నమస్తే మాధవి గారు మీ పోన్ నెంబరు ఇవ్వగలరా నేను కొత్తగా ప్రారంభిస్తున్నాను కూరగాయలు తొక్కు మార్కేట్ నుండి తెచ్చాను మట్టి ఎండి టి ఆకులు లేయర్ లేయర్ గా వేశాను మే 22వ తేదీ ఇప్పటి సగం అయింది కాని తెల్ల పురుగులు ఎక్కువగా ఉన్నాయి నీరు పోవటనికి ఒక్క కన్నం మే పెట్టుకున్నాను రెండు మందాలు ఉన్నాయి పూలు రావటం లేదు దయచేసి నా ప్రశ్నలు సమాదానాలు చెప్పగలరు మీ నెంబర్ ఇవ్వగలరు
@mabujjithotamadhavi6543
Ай бұрын
హాయ్ అండి కంపోస్ట్ పిన్ లో ఎక్కువ నీళ్లు వేయకండి మీరు ఎక్కువ అయితే పురుగులు వస్తాయి మన చానల్లో చాలా వీడియోలు వివరంగా ఉన్నాయి అవి చూసి మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థాంక్యూ అండి మీ ఫోన్ నెంబర్ అక్షరాల్లో రాయండి నేను చేస్తాను
@tatikondasarala3626
25 күн бұрын
వీడియో చాలా బాగుందండి
@vijayasri65
25 күн бұрын
Hii akka nenu kuda modalu petanu kani sariga ravatledu
@user-mh7pz7cp5k
18 күн бұрын
🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sai_krishana_4117
14 күн бұрын
Madavi
@jayasreepenumatsa7855
Ай бұрын
Madam meeru chala baaga chestaru mam memmalini chsi nerchukovaali madam 👍👏👏👏👌👌👌 thank you mam
@homelythinks7899
Ай бұрын
నమస్తే మాధవి గారు మీరు చేసే విధానం చాలా బాగుంది ఈజీగా ఉండండి నేనైతే లైక్ చేశానండి కామెంట్ కూడా చేస్తున్నాను
@tepplasarojini2736
21 күн бұрын
Chalabagundi madavigari👌👌
@kalyanisatyamohan
Ай бұрын
మీ మంచి మనసు లాగే మీ తోట కుడా బాగుంది , అలాగే మీ ఆలోచన ఇతరులకు సహయ పడె విధంగా చక్కటి టిఫ్స అందిస్తున్నారు ధన్యవాదాలు
@mabujjithotamadhavi6543
Ай бұрын
థాంక్యూ అండి 🌹
@kamalakota9949
Ай бұрын
Mi alochana challa manchidi flowers ni estapadani wallu ewaru undaru tq soo much nenu chala sarlu vittanalu vesanu kani aarigga raw peragav ela kommatho ite mokkalu kuda tondaraga peevi awtayee tq andi ❤
@Ranisidh
Ай бұрын
Mee ideas naku chala baga nachai...❤ Garden bins
@myownterracegardenatlingas8187
Ай бұрын
Wow aunty chala bagudi andi
@anithanakka8406
Ай бұрын
Super madhavi garu simple ga chestunaru
@Yaswanth-hr9yy
12 күн бұрын
Super akka e roje subscribe chesesa manchi tips evvu akka kothhaga mokkaku penchali anukuntunna ok bye
@varalaxmibaljapalli9295
Ай бұрын
Super andi
@SumathiK-kx9xu
Ай бұрын
మాధవి గారు నమస్తే అండీ నీతోటి చాలా బాగుంది నాకు కనకంబరాలు అంటే చాలా ఇష్టం నేను కూడా ఇలాగే చేసి చూస్తాను
Amma kanakambaram plants ivvagalara cost yentho cheppagalara
@irrinkinagavalli511
Ай бұрын
వీడియో చాలా బాగుంది మాధవి గారు 👌
@mabujjithotamadhavi6543
Ай бұрын
థాంక్యూ అండి 🌹
@nagaveni8665
14 күн бұрын
❤
@sujathasarma1468
Ай бұрын
Meeru ye voorilo vuntaru
@Neelu_collections
Ай бұрын
Me lotus chupinchandi oka video lo
@padmavathiyakkati8199
Ай бұрын
అక్కా మీ కనకాంబరాలు చాలా బాగున్నాయి చెట్టు పంపించరు
@mabujjithotamadhavi6543
Ай бұрын
చెల్లి కావాలి అంటే మా ఇంటికి రండి ఏ నర్సరీలో నైనా ఈ మొక్కలు దొరుకుతున్నాయి పంపించే విధానం నాకు తెలియదు థాంక్యూ తల్లి
@manjuvaani5498
Ай бұрын
Meevuru ekkada@@mabujjithotamadhavi6543
@santoshitiwari8970
Ай бұрын
kurnool adoni
@kvkrishnaveni2659
Ай бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు వీడియో చాలా బాగుందండి ఇంట్రెస్ట్ లేని వాళ్లకు కూడా హుషారు తెప్పిస్తారు.
