సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున ఒక వ్యక్తి ఆలయం గేటు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించి, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
#Secunderabad #MutyalammaTemple #Telangana
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Secunderabad: ముత్యాలమ్మ ఆలయంలో దాడి, అసలేం జరిగింది, పోలీసులు ఏం చెబుతున్నారు? | BBC Telugu
Пікірлер: 85