నేను ఒకసారి వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తున్నాను రాత్రి 8 గంటలు అయ్యింది అని అన్నవరంకి కొద్ది దూరం ముందు ఒక హోటల్ దగ్గర ఆగి రోటీ, కూర తిన్నాను. దాంతో కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా తిన్నాను. అయితే అన్నవరం రాగానే హైవే పైన స్వామి వారి గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకుందాము ఆనుకుని అంతలోనే పచ్చి ఉల్లిపాయలు తిన్నాను, పద్ధతి కాదు ఆనుకుని దర్శనం మానేసి అక్కడే పక్కన ఉన్న కౌంటర్ లో ప్రసాదం కొనుక్కుని కార్ ఎక్కి ప్రయాణం ప్రారంభించాను. 2 నిమిషాలు గడిచిందో, లేదో కారు లో AC పని చెయ్యడం మానేసింది. అప్పటికే కొంత దూరం వచ్చేసాను. అసలే వేసవి. దానితో చాలా కష్టంగా అనిపించింది. అలాగే ఇంటికి వచ్చేసాను. అప్పుడు అర్థం అయ్యింది నేను చేసిన పొరపాటు. వెంటనే స్వామి వారికి ఒక పది పదిహేను సార్లు క్షమాపణలు చెప్పుకొని చంపలు వేసుకున్నాను. మర్నాడు సర్వీసుకి తీసుకువెళ్లాలని కార్ స్టార్ట్ చేశాను. AC మామూలుగానే పనిచేస్తోంది. స్వామికి నమస్కారం చేసుకుని పనికి వెళ్లి పోయాను. అదీ స్వామి వారి పరీక్ష, అలా ఉంటుంది ఆయనతో పెట్టు కుంటే.
@bhaskarkarnam7378
Жыл бұрын
ఓం నమో సత్య దేవాయ నమః
@nanichowdaryenani369
Жыл бұрын
ఓం శ్రీ రమాసహిత వీర వేంకట నారాయణ స్వామి నే నమః ఓం నమః శివాయ
@kavyabajjuri5556
15 күн бұрын
శ్రీ రమా సత్యనారాయణ స్వామికి 🙏
@chandhrawsseakharbikkina5916
3 ай бұрын
ఓమ్ నమో వీర వెంకట సత్యనారాయణ
@sampathnaveenkumar
Жыл бұрын
ఇలాంటి వాదనలు తర్కాలు నేని ఈ పూ విషయంలో పూజలో కూర్చోని పూజ తరువాత కూడ చేసాను.కాని శ్రీమన్నారాయణుని కృప లో నాకే సమస్య రాలేదు...పైపెచ్చు బలవంతంగా లాగబడ్డ మా చుట్టుపక్కల ఇండ్ల ల్లో ప్రసాద స్వీకరించడానికి..నా ఉద్దేశ్యం ప్రకారం శ్రీమన్నారాయణున్ని స్వయంగా ఆహ్వానించి పూజించడం వరకునాకు నచ్చింది.కాని తరువాత వ్రత కథే కాలక్రమేణామార్పులు చెర్పులకు గురైయినట్టు అనిపిస్తుంది..ఇప్పుడు చాల చోట్ల అసంబద్దంగా మారినట్టు నా అభిప్రాయం.ఆ కథల ఉద్దేశ్యం వేరు అది గ్రహించకుండ మార్పులు చెస్తు వచ్చారుల ఉంది..ఇంకా చాల మంది పంతుల్లు ఆ కథను శ్రద్ధగా చెప్పరు..అక్కడ సాక్షాత్తు శ్రీ మహవిష్ణు కోలువై ఉన్నడన్న భావన లేకుండ వ్రతం మధ్యలో పోన్ లు మాట్లడం లాంటివి చెస్తారు...భక్తి అంటే తదేకంగా ధ్యాసను లగ్నం చేయాడమే..పూజలు వ్రతాలు ఆ భావననే పెంపోదించాలనే అని నా భావన..అధిక ప్రసంగానికి క్షంతవ్యున్ని.