@mabujjithotamadhavi6543
Ай бұрын
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ గుడ్ అండి థాంక్యూ అండి 🌹
@santoshitiwari8970
Ай бұрын
hi I like your channel i watching daily
@mabujjithotamadhavi6543
Ай бұрын
థాంక్యూ అండి 🌹
@kopparthiviziagiri6499
Ай бұрын
Suuper ❤
@mabujjithotamadhavi6543
Ай бұрын
థాంక్యూ అండి 🌹
@University_Sathvik89
Ай бұрын
Akka na peru anjali naku flowers ante chaka istam.kani hiuse change cheyadamto na mokkalu anni poinai. Me address istara nenu konni mokkalu collect chesukontanu.
@gyan_with_granny
Ай бұрын
Wow Superb idea 🎉🪴👍❤
@sidanthigaru
Ай бұрын
Nanu bhuvana ni anddi like chasanu comment kuda chasanu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ subscribe kuda chasanu anddi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mabujjithotamadhavi6543
Ай бұрын
థాంక్యూ అండి
@kamalakumariballa4818
Ай бұрын
Hi mam can you please give me some seeds of kanadambarlu pls
@Manasacreation18
Ай бұрын
Hii akka me దగర maruvam, &థవనం mokka unda
@illaankammarao2759
Ай бұрын
Namaste Madhavi Garu mera gana Raju yellow colour Madhavi Garu naaku yellow colour kanakambaram vithanalu bommalu transport please
@Keeptryingx
Ай бұрын
Super
@shailajashailaja-c5i
Ай бұрын
Akkaa naaku kanajaamvaraala mokkalu kaacaali
@prashanthikondoju4398
Ай бұрын
Hi mam naku kanakambharam plant kavali pampistara andi
@bhuvaneswarisbhuvana5791
Ай бұрын
Madamgru please send them seed areplant
@sujathasujatharani4417
Ай бұрын
😱👏👏👌🏼👌🏼
@user-iu7zq3lo7d
Ай бұрын
Meku Trey ekkada dorikindi
@jaishreenuvvula4151
Ай бұрын
Mahadevi garu me ellu akadaandi naku kanakambram plant kavaliandi me phone no evara happy gardening
@vishwanadhularatnamala6892
19 күн бұрын
Ekkada vuntarumeru
@mabujjithotamadhavi6543
19 күн бұрын
థాంక్యూ అండి
@Neelu_collections
Ай бұрын
Lotus flower ravalante meru em fertilizer istharu pinny garu
@mabujjithotamadhavi6543
Ай бұрын
తెలుగు టైపింగ్ చేయండి
@Neelu_collections
Ай бұрын
@@mabujjithotamadhavi6543 మీ లోటస్ ఫ్లవరింగ్ రావాలంటే meru a ఫర్టిలైజర్ ఇస్తారు
@mabujjithotamadhavi6543
Ай бұрын
హాయ్ అండి వీటికి అరటిపండు తొక్కలు ఉంటాయి కదండీ వారానికి ఒకటి చొప్పున ఒక్కొక్క మొక్కకి నేనైతే మట్టిలో కూరుస్తానండి మనకి వర్మీ కంపోస్ట్ లాంటివి కూడా చిన్న మూట కట్టి మనం మట్టిలో కూర్చోండి చక్కటి పువ్వులు పూస్తాయి తెలుగులో కామెంట్ పెట్టినందుకు ఇంగ్లీష్ చదవలేను థాంక్యూ అండి
@shailajareddy7803
Ай бұрын
మీరు ఎక్కడ ఉంటారు
@mabujjithotamadhavi6543
Ай бұрын
హాయ్ అండి రావులపాలెం దగ్గర థాంక్యూ అండి
@padmavathiyakkati8199
Ай бұрын
అక్కా మీ పోను నెంబరు ఇవ్వండి
@mabujjithotamadhavi6543
Ай бұрын
హాయ్ చెల్లి నేను కొంచెం బిజీగా ఉంటాను తల్లి మీకు డౌట్ అన్నా నాకు కామెంట్లో తెలియజేయండి లేదంటే మీ నెంబరు అక్షరాల్లో రాయండి నా నెంబర్ ఇవ్వకుండా థాంక్యూ తల్లి
@Sujatha-wv2bt
Ай бұрын
Hi madavigaru
@mabujjithotamadhavi6543
Ай бұрын
హాయ్ నమస్కారమండీ
@justsmile.sandhya
Ай бұрын
నాకు మీ లాగ పెద్ద మొక్కలూ అవ్వట్లేదు అమ్మ
@mabujjithotamadhavi6543
Ай бұрын
ఒకసారి కటింగ్ చేసి రిపోర్టు చేసుకోండి మంచి ఎరువులు ఇచ్చుకోండి చక్కగా పెరుగుతాయి
Пікірлер: 71