soundarya lahari sloka 1 with Telugu lyrics recitation |సౌందర్య లహరి శ్లోకం 1 నేర్చుకుందాం
@ushak_homengarden
learning of soundarya lahari slokas 1
శ్లోక భావం..
అమ్మా, ఓ భగవతీ! సర్వమంగళ సహితుడయిన శివుడు జగన్నిర్మాణ శక్తివయిన నీతో కూడితేనేకానీ జగాలను సృజించటానికి సమర్థుడు కాడు. అలా నీతో కూడకపోతే ఆ హరుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. కాబట్టి హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానిగాని, స్తుతించటానికిగాని పూర్వజన్మలో పుణ్యం
చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.
Негізгі бет సౌందర్య లహరి 1 శ్లోకం పారాయణం | learning of soundarya lahari sloka 01 |శివశ్శక్త్యా యుక్తో యది భవతి
Пікірлер: 2