ఫ్రెండ్స్ దామగుండం అడవి గురించి నేను చేసింది మిగతా వీడియోల్లాంటిది కాదు. ఇది ఓ అడవి ఆక్రందన
హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటి అడవి మాయమైపోతోంటే చూస్తూ ఊరుకుందామా?
మూసీ, కాగ్నా, ఇసా నదులు పుట్టిన అడవి, 2900 ఎకరాల్లోని ఔషదాల అడవి ఓ టౌన్ షిప్ గా మారిపోతోందని తెలిసి జస్ట్ వీడియో చేసి వదిలెయ్యలేకపోతున్నా. అందుకే ప్రభుత్వానికి దామగుండం ఫారెస్ట్ ప్రాధాన్యత తెలిసేలా నిరసన తెలుపుదాం రండి. దామగుండం ప్రజలు, పర్యావరణ సంఘాలు సెప్టెంబర్ 22న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ కి వస్తున్నారు. నేను నా పిల్లలతో వస్తాను, మీరు మీ పిల్లల్ని తీసుకొని, మీ లంచ్ తీసుకొని రండి. అడవి గురించి మాట్లాడుకుందాం. అడవిని కాపాడుకునేలా మన గొంతు వినిపిద్దాం. సోషల్ మీడియాలో దామగుండం వాయిస్ వినిపిద్దాం. #SaveDamagundam పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చెయ్యండి.
నిరసన పోస్టర్లు, వీడియోలు ఇతర సమాచారం కోసం ఈ WhatsApp ఛానెల్లో చేరండి: whatsapp.com/c...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZitem: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
Негізгі бет Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
Пікірлер: 830