@vastavam
Жыл бұрын
మీరు చెప్పిన దానిలో వాస్తవం వుంది.. చాలా చోట్ల ఇలాంటి వారు మనకు కనిపిస్తుంటారు. అలాగే మహర్షుల పేరు మీద కల్పితాలు వ్రాసి, అసలు కె మోసం వచ్చే పరిస్థితి కలిగింది. అది మన దౌర్భాగ్యం
@raghavendraim2490
Жыл бұрын
We have performed Satya Narayana swamy vratam on *25-Dec-2021 - Saturday* and I prayed swamy to bless me with shelter. Within 3 months we got one property in excellent location. House warming ceremony will be during Vijaya Dasami festival in another 2 months 🙏🙏🙏
@vastavam
Жыл бұрын
🙏
@padmavaddamani8158
Жыл бұрын
Meeru cheppindi 100% akshara Satyam. 🙏🙏🙇♀️🙇♀️ Om Sree Sathyanarayana Swami namo Namah
@jyothireddy1586
5 ай бұрын
Om namho narayana om namho shivaya
@himajahimaja1466
Жыл бұрын
Gurugaru madi kakinada.....annavaram chala daggara maku prati 6 nelalaki okasari velli vratam cheyinchu kuntam...prati subhakaryalaki ma east godavari prajalaki oka bagamaipoyindi..ee vratam....very powerful Swami manaki edi cheste manchi jaruguddo Swami ade chestaru...
@sudarsanboggavarapu8068
Жыл бұрын
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః
@jodurahayya4695
Жыл бұрын
ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః
@SVEASWERRUREDDY
Жыл бұрын
Om Sri Sathyannarayana swamy namo namaha 🙏🙏🙏🙏🙏
@SVEASWERRUREDDY
Жыл бұрын
Sri satyannarayana swamy namo namaha
@Jayanthnaik2580
Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@lakshmipolukonda9176
Жыл бұрын
Daivasakti is always there,in our dogmatic reasoning we tend to recognise and understand the power of God ,that is the pity. Thanks for giving spiritual insights.
@mantrammahaadbutham
Жыл бұрын
గురుబ్యోనమః 🙏🏻
@bollojusivakumari-mr4js
Жыл бұрын
Om Sathya devayanamaha 🙏🙏🙏
@devakidevi1161
Жыл бұрын
My Husband is not interested in pooja, but i want to perform the pooja. So can you please guide me how can i do it alone with my kids.
@sambamallamalla4410
Жыл бұрын
Om namo sathyadevaya namaha
@smkjyothijyothy4850
Жыл бұрын
🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
@jayantikatta4459
Жыл бұрын
Jaigurudatta meeru chepindi chala nijam even i experienced miracle
@naveenboddu8756
Жыл бұрын
Ma ayana chedu alavatlu manalante em cheyali sir, plzzzzzz emaina pooja cheppandi
@luckysuri8790
Жыл бұрын
నమస్కారం గురువుగారు 🕉️🙏🏻
@kunchamsriharisrihari9715
Жыл бұрын
Om sri annavaram Veera venkata sathyanarayana swamy na namah 🙏🙏🙏🙏🙏
@tejaswithap1214
Жыл бұрын
Om Sri Satya Narayana Swamine Namaha
@ravikumar-on4fn
Жыл бұрын
Jai Srimannarayana
@supriyap9426
Жыл бұрын
🙏🙏🙏
@rajyalakshmipeddireddy3339
Жыл бұрын
Maa brother monna recently temple ki velli vacharu prasadam miss avvakudadu kada Naaku pain anipinchidi ani video chusi message chesthunna annavaram satyanaraya swamy akkada temple lo chese pannulu ki kuda react iythe bagundunu naa badha antha prasadam kosum asalu yantha darunam ga chesaru ante naaku yadupu vachindi andi prasadam chusi paaduchesaru swamy Aa kopam prasadam paadu chesina vallameda chupinchali aa swamy na prayer vinnali aa swamy prasadam change cheyinchali korutunna andi naaku chala ishatam 🙏🙇♀️
@badhrisattyanarayannaguptt2228
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@emanikalpana3953
Жыл бұрын
🙏💐🙏
@Deva-gz8gh
Жыл бұрын
Yes
@Bharatheeyudu88
Жыл бұрын
బొట్టు గాజులు గజ్జెలు లేకుండా ఆడపిల్లలను చిన్నప్పటి నుండే ముండమోపులుగా పెంచకండి. లక్ష్మీ దేవిలా చక్కగా అన్నీ ఉంచి పెంచండి 🙏. ఓం నమో సత్య దేవాయ నమః 🚩
@vastavam
Жыл бұрын
🙏
@anjaliyadla2973
Жыл бұрын
Om sree gurubyo namaha 👣 🌹 🙏
@MaheshAlishetty-hd8pd
Жыл бұрын
💐🌸🌸💐🌷🌹🌺🌺🙏
@sree673
Жыл бұрын
Hanuman chalisa na dhgra ledu sir Ella chadvali chappandi PLZZ
@vastavam
Жыл бұрын
buy the book and read
@bhumisunkara8489
Жыл бұрын
🥱 బుక్ కొనుక్కొని చదవండి అని కూడా మీకు చెప్పాలా?
