భక్తి తో నిoపారూ మీకు పాదాభివందనం. ప్రశాoత నిలయ o ప్రపంచ ని కి పూజ గది సాయి అoటె. శoకరుడు
@shailaja.970
4 жыл бұрын
Super
@KMCKriyayogaMeditationChannel
3 жыл бұрын
Every poornima free Kriya yoga meditation classes and sathsangam by Gnanananda giri maharaj contact 9951576619
@nandeeswararaopinnana8787
4 жыл бұрын
ధన్యవాదములు స్వామీజీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారితో అనుభవాలు చాలా అద్భుతంగా బోధించారు అలాగే మౌన స్వామి గురించి బాగా చెప్పారు.నమస్కారాలు స్వామి అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్నీ వేళలా సహాయం చేయు ఎవ్వరినీ నొప్పించకు అని బోధించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు . 🙏💐👌🌹🕉️👍🌼👏❤️🇮🇳😀🤲 ఓం శ్రీ సాయిరాం ఇట్లు పిన్నాన నందీశ్వరావు శ్రీ సత్యసాయి బాలవికాస్ గురు
@baswashivakumar8830
4 жыл бұрын
సాయిరామ్💐💓💐 మీ వివరణ చాలా బాగుంది
@jkaranjirao2652
4 жыл бұрын
స్వామి గారికి పాదాభివందనం, అమోఘం మీ ఉదాహరణలు super 🙏🙏🙏
Good message for all thank you very much Guru Garu 🙏🙏🙏
@srirama7638
4 жыл бұрын
Sathya sai Baba velupur swamy varini edarini darsinchukunanu swamy
@parvathidevisristi1958
Жыл бұрын
Om Namassivaya🙏🙏🙏
@emandiviswanadham4567
4 жыл бұрын
Swamy srisatyasai baba gurinchi baga chepparu
@nsreenivas8761
4 жыл бұрын
Sri Satya Sai Baba varu sakshat Sarva Devata Swaroopamu. Kali Yuga Avatari. Sakshat Parahbrahmam mana gurinchi Avatarincharu. Sakshat Dattatreya Swamula varu. Ee Kali yugam lo 3 Avataralu at 8 years Interval between all 3 Avatarams . (1) Shiridi Baba (2) Satya Sai Baba (3) Prema Sai Baba. Meeru telusukovalasina vishayam. 🙏🙏 Aum Sri Sai Ram 🙏🙏🙏
@nirmalabalaji3125
2 жыл бұрын
Omsrisairam sri gurybhyo namaha
@malliharsha5135
4 жыл бұрын
మౌన స్వామిని చూసే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాము.
@raghubabu4449
4 жыл бұрын
Adrasu ph number esthara mwunaswamigaridhi
@appireddykovvuri1056
4 жыл бұрын
వేల్పూరు గ్రామం. తణుకు ప్రక్కన. పశ్ఛిమ గోదావరి జిల్లా.
@arunam1037
4 жыл бұрын
@@raghubabu4449 Sri Ramana nilayasramam, velpuru Ani Google lo search cheyyandi, and do not miss to right a letter before going to Swamy ji, and don't miss to visit also!!
@malliharsha5135
4 жыл бұрын
స్వామి జి మీ పాదపద్మములకు నమస్కారములు
@mahendra3683
4 жыл бұрын
Baba gare bhagavantudu aayanku aaa sadhanalu avasaramledu anni aayana srustinchinave
@gourishankar8159
2 жыл бұрын
పాదాభివందనం స్వామి మీ దర్శనం ఎప్పడు కల్పిసారో అని ఎదురు చూస్తున్నా మీకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KMCKriyayogaMeditationChannel
2 жыл бұрын
Every poornima free Kriyayoga Meditation classes cont 9951576619
@varmamahendra7362
4 жыл бұрын
మౌన యోగే...రమణ భగవాన్
@krishnavadan1
4 жыл бұрын
Om Sai ram
@begarilaxman3794
2 жыл бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🌹🙏🙏🙏🌹
@Aruna-fe3nb
3 жыл бұрын
Velpoor bhagavan ultimate mouna swami🌺🌺🌺🌺🙏🙏🙏
@harikumarveeramalla4410
3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అద్భుతమైన వర్ణన ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏
Swami meeku sathakoti vandanalu., Naku unna questions ki answers me videos dvara clear avuthunnay. Antha sri guru babaji gari daya🙏🏻🙏🏻 ma family antha Satya sai bhakthulu Ina, ee media valla edo negativity undedi. But recent ga chala realize avuthunnanu.. om sai ram 🙏🏻🙏🏻 kani Satya sai, autobiography of yogi nundi inspire ayi undaru. Veru ee janma lo shiridi sai avatharam, shiridi sai mahavatgar babaji gariki sishyulu. Meeru apprenticed to the Himalayan masters (auto biography of Sri M) ane book lo choodavachu.
