Ponangi Srirama Vijayabhaskar :98487 89071పోణంగి శ్రీరామ విజయభాస్కర్ గారు
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు
10 ай бұрын
తల రాతను మార్చే శక్తి కేవలం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కి మాత్రమే ఉంది జై గురు దత్త శ్రీ గురు దత్త
@srigowri992
11 ай бұрын
దత్త ఉపాసకులు శ్రీ పోణంగి శ్రీ రామ విజయ భాస్కర్ గురువు గారికి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@srigowri992
11 ай бұрын
గురు తత్వం గురించి, గురు దత్తుల గురించి చాలా చాలా వివరంగా చెప్పారు, ఇప్పటివరకు ఎవరూ ఇంత వివరంగా చెప్పలేదు చాలా చాలా ధన్యవాదాలు 🌹🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@maheshshetteofficial5374
11 ай бұрын
🙏జై గురు దత్త 🙏జై సాయిరాం🙏దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 🙏
@abhiramvalike787
11 ай бұрын
శ్రీ గురు దత్తా జయగురు దత్తా శ్రీ గురుబ్యోనమః
@srigowri992
11 ай бұрын
శ్రీ సన్నిధి వారికి అనేక ధన్యవాదాలు 🌹🙏🏼🙏🏼🌷🌷
@nraoksv
11 ай бұрын
జై గురు దత్త 🙏🌺🙏
@srinivasbadam5131
11 ай бұрын
సద్గురు మండలి దర్శనం పొందాం. ఎంతటి భాగ్యము. జై దత్త సాయి మాస్టర్.
@Vishwamitraofficialtv
11 ай бұрын
🙏🙏🙏🙏 దిగంబరా దిగంబరా గురుదేవ దత్త దిగంబర
@gopalakrishna6489
11 ай бұрын
జై గురు దత్త
@kittu1116
11 ай бұрын
జై గురు దత్త
@nagavanikandakatla6027
11 ай бұрын
Jai gurudeva datta
@vrajuk
11 ай бұрын
శ్రీ గురు తత్త్వ దర్శనం - ఆవిష్కరించి మహోపకారం చేశారు. శ్రీ గురు పదం, స్థానం ఒక స్థితి. వ్యక్తి ప్రాధాన్యతకు అతీతము, నామ రూప అతీతం, త్రిగుణాతీతం అయిన పరం బ్రహ్మ చైతన్యం, విశ్వ చైతన్యం ఏకత్వమును ప్రతిపాదన చేయుటతోపాటు అదే గురు తత్వమని ప్రతిపాదించి, అనేక మంది గురువుల ద్వారా ప్రకటితం అవుతున్నది ఒకే గురుతత్వమని, వైవిధ్యంగా గోచరమవుతున్న వానిలో ఏకత్వం దర్శనము చెయ్యకల్గటం సాధనకు పరాకాష్ఠ. దైవం పేరిట, వివిధ సాధనామార్గాలు, గురువుల సంప్రదాయాలు పేరిట విద్వేషం ప్రజ్వలించటం దుఃఖ దాయకం. ఏకత్వం, పూర్ణత్వం సాధనకు దోహదం చేయుట శ్రీదత్తగురు దర్శనం యొక్క పరమ ప్రయోజనం. శ్రీ పోణంగి శ్రీరామ విజయ విజయ భాస్కర్ గారు వివరించిన తీరు సులభగ్రాహ్యం. మరిన్ని ప్రసంగాలు వినే భాగ్యం కలిగించుతారని ఆశించుదాం
digambara digambara sri Sri pada vallabha digambara digambara Jai guru dattha Jai sairam Jai Sri sathaya Sai ram🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹
@nagavanikandakatla6027
11 ай бұрын
Sairam
@Sri-yb4jo
Ай бұрын
పూజ గది చాలా బాగుంది ......చూడగానే ఒళ్ళు జలదరించింది, ఆనందంతో మనసు పులకరించింది ......my favourite channel sri sannidhi channel ....thank you so much sir
@krishnamohanchavali6937
11 ай бұрын
అనేక ధన్యవాదములు స్వామి💐🙏చాలా చాలా చాలా అద్భుతమైన విషయాలు తెలియజేసారు సత్యం గారు చాలా ధన్యవాదములు సార్ 🙏💐మీ ఛానెల్ కీ, మీకు
@vinodboddu1991
11 ай бұрын
Need more videos from him... Good information. Narayana Narayana
@prasadrenuka775
11 ай бұрын
🙏🙏🙏
@srigowri992
5 ай бұрын
శ్రీ శ్రీ పోణంగి శ్రీ రామ విజయ భాస్కర్ గురు దేవులకి అనేక పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 గురు తత్త్వం గురించి చాలా వివరంగా తెలియజేసారు ఓం ద్రాం దత్తాత్రేయా నమః 🌹🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@malleswarimurthy9429
11 ай бұрын
Jai Guru Datthathreya Swami and TQ Sri Sannidhi Channel
@balapasumarthy9734
11 ай бұрын
Today this interview also Shree Darrabhagawan Anugrahame. Shree Gurudev Datta Avadhootha Chinthana Digambara 🙏🙏🙏🙏
@raadhikach9829
11 ай бұрын
శ్రీ గురుదత్త జయగురుదత్త
@mshanthi6697
10 ай бұрын
Jai guru datta Jai guru datta Jai guru datta.
@voice_of_karma_yogii
11 ай бұрын
Digambara digambara sri sainathaya digambara..... Guruji kallu theripincharu swami ❤❤❤
@musicbykumarirayasam5113
5 ай бұрын
చాలా చక్కగా సులభంగా అందరికీ అర్థం అయేలాగా వివరించారు..జై గురు దత్త
Пікірлер: 71