@vamseekrishna9034
Жыл бұрын
సత్యనారాయణ స్వామి వ్రతం ,కథలు గురించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువుగారు ఒక వీడియోలో బాగా చెప్పారు.ప్రతివాళ్ళు ఇల్లుకట్టుకున్నపుడు,పెళ్లికి ,బారసలకి అలవాటుగా చేస్తారు కానీ ఆ వ్రతం ఎంత గొప్పదో తెలుసుకోరు.స్వామి ముందు నవగ్రహాలు ,అష్టదిక్పాలకులు,మధ్యలో నారాయణుడు.అంటే విశ్వచక్రాన్ని నీ ముందు పరచి నారాయణుని మధ్యలో పెట్టి పూజిస్తున్నావు.ఇక కథలు .మాట తప్పితే స్వామి ఏమి ఆనాడు.అసత్య దోషమే శిక్ష వేస్తుంది అని చాలా అద్భుతంగా చెప్పారు.ప్రతివారు వినవాల్సిన గొప్ప వీడియో.నెట్ లో ఉంటుంది
@vijayadurgachaitanya2450
Жыл бұрын
Namasthe Prasad garu. Aa srusti kartha aina bhagavanthudu okkade kadandi. Mari satyanarayana Swami veru ga untara Andi? Mana vedalu, geetha idhe chesthunnai kadandi. Aa bhagavanthudu okkade ani. Mari veellu andaru evarandi? Konchem vivarana ivvagalaru🙏🙏🙏
@raghavendraim2490
Жыл бұрын
How a CEO appoints various people to get the work done, God himself manifested in several forms to perform several actions. Like Lord Rama to be a role model to the mankind. Lord Krishna to safeguard Dharma, Lord Narasimha to save his pure devotees etc.,
@bhumisunkara8489
Жыл бұрын
దేవుని వివిధ రూపాలు, వివిధ తత్వాలు. సృష్టి కి మూలమైన దైవ శక్తి ఒక్కటే కానీ, దేవుళ్ళందరు ఒక్కటి కాదు
@vastavam
Жыл бұрын
దేవతలంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే అనడం లో అర్ధం వేరు. సృష్టి కి మూల మై, సర్వత్రా వ్యాపించి వున్న ఆదిశక్తి ఒక్కటే, దానికి రూపం లేదు. ఆ శక్తి మీలో వుంది, నాలో వుంది ప్రతి ఒక్క ప్రాణి లోను వుంది. మరి ప్రతి మనిషిలోనూ అదే దైవ శక్తి వున్నప్పుడు, మనుషుల తత్వాల్లో ఇన్ని బేధాలు ఎందుకు ? అలాగే శివ తత్వం, విష్ణు తత్వం, రామ తత్వం, హనుమాన్ తత్వం, కృష్ణ తత్వం ఇలా ఒక్కొక్క దేవతా మూర్తుల తత్వాలను ని జాగ్రత్త గా అర్ధం చేసుకొంటే, వారిలో ఉన్న భేదం తెలుస్తుంది. శ్రీ మాత్రే నమః 🙏
@geethasaketh7501
Жыл бұрын
My bad luck we want to do satynarayana swamy vratham but not doing. When swamy bless us I don't know. Only my bad luck
@prasadvenu8818
Жыл бұрын
శ్రద్ద లోపం అయ్యివుండవచ్చు
@prasadvenu8818
Жыл бұрын
నాస్తికుడితో ఏంత దూరంగా ఉంటే అంతా మంచిధి అండి.
@vastavam
Жыл бұрын
నిజమే, కానీ జీవితంలో ఒక్క నాస్తికుడిని అయినా ఆస్తికుడి గా మార్చ గలిగితే ఎంతో భాగ్యం చేసుకున్నట్లే.
@Tejas-lq2lm
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shakunthalabasani2690
Жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏
@satyanarayanapittu5241
Жыл бұрын
I can du
@k_srilakshmi_097
Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🕉🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@laxminarayanalimmala1352
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🙏🙏🙏🙏🙏🧘
@bhagyalakshmi9627
Жыл бұрын
Namaskaram sir 🎉
@accessibletechviews5406
Жыл бұрын
ఓంసత్యనారాయణస్వామినమోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravathikiran5296
Жыл бұрын
Sir pls me email id ki oka msg chesanu rply evvandi sir pls🙏
Пікірлер: 73