@vanipst7851
4 жыл бұрын
Satya sai baba yogi matrame kadu... swami varu sakshath bhagavanthunde.. avatara purushudu..
@baswashivakumar8830
4 жыл бұрын
సముద్రము లో ఎవరు ఎంత తోడుకుంటే అంత. సాయిరామ్
@krajalingam8336
4 жыл бұрын
గురుభ్యోనమః 🙏🙏
@bujjibabu8071
4 жыл бұрын
Ramana Maharshi. 🙏🙏🙏🙏🙏🌹🌹🌺🌺💐💐
@lakshmidasyam9261
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@patnanatirumalavenkatarama8522
4 жыл бұрын
Om sri sai ram 🙏🙏🙏
@dupamramakrishna
4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః
@plaxman1438
4 жыл бұрын
ఓం శ్రీ సాయి రామాయ నమః
@PEACELAWHOUSE
4 жыл бұрын
Its great suggestions.
@satyanarayana7458
2 жыл бұрын
Good information given to audience
@c.naveenkumar556
4 жыл бұрын
క్షమిచండి బాబాగారు.టీవీ ఛానెల్ వాళ్లు నెగిటివ్ ప్రచారము చేయడం వల్ల నేను మీ గురించి అపార్థం చేసుకున్న క్షమించండి 🙏🙏🙏.
@theblogger3664
3 жыл бұрын
Tv channels ని చుసి ఎప్పుడు ఎవర్ని తప్పు గా అర్థం చేసుకోవద్దు...వాళ్ళ Tv channels పిశాచ లు .హిందూ వ్యతిరేక media ఉంది.ఇది చాలా.నీచమైన నాస్తి మీడియా.... వీళ్ళ కి ముస్లింలు జోలికి. క్రిస్టియన్ జోలికి వెళ్ల వాళ్ళ ని qustin చేయ లెరు కానీ.....నడి చె దె వుడు బాబా గురించి పిచ్చి మాటలను మాట్లాడ తారు
@c.naveenkumar556
3 жыл бұрын
@@theblogger3664 thanks
@MoneyLoansHub5979
4 жыл бұрын
SAIRAM
@arunam1037
4 жыл бұрын
About Mouna Swamy, there's much much more to know, frequent visits and staying with Swamy ji, then only can know! He is an ocean..... Much much more to say.....jay sri Ramana
@ravimedicharla
3 жыл бұрын
Jai sai Ram
@srepadmasresrepadmasre9703
4 жыл бұрын
Om Sai Ram. Om Sai Ram Om Sai Ram. Om Sai Ram . Om Sai Ram. Om Sai Ram.
Telusu. Jivinchi vunna yogulalo mahonnatamyna karma yogi ayana . Naku chala kalam nundi swamy sanghathyamu vundhi. Samsara vishayalu swamy matladaru. Purthi ga sadhana ku avasaramyna doubts vunte plaka mida rastaru.
@pallavimedia5058
4 жыл бұрын
Asamgaananda ..mouna swamy peru
@MuraliKrishna-cy6dm
3 жыл бұрын
Address please mouna swamy
@pallavimedia5058
3 жыл бұрын
@@MuraliKrishna-cy6dm sri ramana nilayasramamu, velpuru 534222, vaya...tanku west Godavari
@dwarakap5419
4 жыл бұрын
Sairam
@padmasujatha1664
3 жыл бұрын
🙏🙏🙏🤝🤝🤝swami
@kotireddymf4325
3 жыл бұрын
దన్యవాదాలు స్వామీ.. సంవత్సరం క్రితం మిమ్మల్ని అడిగాను... స్వామి గురించి ఛెప్పండి స్వామీ అని💐🙏
@kotireddymf4325
3 жыл бұрын
ఇప్పటికీ అందింది🌼🙏🙏🙏
@dharmaiahtenugu3979
4 жыл бұрын
Aum Gurubhyo namaha adbutham 🙏🙏
@Teluguexprementswithkiran
3 жыл бұрын
ఓం..గురుదెవాయ.. నమహా........
@ganghammamummaneni53
4 жыл бұрын
Swmijegarepadapmamulaku. Pranamamulu
@kotireddymf4325
3 жыл бұрын
ఓం శ్రీ సత్యసాయిరాం🌼🙏
@somayajuluk3080
4 жыл бұрын
యోగీశ్వరులకు వందనములు
@saikrishnabattu592
4 жыл бұрын
Chala baga chepparu
@VijayKumar-kq8pp
4 жыл бұрын
Jai guru datta
@santoshigolla1762
4 жыл бұрын
Om Sri gurubyonamaha
@MGRSspiritualsongsbyramadevi
4 жыл бұрын
Guru dava malle ma guruvu garene chusenatlu unnde sastanaga namaskaramulu
@venkatvihas8949
4 жыл бұрын
Super swami Sairam 🙏
@pmrsocioeducationalmedia5757
4 жыл бұрын
ఓం శ్రీ సాయి రాం
@mchelam1376
4 жыл бұрын
Srikakulam .balayogiswarulu Chala Manchi swami .
@KMCKriyayogaMeditationChannel
4 жыл бұрын
Chilukapalem balayogi swami friend already
@malliksripathi8401
4 жыл бұрын
Om namaha sivaya
@shivakumarneervani5233
4 жыл бұрын
🙏💐
@adityabharadwaj4353
4 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@naveenpatel6779
4 жыл бұрын
🌷🙏🙏🙏🌺
@ratnampvr3755
4 жыл бұрын
See also
@avaduthamdharikrishnareddy3354
4 жыл бұрын
aVADUTHA SWAMY MD from DHARANI THIMMAYAPALLI $ KADAPA
@mrsdeyanira2009
4 жыл бұрын
I AM THE GURA IN INDIA
@chinnrisai8656
4 ай бұрын
Sai Baba temple 25
@sai-xj7fu
4 жыл бұрын
E swamy special enty
@vikramdanampally9487
3 жыл бұрын
Ramana Swamy haa leka ippudu ee vishayalu chepthunna maharaj ha
@pratikpatel5659
4 жыл бұрын
Please hindi video update kijiye hamare liye
@KMCKriyayogaMeditationChannel
4 жыл бұрын
Some videos Hindi
@avaduthamdharikrishnareddy3354
3 жыл бұрын
INDIAN GOD SERVICE ( IGS )
@kalpanadevieemani7648
4 жыл бұрын
Polaiah Swamy near viziyavada
@brajamohanmohanty4509
4 жыл бұрын
Difficult to understand, please add English translation in rolling
@KMCKriyayogaMeditationChannel
4 жыл бұрын
Some videos English language videos available KMC Kriyayoga meditation channel
@maharshi8897
3 жыл бұрын
చాలా మందికి తెలియదు సాయిబాబా గారు గొప్పతనం మీడియా వాళ్ళు చాలా తప్పుగా చూపించారు చాలా సార్లు కానీ ఆయన నిజమైన యోగి.కొంత మంది హిమాలయ యోగుల జీవిత చరిత్ర చదివితే బాబా గారి గురించి కూడా వాళ్ళ చరిత్రలో ఉంది .
@grajeshkumar1709
4 жыл бұрын
Sound is very low pls make it lode
@pradeep123mangilipelli6
4 жыл бұрын
Swamy Himalayas master
@ramanathmanyam8989
4 жыл бұрын
Sairam where book this available please
@KMCKriyayogaMeditationChannel
4 жыл бұрын
Kriyayoga ashramam cell.9951576619 books are available
@somusomu3255
4 жыл бұрын
Swamiji... sushumnanadi active cheyyalante e viddhamaina pranayama cheyyali
@KMCKriyayogaMeditationChannel
4 жыл бұрын
already video
@MNaveenReddy
4 жыл бұрын
Swami Nenu mimulni kalavali
@KMCKriyayogaMeditationChannel
4 жыл бұрын
Kriyayoga ashramam cell.9951576619 every poornima free kriyayoga meditation classes
@rajrajesh5263
4 жыл бұрын
Sir తనుకు స్వామి అడ్రస్ చేపగలరా
@rkmutyalaarkcreations6763
4 жыл бұрын
శ్రీ రమణ నిలయ ఆశ్రమం , వేల్పూరు, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, A P.
@rajrajesh5263
4 жыл бұрын
@@rkmutyalaarkcreations6763 thanks you very much sir
@rkmutyalaarkcreations6763
4 жыл бұрын
@@rajrajesh5263 🙏
@srirama7638
4 жыл бұрын
@@rajrajesh5263 avunu sir
@rajrajesh5263
4 жыл бұрын
@@srirama7638 ok sir thank you 🙏👍
@sai-nu5yh
3 жыл бұрын
Sorry baba Garu Nenu mimmalni Tappu
@sai-nu5yh
3 жыл бұрын
Ardamchasukunnanu
@sai-nu5yh
3 жыл бұрын
Nannu kshaminchuandi🙏
@sreelakshmi6549
3 жыл бұрын
Sath sagamam ante 133 kotlamandhi janam dyanam tho niraharulite inka danam a asarm ledu bhumi Kuda, santhanabivruddi kada, adiii avasaram ledu. Mari inke mundi next
@sre-z1g
3 жыл бұрын
మీరు ఇంతలా మాట్లాడతారు కదా dyanam ఇబ్బంది కదా లేకపోతే ఆలా కూడా dhyanam చేస్తారా స్వామి.
@MrKiran206
4 жыл бұрын
He is fraud......
@arunam1037
4 жыл бұрын
Gyaani only can identify another gyaani!
@RameshKumar-wi4fz
4 жыл бұрын
Frauds only can identify the other fraud. Yad bhavam tad bhavati.
Пікірлер: 148